www.telugubhakti.com 1)10 Life Lessons from Lord Shiva.2),Parampara of Shiva Sahasranama [2 Attachments]

 
[Attachment(s) from Jabali Muni jabalimuni@yahoo.com [TeluguBhaktiPages] included below]

 
 
Jabali Muni.
 
Sarve    Bhavantu    Sukhinah,       Sarve     Santu    Niraamayaa
Sarve Bhadraani Pashyantu, Maa kascchid Dukh bhaagbhavet

May all become happy, may all be free from disease;  May there be nothing but auspiciousness in everyone's lives; May no one undergo pain or suffering.

__._,_.___

Attachment(s) from Jabali Muni jabalimuni@yahoo.com [TeluguBhaktiPages] | View attachments on the web

2 of 2 File(s)


Posted by: Jabali Muni <jabalimuni@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

.

__,_._,___

www.telugubhakti.com శివరాత్రి

 

శివరాత్రి 


శివరాత్రి నాలుగు విధాలు: 

నిత్య శివరాత్రి - ప్రత్రిరోజూ రాత్రి శివుడిని ఆరాధించడం.

పక్ష శివరాత్రి - పదిహేను తిథులలో చతుర్ధశి లయకారుడైన పరమ శివునికి అత్యంత ప్రీతికరమైనది. ఆరోజు చేసె శివారాధన పక్ష శివరాత్రి. 

మాస శివరాత్రి - బహుళ పక్షంలో (అమావాస్యకు ముందు) వచ్చే 'చతుర్దశి' అంటే శివునికి మరింత అత్యంత ప్రీతికరమైనది మరియు శివపూజమ విశిష్టమైనది. అదే మాస శివరాత్రి.

మహా శివరాత్రి - మాఘమాసంలో బహుళపక్ష చతుర్దశి నాడే శివుడు అగ్ని లింగరూపంలో ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి.


ఇలా శివున్ని నాలుగు విధాలైన శివరాత్రులలో ఆరాధించడం అనంతమైన పుణ్యఫలదాయకం. ఈ శివరాత్రులలో 'శివ' అనే నామాన్ని ఉచ్ఛరించడమే మోక్షదాయకం.


బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడినట్లుగా 'శివ' అనే పేరులోని 'శి' అనే అక్షరం పాపాలను హరింపజేస్తుంది. 'వ' అనే అక్షరం ముక్తిని ప్రసాదిస్తుంది. "శివ" అంటే చాలు పాపాలన్నీ నశించి మోక్షం సిద్ధిస్తుంది. ఒక్క శివ నామంలోనే ఇంత శక్తి ఉంటే, నాలుగు విధాల శివరాత్రులను జరుపుకుంటే లెక్కలేనంత ఫలం లభిస్తుందని శాస్త్ర వచనం. అయితే ఈ నాలుగు ఆచరించలేకపోయినా, కనీసం ఒక్క మహాశివరాత్రిని పాటించినా అన్ని శివరాత్రులను ఆచరించిన ఫలం లభిస్తుంది. ఒక్క శివరాత్రి వ్రతం సర్వపాపాలను హరించి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. 


మహాశివరాత్రి ఆచరణ విధానం


మహా శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రిపూట అభిషేకాలు, పూజలు చేయడంతో పాటు జాగరణ చేయాలని 'లింగ పురాణం' చెబుతోంది. శివనామస్మరణతో పగలు గడిపి, అభిషేకాలు, పూజలు రాత్రి చేయవలెను. రాత్రి నాలుగు ఝాముల్లో నాలుగు రకాలైన అభిషేకాలు, పూజలు చేయాలి. 


మొదటి ఝాములో శివుడిని పాలతో అభిషేకించి, పద్మాలతో పూజచేసి, పులగాన్ని నైవేద్యంగా సమర్పించవలెను.

రెండవ ఝాములో పరమశివుడిని పెరుగుతో అభిషేకించి తులసి దళములతో పూజించి పాయసాన్ని నైవేద్యం సమర్పించవలెను.

మూడవ ఝాములో శివలింగాన్ని నెయ్యితో అభిషేకించి మారేడు దళములతో పూజించి నువ్వులతో వండిన నైవేద్యంగా సమర్పించవలెను.

నాలుగవ ఝాములో శివలింగాన్ని తేనెతో అభిషేకించి తుమ్మి పూలతో పూజించి, అన్నాన్ని నైవేద్యంగా సమర్పించవలెను. 


మహాశివరాత్రినాడు పాటించ వలసిన మరో ప్రధానమైన విధి 'ఉపవాసం'. భగవత్ప్రాసాదితమైన జ్ఞానామృతంతో ఆత్మ ప్రక్షాళన గావించుకుని శివసాన్నిధ్యంలో కామక్రోధలోభ మోహాది విషయాలను త్యజించి శివ సాన్నిధ్యంతో వాసం చేయడమే 'ఉపవాసం'.


మహాశివరాత్రి నాడు ఆచరించవలసిన మరో నియమం 'జాగరణ' అమ్టే బుద్ధిని మెలుకువగా -- జాగృతావస్తా -- లో ఉంవడమే. అజ్ఞానాందకారంతో తలెత్తి మన మీద దాడిచేసే అరిషడ్వర్గాలను గుర్తించి, సావధానంలో మేల్కొని వానిని జయించాలని జాగరణలోని పరమార్థం. ఎవరి బుద్ధి మేల్కొని ఉంటుందో వారికి మరణ-జననాల పునరావృత్తి ఉండదు. అందువలన చిత్తశుద్ధితో జాగరణ చేయడం మోక్షదాయకం.


శివలింగం మూలం బ్రహ్మ స్వరూపము, మధ్య భాగం విష్ణు స్వరూపం, పైభాగం సదాశివ స్వరూపం, పానవట్టం గౌరీస్వరూపం. కనుక, శివలింగాన్ని పూజించినట్లైయితే, సృష్టి, స్థితి లయకారులైన బ్రహ్మ, విష్ణు మహేశ్వరులను ఆదిశక్తిని ఒకే సమయంలో పూజించినట్లు లెక్క.


(సంక్షిప్తంగా శ్రీకనకదుర్గప్రభ, ఫిబ్రవరి 2015, సంచికలో ఉన్న 'మహాశివరాత్రి' అను వ్యాసం నుంచి)

__._,_.___

Posted by: p_gopi_krishna@yahoo.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

.

__,_._,___

Omkaram Yoga Kshemam

Omkaram Yoga Kshemam


Shiva Manasa Puja pdf in Telugu

Posted: 17 Feb 2015 04:26 AM PST

Omkaram 17th February, 2015 Yogakshemam,Tuesday Episode 230

Posted: 16 Feb 2015 10:51 PM PST


Omkaram Yogam Kshemam Puja 17th February, 2015 by Devi Sri Guruji in Zee Telugu Channel



Today 17th February, 2015 is Maha Siva Ratri. Very auspicious day according to Hinduism. If one can powered Shiv Ling with milk, coconut water, honey or sugarcane juice and pray lord Shiva he can reach his targets and goals without fail.  More information of this puja can be found in 17th February Omkaram Video above. Please watch it.

17th February, 2015 Omkaram Program in Telugu



ఈ రోజు మహా శివరాత్రి  ఆ శివానుగ్రహం కలగాలన్నా, మీ కోరిక తీరాలన్నా అంటే శివుడు అభిషేక ప్రియుడు. ఈ రోజు శివాలయానికి వెళ్ళి మీ శక్తి కొలది కొబ్బరిబొండం నీళ్ళతో, తేనేతో  చెరుకురసం,  నీళ్ళతో,  పాలతో,  విభూతి నీళ్ళతో అభిషేకించాలి. ఇలా చేయలేనివారు దేవాలయానికి వెళ్ళి కేవలం "ఓం నమః శివాయ" అను  మంత్రాన్ని జపించాలి. ఈ రోజు  "ఓం నమః శివాయ" ఒక్క సారి అంటే 1000రెట్లు ఫలితం ఉంటుంది. బిల్వదళాన్ని నీతితో శివునికి  సమర్పించి ఆ నీటిని తాగితే చాలా మంచిది. ఇలా చేస్తే మీ పాపాలు పోయి, శివానుగ్రహం కలుగుతుంది. మీ కోరిక తీరుతుంది.

Omkaram Yogam Kshemam 17th February, 2015 in Telugu Youtube Video


https://www.youtube.com/watch?v=AOXQ78MBIJI&feature=youtu.be





zee telugu omkaram 17th February 2015 yogam kshemam. Zee Telugu Omkaram Devisree Guruji,Omkaram Episode Online - 17th February 2015Omkaram Yogam Kshemam Today Video. Omkaram today YogaKshemam 17th February 2015,omkaram today program 17th Feb 2015,omkaram today yogam kshemam 17th February 2015,Omkaram Zee Telugu Show,Omkaram devotional show online,Sri devi sri Guruji,omkaram swamiji.

Sri Shiva Sahasranamaavali in English Pdf

Posted: 17 Feb 2015 09:27 AM PST

శివుని సహస్రనామాలు. సహస్ర నామాలు 1008 (౧౦౦౮). మనం ప్రతీ మాసంలో వచ్చే  త్రయోదశి రోజు, ఈ నామాలను జపిస్తే చాలా మంచిది.





Sri Shiva Sahasranamaavali


For more slokas please visit : www.bhakti-online.com

Siva Panchakshari Stotram pdf in Telugu

Posted: 16 Feb 2015 05:51 PM PST

 


Siva Panchakshari stotram  is a chant read to please lord Shiva. Pancha means 5 "NA", MA, "SHI, "VA, "YA"  i.e. "NAMASHIVAYA". By chanting this one can aviod many problems. If one chants Siva Panchakshari Stotram regularly sure they will establish a healthy relationship among couples. This  chant is written by Jagat Guru Sri Adi Shankaracharya.
 

Siva Panchakshari Mantram in Telugu

For Slokas please visit our website www.bhakti-online.com