ఈ నాలుగు వృత్తములు వైతాళీయ-ప్రాచ్యవృత్యపరాంతికలే -
పంక్తికా (మరాళికా, మౌక్తిక, కర్ణపాలికా) - ర/య/జ/గ - UIUIU - UIUIU
10 పంక్తి 331
నామనస్సులో - నాథుఁడైన యా
శ్యామసుందరుం - డాలకించఁడే
ఓమరాళికా - యోడిపోతినే
స్వామిఁ జూచి నా - పాటుఁ జెప్పవే
రాజహంసీ (విభూషణా, కనకమంజరీ) - న/ర/ర/లగ - IIIUIU - UIUIU
రమణుఁ డెక్కడే - రాజహంసమా
కమలనేత్రునిన్ - గాన నెంచితిన్
హిమము రాత్రిలో - నిందు శీతల
మ్మమలుఁ డెక్కడే - యాశ నుంటినే
11 త్రిష్టుప్పు 664
రథోద్ధతా - ర/న/ర/లగ - UIUIII- UIUIU
అందగాఁడు మన-మందు నుండెనే
విందు నిత్తునని - వేఁపుచుండెనే
స్యందనమ్మిడెడు - చక్రఘోషలో
నిందు నాకుఁ గని-పించకుండెనే
11 త్రిష్టుప్పు 699
ప్రియంవదా (మత్తకోకిల) - న/భ/జ/ర - IIIUIII - UIUIU
12 జగతి 1400
మనసు పిల్చె నిను - మత్తకోకిలా
వినెద నీదు నుడి - వేగ పాడవే
స్వనము నిక్కము వ-సంతరాగమే
దినము రాత్రు లిఁక - తీయనైనవే
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ee nAlugu vRttamulu vaitALIya-prAchyavRtyaparAMtikalE -
paMktikA (marALikA, mauktika, karNapAlikA) - ra/ya/ja/ga - #UIUIU - UIUIU#
10 paMkti 331
nAmanassulO - nAthu@MDaina yA
SyAmasuMdaruM - DAlakiMcha@MDE
OmarALikA - yODipOtinE
svAmi@M jUchi nA - pATu@M jeppavE
rAjahaMsI (vibhUshaNA, kanakamaMjarI) - na/ra/ra/laga - #IIIUIU - UIUIU#
ramaNu@M DekkaDE - rAjahaMsamA
kamalanEtrunin - gAna neMchitin
himamu rAtrilO - niMdu SItala
mmamalu@M DekkaDE - yASa nuMTinE
11 trishTuppu 664
rathOddhatA - ra/na/ra/laga - #UIUIII- UIUIU#
aMdagA@MDu mana-maMdu nuMDenE
viMdu nittunani - vE@MpuchuMDenE
syaMdanammiDeDu - chakraghOshalO
niMdu nAku@M gani-piMchakuMDenE
11 trishTuppu 699
priyaMvadA (mattakOkila) - na/bha/ja/ra - #IIIUIII - UIUIU#
12 jagati 1400
manasu pilche ninu - mattakOkilA
vineda nIdu nuDi - vEga pADavE
svanamu nikkamu va-saMtarAgamE
dinamu rAtru li@Mka - tIyanainavE
vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#
__._,_.___
Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post | • | Reply to sender | • | Reply to group | • | Start a New Topic | • | Messages in this topic (1) |
Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.
To Post a message, send it to: racchabanda@yahoogroups.com
To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com
To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com
SPONSORED LINKS
.
__,_._,___
No comments:
Post a Comment