Sanskrita Slokam

 


 సూక్తి సౌరభం

విశ్వసింపదగిన వేషంబు మరిలేదు, కుడువ గూడులేదు కోకలేదు |
విశ్వమయుడైన విభునేల తెలియరో విశ్వదాభిరామ వినుర వేమ ||


ఓ వేమా! ఆర్భాటమైన వేషం లేదనీ, తినడానికి తిండిలేదనీ, కట్టుకోవడానికి బట్టలేదనీ లోకులు బాధపడుతూ ఉంటారు. కానీ సకలము ప్రసాదించే భగవంతుణ్ణి మాత్రం ఆశ్రయించారు. లోకం తీరు ఎంత విచిత్రమో కదా!
__,_._,___

No comments: