[racchabanda] అర్ధసమ వృత్తము భద్రవిరాట్టు #ardhasama vRttamu bhadravirATTu#

 

అర్ధసమ వృత్తము భద్రవిరాట్టు - 


ఆధారము - పింగళ, రత్నమంజూష, జయదేవ

ఈ అర్ధసమ వృత్తము ఔపచ్ఛందసిక యొక్క ప్రత్యేకత. ఔపచ్ఛందసిక పాదములు 6 మాత్రలు + ర/య // 8 మాత్రలు + ర/య 

బేసి పాదములు నమేరు - త/జ/ర/గ UUII - UI UI UU 10 పంక్తి 173 
సరి పాదములు ఏకరూప - మ/స/జ/గగ UUUII + UI UI UU 11 త్రిష్టుప్పు 345

రారాజొక - రత్నహారియైనన్  
నారూపమ్మది - నాకు శత్రువయ్యెన్ 
ఘోరమ్మగు - గుండెలోని బాధల్ 
కారాగారము - కాంతిలేని రాత్రుల్ 

నీలమ్మల - నింగిలోని తారల్ 
నీలమ్మే యల - నిండు సంద్రమందున్ 
బాలా యొక - పాట పాడవేలా 
తేలించన్ నను - దివ్యలోకమందున్

లీలామయ - లీనమౌదు నీలో 
మాలాలంకృత - మాసిపోని యాశల్ 
పాలించుము - భారమెల్ల నీదే 
యాలోలమ్మిట - నయ్యె మానసమ్మే 

రెండు పాదాలను నిశితముగా పరిశీలిస్తే, రెండవ పాదములోని మొదటి గురువును తొలగిస్తే మిగిలిన అమరిక మొదటి పాదమువంటిదే. దానిని క్రింద గమనించ వీలగును. Courier New font వాడండి. 

-UUII - UI UI UU - నమేరు
UUUII - UI UI UU - ఏకరూప 

పైన ఇచ్చిన మూడవ ఉదాహరణమును పరిశీలిద్దామా? 

లీలామయ - లీనమౌదు నీలో / మా-
లాలంకృత - మాసిపోని యాశల్ 
పాలించుము - భారమెల్ల నీదే / యా-
లోలమ్మిట - నయ్యె మానసమ్మే

రెండు పాదములను ఒకే మారు చదివితే ఈ విషయము మనకు అవగతమవుతుంది. 

రెండవ పాదములోని మొదటి గురువును ఊతకై ఉపయోగించి ప్రాసను తఱువాతి అక్షరముగా ఉంచి వ్రాసిన ఉదాహరణములు -

ఆనందము - నందమందుఁ జూడన్ బ్ర-
హ్మానందము-నందుఁ దేలిపోదున్ 
ప్రాణమ్ములు - వాని భిక్షయేగా స-
న్మానమ్ములు - నాకు వాని నవ్వే 

రాధాపతి - రమ్ము మానసమ్మం దా-
రాధింతును - రాత్రి పగలు నిన్నే 
మోదమ్మగు - మోముఁ జూప రావా యా-
మోదమ్మిడ - మోహనాంగ దేవా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ardhasama vRttamu bhadravirATTu - 


aadhAramu - piMgaLa, ratnamaMjUsha, jayadEva

ee ardhasama vRttamu aupachChaMdasika yokka pratyEkata. aupachChaMdasika pAdamulu 6 mAtralu + ra/ya // 8 mAtralu + ra/ya 

bEsi pAdamulu namEru - ta/ja/ra/ga #UUII - UI UI UU# 10 paMkti 173 
sari pAdamulu EkarUpa - ma/sa/ja/gaga #UUUII + UI UI UU# 11 trishTuppu 345

rArAjoka - ratnahAriyainan  
nArUpammadi - nAku Satruvayyen 
ghOrammagu - guMDelOni bAdhal 
kArAgAramu - kAMtilEni rAtrul 

nIlammala - niMgilOni tAral 
nIlammE yala - niMDu saMdramaMdun 
bAlA yoka - pATa pADavElA 
tEliMchan nanu - divyalOkamaMdun

lIlAmaya - lInamaudu nIlO 
mAlAlaMkRta - mAsipOni yASal 
pAliMchumu - bhAramella nIdE 
yAlOlammiTa - nayye mAnasammE 

reMDu pAdAlanu niSitamugA pariSIlistE, reMDava pAdamulOni modaTi guruvunu tolagistE migilina amarika modaTi pAdamuvaMTidE. dAnini kriMda gamaniMcha vIlagunu. #Courier New font# vADaMDi. 

#-UUII - UI UI UU# - namEru
#UUUII - UI UI UU# - EkarUpa 

paina ichchina mUDava udAharaNamunu pariSIliddAmA? 

lIlAmaya - lInamaudu nIlO / mA-
lAlaMkRta - mAsipOni yASal 
pAliMchumu - bhAramella nIdE / yA-
lOlammiTa - nayye mAnasammE

reMDu pAdamulanu okE mAru chadivitE ee viShayamu manaku avagatamavutuMdi. 

reMDava pAdamulOni modaTi guruvunu Utakai upayOgiMchi prAsanu ta~ruvAti axaramugA uMchi vrAsina udAharaNamulu -

aanaMdamu - naMdamaMdu@M jUDan bra-
hmAnaMdamu-naMdu@M dElipOdun 
prANammulu - vAni bhixayEgA sa-
nmAnammulu - nAku vAni navVE 

rAdhApati - rammu mAnasammaM dA-
rAdhiMtunu - rAtri pagalu ninnE 
mOdammagu - moemu@M jUpa rAvA yA-
mOdammiDa - mOhanAMga dEvA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: