[racchabanda] కనకకేతకీ #kanakakEtakI#

 

కనకకేతకీ -

ఆధారము - వాగ్వల్లభ
నడక - 5,5 - 4,5 మాత్రలు

కనకకకేతకీ - త/స/జ/జ/గ UUI IIUI - UII UIU
13 అతిజగతి 2909

రేరాజు నడిమింట - రేతిరి వేళలో 
నారాజు నిను జూడ - నల్గితి జ్వాలలో 
దూరమ్ము సన నేల - దుఃఖము నివ్వఁగా 
మారాజ మఱి రమ్ము - మ్రగ్గుచు నుంటిరా 

ఆడించు మురిపాల - యందపు బొమ్మరా 
పాడించు నునుతెల్గు - వల్లకి తీగరా 
క్రీడించు కనకంపు - కేతకి నేనురా 
రా డాయు మిట నన్ను - రాతిరి వేళరా 

వాతాత్మజుఁడు నిన్ను - వందన సేయు నా 
యేతావొ యిల నీదు - నిల్లగుఁ జెప్పరా 
సీతాహృదయపాల - శ్రీరఘు నందనా 
నాతోడు ధర నీవె - నమ్మితి నిన్నెరా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
kanakakEtakI -

aadhAramu - vAgvallabha
naDaka - 5,5 - 4,5 mAtralu

kanakakakEtakI - ta/sa/ja/ja/ga #UUI IIUI - UII UIU#
13 atijagati 2909

rErAju naDimiMTa - rEtiri vELalO 
nArAju ninu jUDa - nalgiti jvAlalO 
dUrammu sana nEla - du@hkhamu nivva@MgA 
mArAja ma~ri rammu - mragguchu nuMTirA 

aaDiMchu muripAla - yaMdapu bommarA 
pADiMchu nunutelgu - vallaki tIgarA 
krIDiMchu kanakaMpu - kEtaki nEnurA 
rA DAyu miTa nannu - rAtiri vELarA 

vAtAtmaju@MDu ninnu - vaMdana sEyu nA 
yEtAvo yila nIdu - nillagu@M jepparA 
sItAhRdayapAla - SrIraghu naMdanA 
nAtODu dhara nIve - nammiti ninnerA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: