[racchabanda] రచ్చబండ కవితలు

 

 

The power of one

 

గరాజ్ లో స్లీపింగ్ మోడ్ లో ఉన్న కారులు

బేటరీ డెడ్ అవ్వకముందే, 

కుడికాలు ఏక్సెలరేటర్ పై  మోపమన్న వేడుకోలు

కార్లను ఎక్సర్సైజ్ చేయించటానికే

అడపాదడపా  హైవేల మీద నా  షికారులు

 

ఇంకా విప్పి వేసుకోందే  మొన్నమొన్నటి వెస్ట్ పామ్ బీచ్  

"The Gardens Mall" సూట్ లు

మళ్లీ ఎప్పుడు వస్తావని అప్పుడే  ప్రేమ ఈ -జాబులు.

I am sure they survive if I don't respond.

 

ఆల్ మోస్ట్ అలాగే  రోజు రోజూ!  ఎలివేటర్

కంప్యూటర్, ఐఫోన్, వెరైజాన్

సామ్సంగ్  స్మాల్ అండ్ బిగ్  స్క్రీన్ లు,

అమెజాన్, నెట్ ఫ్లిక్స్, స్పాటిఫై లు మీటలు

మోగించమంటూ  చేస్తాయెన్నో సిఫారసులు

 

లేదసలు వీటికీ, వేటికీ, ఎక్కడా ఎవరికీ,

ప్రపంచంలో నాపై కంట్రోలు;

నే కోరి వద్దకు వస్తేనే,  స్వీటీ! హౌ ఆర్ యూ! 

అంటూ ఓ ముద్దిస్తేనే, చలించి

మేల్కొనేది ఎప్పుడైనా ఈ Fairy tale - kuberas

Princes, elves, dwarfs, goblins and Gods.

 

లేజీగా ఎగరేస్తున్నా స్వీట్ suite లో  నా జూలు

లెదర్ ఛెయిజ్ లో  లౌంజింగ్ వేర్ లో

ఈజీ రిక్లైనింగ్ లో

జులపాలలో  ఊజీగా మెలివేస్తున్నా

రేపు మాపుల లేపదలిచే మోహపు మోజులు.

 

Lyla



__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (245)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: