[racchabanda] సామపద (మృతతోదక) #sAmapada (mRtatOdaka)#

 

సామపద (మృతతోదక) - 

ఆధారము - వాగ్వల్లభ (సామపదా), కాకవిన్ ఛందస్సు (మృతతోదక)  
నడక - చతురస్ర గతి 

మృతతోదక (సామపదా) - మ/స/న/లగ UU UII - UII IIU
11 త్రిష్టుప్పు  985 

ఆశాదీపము - లర్మిలి వెలిఁగెన్ 
నాశమ్మయ్యెన్ - నామది నఘముల్ 
శ్రీశున్ దల్చఁగఁ - జిత్తము మురియన్  
వేశ మ్మెందుకు - ప్రేమము విరియన్ 

ఆహా యామని - యందము లొలికెన్ 
ఆహా యామిని - యాశలఁ గులికెన్ 
నీహాసమ్ములు - నెచ్చెలి విరులా 
మోహావేశము - ముద్దుల సిరులా 

దేవీ యందును - దివ్వెల కళలోఁ  
గైవారమ్ములు - గైతల సెలలో 
రావా కావఁగ - రంగుల వలలో 
నీవే సర్వము - నిశ్చయ మిలలో 

స్వామీ నీకయి - సామపదములే 
మోమున్ జూడఁగ - భూమిని భములే 
ప్రేమానందము - పేదకు నిధియే 
శ్యామా వేచితి - సన్నిధి మదియే 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
sAmapada (mRtatOdaka) - 

aadhAramu - vAgvallabha (sAmapadA), kAkavin ChaMdassu (mRtatOdaka)  
naDaka - chaturasra gati 

mRtatOdaka (sAmapadA) - ma/sa/na/laga #UU UII - UII IIU#
11 trishTuppu  985 

aaSAdIpamu - larmili veli@Mgen 
nASammayyen - nAmadi naghamul 
SrISun dalcha@Mga@M - jittamu muriyan  
vESa mmeMduku - prEmamu viriyan 

aahA yAmani - yaMdamu loliken 
aahA yAmini - yASala@M guliken 
nIhAsammulu - nechcheli virulA 
mOhAvESamu - muddula sirulA 

dEvI yaMdunu - divvela kaLalO@M  
gaivArammulu - gaitala selalO 
rAvA kAva@Mga - raMgula valalO 
nIvE sarvamu - niSchaya milalO 

svAmI nIkayi - sAmapadamulE 
mOmun jUDa@Mga - bhUmini bhamulE 
prEmAnaMdamu - pEdaku nidhiyE 
SyAmA vEchiti - sannidhi madiyE 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: