[New post] 162 మంది ప్రయాణికులతో ఎయిర్ ఏషియా విమానం అదృశ్యం

manateluguguru posted: "162 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న మలేసియాకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా విమానం అదృశ్యం అయింది. ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళుతూ క్యూజెడ్8501 విమానం ఆకాశమార్గంలో అదృశ్యం అవడం ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తుంది. ఈ విమానం బెలిటంగ్ ద్వీపం తూర్పు తీర"

[New post] జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా బీజేపీనేత రఘువర్‌ దాస్‌ ప్రమాణస్వీకారం

manateluguguru posted: "జార్ఖండ్‌ రాష్ట్ర పదవ ముఖ్యమంత్రిగా బీజేపీనేత రఘువర్‌ దాస్‌ ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. జార్ఘండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి చేత గవర్నర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి తో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశా"

[New post] Kingfisher not a wilful defaulter, says Hight Court

manateluguguru posted: "The Calcutta High Court has dismissed United Bank of India's (UBI) decision to declare UB Group Chief Vijay Mallya and Kingfisher Airlines as wilful defaulters. As per sources, the Kolkata-based moneylender had in September declared the now grounded air "

[New post] ‘రజినీకాంత్’ కంటే ‘శంకర్’ గ్రేట్ : రామ్ గోపాల్ వర్మ

manateluguguru posted: "వివాదాలకు కేర్ ఆఫ్ గా పిలుచుకునే రామ్ గోపాల్ వర్మ తాజా గా మరి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకొచ్చారు. ఈ తాజా వ్యాఖ్యలు ఇప్పుడు నేరుగా రజినీకాంత్ మీదే ట్విట్టర్ లో చేశారు. నేను ఇప్పుడే శంకర్ 'ఐ' సినిమా ట్రైలర్ చూశానని...సంక్రాంతి పండుగ 'శంకర్"