[racchabanda] మత్తకోకిల, తరల వృత్తముల నూతన స్వరూపము #mattakOkila, tarala vRttamula nUtana svarUpamu#

 

మత్తకోకిల, తరల వృత్తముల నూతన స్వరూపము - 


ఈరోజు మత్తకోకిల, తరల వృత్తముల నూతన స్వరూపమును మీకు తెలియ జేస్తున్నాను. మత్తకోకిలలో మొదటి ర-గణము పిదప మూడు ఒకే విధమైన అమరికలు (IIUIU) ఉన్నాయి. వీటిని ప్రతిబింబించి వ్రాసినవి క్రింది ఉదాహరణములు - మత్తకోకిలకు అక్షరసామ్య యతి, తరలకు ప్రాసయతి ఉంచి వ్రాయబడినవి ఈ ఉదాహరణములు - 


మత్తకోకిల - ర/స/జ/జ/భ/ర UIU IIUIU - IIUIU - IIUIU

18 ధృతి 93019 


మాధవా నను జూడరా - మనసయ్యెరా - మఱుగేలరా 

మోదమై నను జేరరా - పులకింతురా - పువు నేనురా 

శ్రీదమే యగు ప్రేమ నేఁ - జిఱుజల్లులా - చిలికింతురా 

బాధతో నిట నుంటిరా - పలికించరా - వలపించరా 


ఎందుకో నిను దల్చఁగా - హృదయమ్ములో - నిసిఱింతలే 

ఎందుకో నిను గాంచఁగా - నెద పొంగులే - యెలనవ్వులే 

ఎందుకో నిను దాఁకఁగా - నెలుగెత్తు నా - ఋతురాగమే 

అందుకే నను జేరఁగా - నలవోలె రా - యలరించ రా 


తరల(ళ) - న/భ/ర/స/జ/జ/గ IIIU IIUIU - IIUIU - IIUIU

19 అతిధృతి 186040 


పరుసముల్ దొలగించరా - సరసమ్ముగా - సురసీమలో  

హరుసముల్ గలిగించరా - విరిపాన్పుపై - చిఱుగాలిలో 

దరిసెన మ్మొసఁగంగ రా - దరహాసముల్ - గురిపించరా 

మరులతో మురిపించరా - మఱపించరా - సిరి పెంచరా 


కలలలోఁ గనిపింతువే - యిల నేలకో - చెలి రావుగా 

పలుకు లా మణిపూసలే - తెలిమంచులోఁ - గలహంసలే 

తెలుఁగులో నొక పాట నీ - గళమాధురిన్ - వెలిబుచ్చవా 

వలపుతో నను జేరవా - నెల వెల్గులో - నలరించవా 


విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

#

mattakOkila, tarala vRttamula nUtana svarUpamu - 


eerOju mattakOkila, tarala vRttamula nUtana svarUpamunu mIku teliya jEstunnAnu. mattakOkilalO modaTi ra-gaNamu pidapa mUDu okE vidhamaina amarikalu (#IIUIU#) unnAyi. vITini pratibiMbiMchi vrAsinavi kriMdi udAharaNamulu - mattakOkilaku axarasAmya yati, taralaku prAsayati uMchi vrAyabaDinavi ee udAharaNamulu - 


mattakOkila - ra/sa/ja/ja/bha/ra #UIU IIUIU - IIUIU - IIUIU#

18 dhRti 93019 


mAdhavA nanu jUDarA - manasayyerA - ma~rugElarA 

mOdamai nanu jErarA - pulakiMturA - puvu nEnurA 

SrIdamE yagu prEma nE@M - ji~rujallulA - chilikiMturA 

bAdhatO niTa nuMTirA - palikiMcharA - valapiMcharA 


eMdukO ninu dalcha@MgA - hRdayammulO - nisi~riMtalE 

eMdukO ninu gAMcha@MgA - neda poMgulE - yelanavvulE 

eMdukO ninu dA@Mka@MgA - nelugettu nA - RturAgamE 

aMdukE nanu jEra@mgA - nalavOle rA - yalariMcha rA 


tarala(La) - na/bha/ra/sa/ja/ja/ga #IIIU IIUIU - IIUIU - IIUIU#

19 atidhRti 186040 


parusamul dolagiMcharA - sarasammugA - surasImalO  

harusamul galigiMcharA - viripAn&pupai - chi~rugAlilO 

darisena mmosa@MgaMga rA - darahAsamul - guripiMcharA 

marulatO muripiMcharA - ma~rapiMcharA - siri peMcharA 


kalalalO@M ganipiMtuvE - yila nElakO - cheli rAvugA 

paluku lA maNipUsalE - telimaMchulO@M - galahaMsalE 

telu@MgulO noka pATa nI - gaLamAdhurin - velibuchchavA 

valaputO nanu jEravA - nela velgulO - nalariMchaVA 


vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu

#__._,_.___

Posted by: jkmrao@yahoo.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

[racchabanda] నెమ్మికందము - 742 #nemmikaMdamu - 742#

 

నెమ్మికందము - 742


నీవుండక నేనుండను 
నీవే నేననుచు నంటి - నెమ్మిగ నాఁడున్ 
నీవు నను వీడ నిలిచితి 
నీవసుమతి శిశిరకాల - వృక్షమువోలెన్ 

విధేయుడు - మోహన 
#
nemmikaMdamu - 742

nIvuMDaka nEnuMDanu 
nIvE nEnanuchu naMTi - nemmiga nA@MDun 
nIvu nanu vIDa nilichiti 
nIvasumati SiSirakAla - vRxamuvOlen 

vidhEyuDu - mOhana 
#


__._,_.___

Posted by: jkmrao@yahoo.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

www.telugubhakti.com Digest Number 4649

8 Messages

Digest #4649
1.1
Srimad Bhagavad Gita by p_gopi_krishna
1.2
Srimad Bhagavad Gita by p_gopi_krishna
1.3
Srimad Bhagavad Gita by p_gopi_krishna
1.4
Srimad Bhagavad Gita by p_gopi_krishna
1.5
Srimad Bhagavad Gita by p_gopi_krishna
1.6
Srimad Bhagavad Gita by p_gopi_krishna
2.1
Sri Satya Sai Baba by p_gopi_krishna
3.1
Story by p_gopi_krishna

Messages

Sat Apr 28, 2018 7:37 am (PDT) . Posted by:

p_gopi_krishna

अर्जुन उवाच

हृषीकेशं तदा वाक्यमिदमाह महीपते।

सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेऽच्युत।।1.21।
यावदेतान्निरीक्षेऽहं योद्धुकामानवस्थितान्।

कैर्मया सह योद्धव्यमस्मिन्रणसमुद्यमे।।1.22।।
అర్జున ఉవాచ

హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే.

సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత৷৷1.21৷৷
యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్.

కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్రణసముద్యమే৷৷1.22৷৷

Arjuna said, O Krishna, place my chariot in the middle, between the two armies, so that I may behold those who stand here desirous to fight, and know with whom I must fight, when the battle is about to commence.Sat Apr 28, 2018 7:43 am (PDT) . Posted by:

p_gopi_krishna

अर्जुन उवाच

हृषीकेशं तदा वाक्यमिदमाह महीपते।

सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेऽच्युत।।1.21।
అర్జున ఉవాచ

హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే.

సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత৷৷1.21৷৷

Arjuna said, O Krishna, place my chariot in the middle, between the two armies, so that I may behold those who stand here desirous to fight, and know with whom I must fight, when the battle is about to commence.Sat Apr 28, 2018 7:57 am (PDT) . Posted by:

p_gopi_krishna

सञ्जय उवाच

एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत।

सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम्।।1.24।।
సఞ్జయ ఉవాచ

ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత.

సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్৷৷1.24৷৷

Sanjaya said Thus addressed by Arjuna, Krishna, having stationed that best of chariots, O Dhritarashtra, in the midst of the two armies.Sat Apr 28, 2018 8:13 am (PDT) . Posted by:

p_gopi_krishna

योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः।

धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः।।1.23।।
యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః.

ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః৷৷1.23৷৷

For I desire to observe those who are assembled here to fight, wishing to please in battle the evil-minded Duryodhana (the son of Dhritarashtra)..Sat Apr 28, 2018 3:18 pm (PDT) . Posted by:

p_gopi_krishna

भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम्।

उवाच पार्थ पश्यैतान्समवेतान्कुरूनिति।।1.25।।
భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్.

ఉవాచ పార్థ పశ్యైతాన్సమవేతాన్కురూనితి৷৷1.25৷৷

In front of Bhishma and Drona, and all the rulers of the earth, said: "O Arjuna (son of Pritha), behold these Kurus gathered together."Sat Apr 28, 2018 3:41 pm (PDT) . Posted by:

p_gopi_krishna

तत्रापश्यत्स्थितान्पार्थः पितृ़नथ पितामहान्।

आचार्यान्मातुलान्भ्रातृ़न्पुत्रान्पौत्रान्सखींस्तथा।।1.26।।
తత్రాపశ్యత్స్థితాన్పార్థః పితృథ పితామహాన్.

ఆచార్యాన్మాతులాన్భ్రాతృ్పుత్రాన్పౌత్రాన్సఖీంస్తథా৷৷1.26৷৷

Then, Arjuna (son of Pritha) saw there (in the armies) stationed, fathers and grandfathers, teachers, maternal uncles, brothers, sons, grandsons and friends too.Sat Apr 28, 2018 5:06 pm (PDT) . Posted by:

p_gopi_krishna

At first look, everyone appears to be a devotee, but individuals respond differently to different circumstances. If you keep a ball of iron and dry leaf side by side, when there is no wind both of them will be stable and steady. But when there is a breeze, the dry leaf will be blown several miles away. The iron ball however will remain firm. If one has true love and unwavering faith in God, one will be like an iron ball, steady and undisturbed. On the other hand, if one is like a leaf, running away on account of difficulties and problems, how can one claim to be a true devotee? Develop pure and steady love and faith. Light has value only when there is darkness; otherwise it has no value by itself. Therefore, in times of trouble and sorrow, whenever problems arise, evoke the principle of Divinity. The Lord will shed illumination and light in moments of darkness!Sat Apr 28, 2018 6:03 pm (PDT) . Posted by:

p_gopi_krishna

జింక కాళ్ళు:-
ఓ మధ్యాహ్నం పూట ఆహార వేటలో బాగా అలసిపోయింది ఓ జింక . అది దానికి అలవాటు లేని దిశ కావటంతో కాస్త కలవరపడింది.
చివరికి ఏదో దొరికింది తిని సరిపెట్టుకుంది. తర్వాత దాహం తీర్చుకోడానికి అడవి చివరినున్న కొలను దగ్గరకు వచ్చింది. కడుపారా నీళ్లు తాగింది. ఆయాసం తీర్చుకుంది. తర్వాత నిదానంగా నిలబడి .... తేటగా ఉన్న నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని మురిసిపోయింది.
ఆహా! ఎంత అందంగా ఉన్నాను , పెద్ద పెద్ద కళ్ళు, తమలపాకుల్లాంటి చెవులు, బంగారు చుక్కలతో మిల మిల మెరిసే చర్మం ... రామాయణం లో సీతమ్మకు ఇలాంటి రూపం ఎంత నచ్చేసిందో, నాలాంటి అందం ఈ అడవిలో మరే జంతువుకైనా ఉందా అంటూ తన శరీరంలో ఒక్కో భాగాన్ని చూసుకుంటుంది. తనని తాను అందంగా వర్ణించుకుంటూ తన్మయత్వంలో నిలబడింది.
అనుకోకుండా కాళ్ళ మీద ఏదో చీమ కుట్టడంతో గభాలున కాళ్ళు ఆడించి గంతులు ఏసింది. సరిగ్గా అప్పుడే తన దృష్టి కాళ్ళ మీద పడింది. వెంటనే దాని మొహం దిగాలుగా మారిపోయింది. నా కాళ్ళు ఇలా ఉన్నాయేంటి సన్నగా పీలగా. ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాళ్ళు ఇచ్ఛడేంటి అని ఎంతగానో దిగులుపడింది. ఈ చిన్న లోపం లేకపోతే ఎంత బావున్నో కదా అనుకున్నది.
ఇంతలో ఎదో ప్రమాదం రానున్నది అని పసిగట్టింది. ఎవరో వేటగాడు రహస్యంగా చెట్టు దాపులో ఉన్నట్టు దాని మనసు హెచ్చరించింది.
కనీసం తల తిప్పి కూడా చూడకుండా ఏ దిక్కు వైపు నుంచుందో అదే దిక్కుకు పరుగందుకుంది . అలుపు అన్నది లేకుండా సురక్షిత ప్రదేశం కనిపించేవరకు పరుగు పెడుతూనే ఉంది.

ఓ చెట్టు కింద నిలబడి 'గండం నుంచి తప్పించిన తన కాళ్ళ వైపు చూసుకుంది. ఇంతకు మునుపు అంద వికారంగా కనిపించిన కాళ్ళు ఇపుడు బంగారు కడ్డీల్లా కనిపించాయి దానికి. అలాంటి కాళ్ళు ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది.www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

www.telugubhakti.com Digest Number 4648

6 Messages

Digest #4648
1.1
Srimad Bhagavad Gita by p_gopi_krishna
1.2
Srimad Bhagavad Gita by p_gopi_krishna
1.3
Srimad Bhagavad Gita by p_gopi_krishna
1.4
Srimad Bhagavad Gita by p_gopi_krishna
1.5
Srimad Bhagavad Gita by p_gopi_krishna
1.6
Srimad Bhagavad Gita by p_gopi_krishna

Messages

Fri Apr 27, 2018 8:08 am (PDT) . Posted by:

p_gopi_krishna

पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनंजयः।
पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः।।1.15।।


పాఞ్చజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః.
పౌణ్డ్రం దధ్మౌ మహాశఙ్ఖం భీమకర్మా వృకోదరః৷৷1.15৷৷Hrishikesha blew the Panchajanya and Arjuna blew the Devadatta and Bhima (the wolf-bellied), the doer of terrible deeds, blew the great conch Paundra.


Fri Apr 27, 2018 9:09 am (PDT) . Posted by:

p_gopi_krishna

अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः।
नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ।।1.16।।


అనన్తవిజయం రాజా కున్తీపుత్రో యుధిష్ఠిరః.
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ৷৷1.16৷৷The king Yodhishthira, the son of Kunti, blew the Anantavijaya; Nakula and Sahadeva blew the Sughosha and the Manipushpaka.


Fri Apr 27, 2018 9:22 am (PDT) . Posted by:

p_gopi_krishna

द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते।

सौभद्रश्च महाबाहुः शङ्खान्दध्मुः पृथक्पृथक्।।1.18।।
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే.

సౌభద్రశ్చ మహాబాహుః శఙ్ఖాన్దధ్ముః పృథక్పృథక్৷৷1.18৷৷

Drupada and the sons of Draupadi, O Lord of the earth, and the son of Subhadra, the mighty-armed, blew their conchs separately.Fri Apr 27, 2018 9:58 am (PDT) . Posted by:

p_gopi_krishna

काश्यश्च परमेष्वासः शिखण्डी च महारथः। धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः।।1.17।। కాశ్యశ్చ పరమేష్వాసః శిఖణ్డీ చ మహారథః. ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః৷৷1.17৷৷ The king of Kasi, an excellent archer, Sikhandi, the mighty car-warrior, Dhrishtadyumna and Virata and Satyaki, the unconquered.Fri Apr 27, 2018 1:21 pm (PDT) . Posted by:

p_gopi_krishna

स घोषो धार्तराष्ट्राणां हृदयानि व्यदारयत्।

नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन्।।1.19।।
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్.

నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్৷৷1.19৷৷
That tumultuous sound rent the hearts of (the members of) Dhritarashtra's party, making both the heaven and the earth resound.
1.1 - 1.19 Dhrtarastra said - Sanjaya said Duryodhana, after viewing the forces of Pandavas protected by Bhima, and his own forces protected by Bhisma conveyed his views thus to Drona, his teacher, about the adeacy of Bhima's forces for conering the Kaurava forces and the inadeacy of his own forces for victory against the Pandava forces. He was grief-stricken within. Observing his (Duryodhana's) despondecny, Bhisma, in order to cheer him, roared like a lion, and then blowing his conch, made his side sound their conchs and kettle-drums, which made an uproar as a sign of victory. Then, having heard that great tumult, Arjuna and Sri Krishna the Lord of all lords, who was acting as the charioteer of Arjuna, sitting in their great chariot which was powerful enough to coner the three worlds; blew their divine conchs Srimad Pancajanya and Devadatta. Then, both Yudhisthira and Bhima blew their respective conchs separately. That tumult rent asunder the hearts of your sons, led by Duryodhana. The sons of Dhrtarastra then thought, 'Our cause is almost lost now itself.' So said Sanjaya to Dhrtarastra who was longing for their victory. Sanjaya said to Dhrtarastra: Then, seeing the Kauravas, who were ready for battle, Arjuna, who had Hanuman, noted for his exploit of burning Lanka, as the emblem on his flag on his chariot, directed his charioteer Sri Krishna, the Supreme Lord-who is overcome by parental love for those who take shelter in Him who is the treasure-house of knowledge, power, lordship, energy, potency and splendour, whose sportive delight brings about the origin, sustenance and dissolution of the entire cosmos at His will, who is the Lord of the senses, who controls in all ways the senses inner and outer of all, superior and inferior - by saying, 'Station my chariot in an appropriate place in order that I may see exactly my enemies who are eager for battle.'Fri Apr 27, 2018 1:32 pm (PDT) . Posted by:

p_gopi_krishna

अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान्कपिध्वजः।

प्रवृत्ते शस्त्रसंपाते धनुरुद्यम्य पाण्डवः।।1.20।।
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్కపిధ్వజః.

ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాణ్డవః৷৷1.20৷৷
Then, seeing the people of Dhritarashtra's party standing arrayed and the discharge of weapons about to begin, Arjuna, the son of Pandu, whose ensign was a monkey, took up his bow and said the following to Krishna, O Lord of the earth.www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.