[racchabanda] రచ్చబండ కవితలు

 

2018 Spring - ఒక మదనోత్సవము లాగానే సాగుతూంది. ఇప్పటికే చాలా చక్కని సమావేశాలకు వెళ్లి, పరిచితులు, అపరిచితుల నుండి, వివిధ రకాల సంగీతం విన్నాను. ఈ మధ్య, మెట్రొపాలిటన్ ఆపెరా టెనర్ Alex Richardson పాడితే విన్న ఇంగ్లండ్, ఫిన్లండ్, జర్మనీ, ఇటలీ, రష్యా దేశాల  aria, art songs చాల సంతోషం కలిగించాయి. అవి విన్నాక పియానో మీద  ఒక చిన్ని అరియా (Domenico Scarlatti, k.32. 3/8. D minor) నేర్చుకుంటున్నాను. చిన్నదైనా విన్నకొద్దీ తియ్యగా ఉంటున్నది. అందువల్ల కింది పాట నేను రాసుకున్నా గాని, స్కర్లాటీ baroque music తో కలిపి ఈ తెలుగు పాట, తరవాత నేను పాడుకోను. నేను పాడేటప్పుడు దాని స్వరూపం, స్వభావం తెలుగు లోకి మారిపోతుంది.

 

 

An aria

 

కొలిచే వేళాయే చూచీ, అయినా రావేమీ లేచీ,

చలిలో నే వేచే నెంతో ఇట నీ కోసం.

మరచే వేమోలే దేవా! వినలే దేమోలే దేవా,

పిలిచా ఓ రామా శ్యామా అని నీ పేరే.

 

నిరతం వాసంతం నీతో, సతతం సీమంతం నీతో

కలలో నీవే, ఇలలో నీవే, కథలో నీవే

సీతా! సకియా! అన్నావే; ఏమో

మరచే వేమోలే దేవా!

అనలే దేమోలే నాతో; సరిలే ఓ రామా!


Lyla

Have a beautiful Spring  r-bites.



__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (244)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: