Dasa Purnima Travel Agency : : Bahubali / Baahubali Fight Scenes Leaked On Internet And Goes Viral

[New post] రాజయ్యను మంత్రి పదవి నుంచి తొలగించి దళితులను అవమానించారు

manateluguguru posted: "ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సోమావారం మీడియా తో మాట్లాడుతూ...మాదిగ సామాజిక వర్గానికి చెందిన తాటికొండ రాజయ్యను ఉద్దేశపూర్వకంగానే కెసిఆర్ పదవినుంచి తొలగించారని ఆరోపించారు. రాజయ్య ఏ తప్పూ చేయలేదని చెప్పినా...తప్పు చేశాడనడం అన్యాయమని అన్నారు. కేస"

[New post] రాజధానితో పాటు దేశమంతటా ఘనంగా గణతంత్ర వేడుకలు

manateluguguru posted: "దేశరాజధాని ఢిల్లీలో లో 66వ గణతంత్ర దినోత్స వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్‌పథ్‌లో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ తలపాగాతో ప్రత్యేక"

[New post] మనోజ్ పెళ్లి కన్ఫార్మ్ చేసిన మోహన్ బాబు

manateluguguru posted: "ప్రముఖ సీనియర్ నటులు మోహన్ బాబు తన రెండవ కుమారుడైన మనోజ్ పెళ్లిని ప్రణతి తో ఖరారు చేశారు. ఆయన మాటల్లో...."గత 40 ఏళ్లుగా నన్నూ, నా కుటుంబాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు, అభిమానులతో ఓ శుభవార్త పంచుకోవాలనుకుంటున్నా. మా అబ్బాయి మనోజ్ వివాహం ఖరారైంది. మా"

[New post] కోట శ్రీనివాస రావు, పీవీ సింధు, మంజుల అణగాని లకు ‘పద్మశ్రీ’ లు

manateluguguru posted: "ప్రతిష్టాత్మక 'పద్మ' అవార్డులను కేంద్రం ప్రకటించిన నేపధ్యంలో...ఈ లిస్టు లో వివిధ రంగాలకు చెందిన తెలుగు వారు కూడా ఉన్నారు. పద్మ అవార్డుల్లో భాగంగా...ఈసారి నలుగురు తెలుగువారికి 'పద్మ శ్రీ; అవార్డులు లభించాయి. క్రీడారంగంలో  పీవీ సింధు(బ్యాడ్మింటన్),  మిథాల"

[New post] Kick 2 Movie Teaser / Trailer / First look – Happy birthday Ravi teja

admin posted: "Mass Maharaja Ravi teja and Surender Reddy`s Crazy combination "Kick 2" Teaser / trailer / kick 2 movie first look released on ravi teja`s birthday. As we Know kick telugu movie is a block buster hit in ravi teja`s career and kick movie took good fame to "