[racchabanda] కుఱుచ, నిడుద పాదములతో కందము #ku~rucha, niDuda pAdamulatO kaMdamu#

 

కుఱుచ, నిడుద పాదములతో కందము - 

"కుఱుచ" కందము - 

వేసవికాలపు సెగలో 
నాసలు మరిగెను మదిలోఁ  
గాసులకై ప్రియుఁ డచటన్ 
నే సగమైతిని యిచటన్ 

నగరము చేసెడు సడిలో 
నగవుల వినంగ నగునా 
భగభగ మండెడు వగలో 
సుగములు దుఃఖ మ్మగునా 

"నిడుద" కందము - 

ఆలయ ఘంటికలు మ్రోఁగె - నల్లన సంధ్యన్ 
నీలవరాంగునికిఁ బూజ - నేఁడిక జరుగున్ 
వేళయు నాకింక ప్రేమ - వేదన దెలుపన్ 
పూల సరము వేయ, లేఁడు - మోహనుఁ డెందున్ 

ఔనంటే కాదు కాదు - హా, యది యేమో 
ఔను గదా కాదనఁగను - హా, యిది నిజమే 
ఔనో కాదో యెఱుంగ - నది నా భ్రమయే 
నేనెప్పుడు తప్పు సేతు - నెలఁతయు నొప్పే 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ku~rucha, niDuda pAdamulatO kaMdamu - 

"ku~rucha" kaMdamu - 

vEsavikAlapu segalO 
nAsalu marigenu madilO@M  
gAsulakai priyu@M DachaTan 
nE sagamaitini yichaTan 

nagaramu chEseDu saDilO 
nagavula vinaMga nagunA 
bhagabhaga maMDeDu vagalO 
sugamulu du@hkha mmagunA 

"niDuda" kaMdamu - 

aalaya ghaMTikalu mrO@Mge - nallana saMdhyan 
nIlavarAMguniki@M bUja - nE@MDika jarugun 
vELayu nAkiMka prEma - vEdana delupan 
pUla saramu vEya, lE@MDu - mOhanu@M DeMdun 

aunaMTE kAdu kAdu - hA, yadi yEmO 
aunu gadA kAdana@Mganu - hA, yidi nijamE 
aunO kAdO ye~ruMga - nadi nA bhramayE 
nEneppuDu tappu sEtu - nela@Mtayu noppE 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: