Omkaram Yoga Kshemam


Omkaram Yoga Kshemam



Today yogakshemam is about to solve financial problems and achieve your dreams.

 Today's Yokaram yogakshemam: 
Today worship Sri lakshmi Venkateshwara Photo or  Sri lakshmi Venkateshwara kalasam and offer jack fruit juice as nyvedyam. Light a speech with coconut oil and worship with woodapple leaves or tulasi leaves or maruvam or davanam. Chant or listen Sri Venkateswara Vajra Kavacham.

Result: By doing this one can get rid of long term financial problems and also fulfill your dreams and desires.




ఈ రోజు శుక్రవారం ఈ నాటి యోగక్షేమం. దీర్గకాల అప్పులు తొలగిపోవాలన్న లేదా మీకు ఏదైనా కఠినమైన సంకల్పం ఉంటే అది తీరాలి అన్నాఆర్ధికంగా అభివృధి కలగాలి అంటే ఈ రోజు సాయంత్రం ఇంటిలో లక్ష్మివెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఎదుట లేదా లక్ష్మివెంకటేశ్వర స్వామి అని భావించి కలశం చేసి  కొబ్బరినునేతో దీపం వెలిగించి, పనసతొనల రసంను నైవేద్యంగా సమర్పించి, మరువం లేదా దవనం లేదా మాసపత్రి లేదా తులసి లేదా బిల్వంతో పూజించి వెంకటేశ్వర వజ్రకవచంను జపించాలి లేదా వినాలి. భక్తీ ,శ్రద్దలతో సంకల్పం చేయండి. ఇలా చేస్తే దీర్గకాల అప్పులు తొలగిపోయి ఆర్ధికంగా అభివృధి కలుగుతుంది. ఇదే ఈ నాటి యోగo – క్షేమo.

No comments: