[racchabanda] వైతాళీయములలో సరి పాదములలో నాల్గుకన్న ఎక్కువ లఘువులు పక్కపక్కన ఉండరాదు #vaitALIyamulalO sari pAdamulalO nAlgukanna ekkuva laghuvulu pakkapakkana umDarAdu#

 

వైతాళీయములలో సరి పాదములలో నాల్గుకన్న ఎక్కువ లఘువులు పక్కపక్కన ఉండరాదు. 

వైతాళీయమునకు ఉదాహరణముగా కోవెల సంపత్కుమార్యుల "ఛందఃపదకోశము"లో ఈ ఉదాహరణములు ఇవ్వబడినవి. 

వైతాళీయము - 
ఎగిరి ఎగిరి - హేళి మార్గముల్ 
చిగిరిచి చిగిరిచి - చీల్చుకొంచునున్ 
తగిలి తగిలి - దండనోగ్రులై 
రగులుచు రగులుచుఁ - బ్రౌఢవహ్నులై 
- రామాయణ కల్పవృక్షము, కిష్కింధ, గజపుష్పి 106 

ఆపాతలిక - 
కడగి కడగి - క్రమ్ముదు రుగ్రుల్ 
సుడియక సుడియక - చొత్తురు దారుల్ 
కడచి కడచి - ఘాతలు గాఁగన్ 
బొడుతురు విడుతురు - భూరి భుజోగ్రుల్ 
- రామాయణ కల్పవృక్షము, కిష్కింధ, గజపుష్పి 109

వైతాళీయములలో సరి పాదములలో నాలుగుకన్న ఎక్కువగా (అనగా 6, 8) లఘువులు పక్కపక్కన ఉండరాదు, బేసి పాదములలో ఇది ఐచ్ఛికము. అంతే కాక యతి విషయములో అక్షర సంఖ్య ఇవ్వబడినది. అది మాత్రాసంఖ్య, అక్షర సంఖ్య కాదు. 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
vaitALIyamulalO sari pAdamulalO nAlgukanna ekkuva laghuvulu pakkapakkana umDarAdu. 

vaitALIyamunaku udAharaNamugA kOvela saMpatkumAryula "ChaMd@hpadakOSamu"lO ee udAharaNamulu ivvabaDinavi. 

vaitALIyamu - 
egiri egiri - hELi mArgamul 
chigirichi chigirichi - chIlchukoMchunun 
tagili tagili - daMDanOgrulai 
raguluchu raguluchu@M - brauDhavahnulai 
- rAmAyaNa kalpavRxamu, kishkiMdha, gajapushpi 106 

aapAtalika - 
kaDagi kaDagi - krammudu rugrul 
suDiyaka suDiyaka - chotturu dArul 
kaDachi kaDachi - ghAtalu gA@Mgan 
boDuturu viDuturu - bhUri bhujOgrul 
- rAmAyaNa kalpavRxamu, kishkiMdha, gajapushpi 109

vaitALIyamulalO sari pAdamulalO nAlugukanna ekkuvagA (anagA 6, 8) laghuvulu pakkapakkana uMDaraadu, bEsi pAdamulalO idi aichChikamu. aMtE kAka yati viShayamulO axara saMkhya ivvabaDinadi. adi mAtrAsaMkhya, axara saMkhya kAdu. 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: