[racchabanda] అర్ధసమ వృత్తము హరిణప్లుతా #ardhasama vRttamu hariNaplutA#

 

అర్ధసమ వృత్తము హరిణప్లుతా - 

బేసి పాదములు - ఉపచిత్రా లేక విదుషీ 
సరి పాదములు - ద్రుతవిలంబిత (సుందరీ, హరిణప్లుత) 
ఆధారము - పింగళ, రత్నమంజూష

హరిణప్లుతా - స/స - స/లగ // న/భ - భ/ర 

కమలమ్ములలోఁ - గనులన్ గనన్ 
రమణి చూచితి - రంగుల ప్రొద్దులో 
భ్రమరమ్ములలో - రవమున్ వినన్ 
రమణి వేచితి - రాగపు సద్దులో 

భువిపై విరిసెన్ - బువు రంగులన్ 
భవము వెల్గెను - బల్పలు భంగులన్ 
నవమై నయమై - నవు వెన్నెలన్ 
గవిత వ్రాసితిఁ - గాటుక వన్నెలన్ 

చెలువమ్ములతోఁ - జెలి సౌఖ్యమా 
కలువ కన్నులు - కైతకు వాక్యమా 
తెలివెన్నెలలోఁ - దెరఁ దీయుమా 
వలపు బాధను - బాపఁగఁ జేయుమా 

విధిపత్ని సదా - ప్రియమారఁగా 
చదువు నీయుము - సంతస మందఁగా 
హృదయమ్మున నీ - నృతు లాడఁగా  
ముదము పూయును - ముచ్చట లాడఁగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ardhasama vRttamu hariNaplutA - 

bEsi pAdamulu - upachitrA lEka vidushI 
sari pAdamulu - drutavilaMbita (suMdarI, hariNapluta) 
aadhAramu - piMgaLa, ratnamaMjUsha

hariNaplutA - sa/sa - sa/laga // na/bha - bha/ra 

kamalammulalO@M - ganulan ganan 
ramaNi chUchiti - raMgula proddulO 
bhramarammulalO - ravamun vinan 
ramaNi vEchiti - rAgapu saddulO 

bhuvipai virisen - buvu raMgulan 
bhavamu velgenu - balpalu bhaMgulan 
navamai nayamai - navu vennelan 
gavita vrAsiti@M - gATuka vannelan 

cheluvammulatO@M - jeli saukhyamA 
kaluva kannulu - kaitaku vAkyamA 
telivennelalO@M - dera@M dIyumA 
valapu bAdhanu - bApa@Mga@M jEyumA 

vidhipatni sadA - priyamAra@MgA 
chaduvu nIyumu - saMtasa maMda@MgA 
hRdayammuna nI - nRtu lADa@MgA  
mudamu pUyunu - muchchaTa lADa@MgA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: