Omkaram Yoga Kshemam


Omkaram Yoga Kshemam


 శుక్ర  వారం చాలా  మంచి  రోజు  ఆడ పిల్లల నుంచి ఆశీస్సులు తీసుకుంటే  మంచి  జరుగుతుంది.
ఉద్యోగంలో ప్రమో ష న్/ ఉన్నత స్థానం , శ్రమకు తగిన ఫలితం పొందడానికి ఈ రోజు సాయంత్రం లేదా రోజులో ఎప్పుడైనా పరవాలేదు ఇంట్లో స్త్రీలకు స్వీట్/పళ్ళు/పూవులు /బహుమతులు/ధనం కానుకగా ఇచ్చి వారి నుంచి ఆశీస్సులు పొంది నట్లయితే మీకు ఉద్యోగంలో ఉన్నత స్థానం లభిస్తుంది.

No comments: