Quotable Quote

అధికారి లక్షణములు 

ఉత్తమాధికారి దూది వలే నిర్మలముగా ఉండును. దూది అగ్ని స్పర్శచే భస్మమగునట్లు, గురూపదేశముచే  వీని  అజ్ఞానము  సమూలముగా  నశించును  

మధ్యమాధికారి ఎండిన కట్టె వలే ఉండును. వాని యందు అగ్ని ప్రవేశించినను  కొంచెము సేపు ఊదిన అగ్ని ప్రజ్వరిల్లినట్లు వీనికి యోగ, ధ్యాన, శ్రవణ మనన నిధిధ్యాసములు కొంతకాలము ఉండవలెను. 

కనిష్ట అధికారి మలి కట్టె వలే ఉండును. అవి ఎండపెట్టనిదే జ్వలింపవు కదా. అదే విధముగా వీరును జప, తప, ధ్యానాదులు ఈశ్వరార్పిత బుద్ధితో చేయవలెను. 

- శ్రీ మలయాళ స్వామి  --  radha krishna kantamneni

No comments: