[racchabanda] కందము #kaMdamu#

 

కందము - 

ఆధారము - ప్రాకృతపైంగలము
నడక - భుజంగప్రయాతమునకు చివర ఒక లఘువు చేర్చగా లభించిన వృత్తము.

ప్రాకృతపైంగలములోని లక్ష్య పద్యమునకు నా స్వేచ్ఛానువాదము - 

కందము - (య)4/ల IUU IUUI - UUI UUI
13 అతిజగతి 4682 

ణ రే కంస జాణేహి హో ఏక్క బాలా ఇ
హ ఊఁ దేవయీపుత్త తో వంసకాలాఇ 
తహా గేణు కంసో జణానందకందేణ 
జహా హత్తి దిట్ఠో ణిఆరవిందేణ - ప్రా,పై. 2-145

అరే కంసుఁడా బాలుఁ - డంచున్ దలంపేల 
హరించన్ యముండేను - హా నీదు ప్రాణమ్ము 
ధరన్ నిన్ను గూల్తున్ గ-దా స్త్రీలు జూడంగ 
కిరాతుండ, నే దేవ-కీదేవి పుత్రుండ 

నేను వ్రాసిన మఱొక రెండు ఉదాహరణములు - 

అదేమోకదా యిట్టు - లానందలోకాన 
సుధాధారలన్ మున్గి - చొక్కిల్లఁగా దల్చ 
హృదిన్ నీదు రూపమ్ము - ప్రేమార్ద్రమై పిల్చె 
ముదమ్మే కదా నిన్ను - బుష్పాలఁ బూజించ 

సదా నిన్ను పూజింతు - శ్యామా పరంధామ 
మదిన్ శ్రద్ధతో భక్త - మందార ధ్యానింతు 
చిదానంద రూపమ్మె - చిత్తమ్ములో వెల్గు 
నదృష్టమ్ము మాకంద - నయ్యెన్ గదా దేవ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
kaMdamu - 

aadhAramu - prAkRtapaiMgalamu
naDaka - bhujaMgaprayAtamunaku chivara oka laghuvu chErchagA labhiMchina vRttamu.

prAkRtapaiMgalamulOni laxya padyamunaku nA svEchChAnuvAdamu - 

kaMdamu - (ya)4/la #IUU IUUI - UUI UUI#
13 atijagati 4682 

Na rae kaMsa jaaNaehi hO aekka baalaa i
ha oo@M daevayeeputta tO vaMsakaalaai 
tahaa gaeNhu kaMsO jaNaanaMdakaMdaeNa 
jahaa hatti diTThO NiAraviMdaeNa - prA,pai.. 2-145

arE kaMsu@MDA bAlu@M - DaMchun dalaMpEla 
hariMchan yamuMDEnu - hA nIdu prANammu 
dharan ninnu gUltun ga-dA strIlu jUDaMga 
kirAtuMDa, nE dEva-kIdEvi putruMDa 

nEnu vrAsina ma~roka reMDu udAharaNamulu - 

adEmOkadA yiTTu - laanaMdalOkAna 
sudhAdhAralan mun&gi - chokkilla@MgA dalcha 
hRdin nIdu rUpammu - prEmArdramai pilche 
mudammE kadA ninnu - bushpAla@M bUjiMcha 

sadA ninnu pUjiMtu - SyAmA paraMdhAma 
madin SraddhatO bhakta - maMdAra dhyAniMtu 
chidAnaMda rUpamme - chittammulO velgu 
nadRshTammu mAkaMda - nayyen gadA dEva 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: