[racchabanda] Re: [Chandassu] చిన్న చిన్న మార్పులతో మూడు మాత్రాసమక వృత్తములు #chinna chinna mArpulatO mUDu mAtrAsamaka vRttamulu#

 

#Kindly discard the earlier message, the correct one is given below.  Sorry for the inconvenience.#

చిన్న చిన్న మార్పులతో మూడు మాత్రాసమక వృత్తములు - 

వైతాళీయము - 6 మాత్రలు + ర-లగ // 8 మాత్రలు + ర-లగ

వదలకు నను - వారిజాక్ష రా 
మృదు
మృదు వాణిని - మేలమాడఁగా 
హృదయములో - నృత్యమాడుచున్ 
మధు
మధురమ్మగు - మాటలన్ సదా 

ఔపచ్ఛందసికా - 6 మాత్రలు + ర-య // 8 మాత్రలు + ర-య

వదలకు నను - వారిజాక్ష రారా 
మృదు
మృదు వాణిని - మేలమాడ నాతో
హృదయములో - నృత్యమాడుచుండన్ 
మధు
మధురమ్మగు - మాటలన్ జిరమ్మై

ఆపాతళికా - 6 మాత్రలు + భ-గగ // 8 మాత్రలు + భ-గగ

వదలకు నను - పద్మముఖా రా 
మృదు
మృదు వాణిని - మేలములాడన్ 
హృదయములో - నృత్యములాడన్ 
మధు
మధురమ్మగు - మాటల నెప్డున్ 

సూచన - (1) గురువు బేసి మాత్ర స్థానములో ఉండరాదు. (2) సరి పాదములలో నాలుగుకన్న ఎక్కువ లఘువులు పక్కపక్కన ఉండరాదు.

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
chinna chinna mArpulatO mUDu mAtrAsamaka vRttamulu - 

vaitALIyamu - 6 mAtralu + ra-laga // 8 mAtralu + ra-laga

vadalaku nanu - vArijAxa rA 
mRdu
mRdu vANini - mElamADa@MgA 
hRdayamulO - nRtyamADuchun 
madhu
madhurammagu - mATalan sadA 

aupachChaMdasikA - 6 mAtralu + ra-ya // 8 mAtralu + ra-ya

vadalaku nanu - vArijAxa rArA 
mRdu
mRdu vANini - mElamADa nAtO
hRdayamulO - nRtyamADuchuMDan 
madhu
madhurammagu - mATalan jirammai

aapAtaLikA - 6 mAtralu + bha-gaga // 8 mAtralu + bha-gaga

vadalaku nanu - padmamukhA rA 
mRdu
mRdu vANini - mElamulADan 
hRdayamulO - nRtyamulADan 
madhu
madhurammagu - mATala nepDun 

sUchana - (1) guruvu bEsi mAtra sthAnamulO uMDarAdu. (2) sari pAdamulalO nAlugukanna ekkuva laghuvulu pakkapakkana uMDarAdu.

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#






__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: