Sanskrita Slokam

 


 సూక్తి సౌరభం

క్షణం విత్తం క్షణం చిత్తం, క్షణం జీవిత మావయోః |
యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరిత గతిః ||


ధనం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. మనస్సు ఎప్పుడెలా మారుతుందో తెలియదు. ప్రాణం ఏ క్షణాన పోతుందో కూడా తెలియదు. యముడికి దయాదాక్షిణ్యాలు ఉండవు. కనుక సత్కార్యాలకు త్వరగా ఉపక్రమించు. 
__,_._,___

No comments: