www.telugubhakti.com Digest Number 4706

4 Messages

Digest #4706

Messages

Sat Jun 30, 2018 12:07 am (PDT) . Posted by:

jajisarma

ముందు ఈ వీడియో ఇక్కడ ఇచ్చిన లంకె ద్వారా చూసి తరువాత పాఠం చదవండి !!


https://www.youtube.com/watch?v=GoW8Tf7hTGA&t=10s https://www.youtube.com/watch?v=GoW8Tf7hTGA&t=10s


ఇప్పుడు పాఠం (Text)
విశ్వం విష్ణు వషట్కారో !!
నిన్న నాసా వారి వీడియో చూశాం కదా !! ఒక్క విశ్వస్వరూపం చూసే సరికి ఆశ్చర్యపోయాము కదా !! .
..
ఒక్క విశ్వం లోనే కోట్ల కోట్ల కోట్ల గెలాక్సీలు. ఒక్కో గలక్సీలో మళ్ళీ కోట్ల ,కోట్ల ,కోట్ల నక్షత్రాలు..
..
అందులోనూ అరుణ తారలు, మహా అరుణ తారలు, నోవాలు , సూపర్ నోవా అవుతున్న తారలు.,
ఇది భగవద్గీతలో మన స్వామి అర్జునునికి చూపిన విశ్వరూపము జ్ఞాపకం వచ్చింది కదా !!
ఒక్క విశ్వం లోనే అంత పదార్దం ఉంది అనుకుంటే మళ్ళీ పొరపాటే అంటారు మన కెప్లర్ మహాశయుడు.
ఆయన విశ్వంలో పదార్దం గురించి ఒక ఉదాహరణ ఇస్తాడు. మన భూగోళాన్ని ఖాళీ చేసేసి, ఆ ఖాళీ లో మూడు టెన్నిస్ బంతులను విడిచాము అనుకొండి. అంత ఖాళీ గా ఉంది అంటారు ఆయన.
పదార్దం తక్కువ అని మనం విశ్వాన్ని , ఆ విశ్వ విశ్వ విశ్వ ....కోటాను కోట్ల విశ్వాల నిర్మాతను, ఆ పరమాత్మను కీర్తిం చక మానము కదా !!
..
.. అంతటి ఆ పరమాత్మను మనం అంటే మన సూర్యుడే ఒక సూదిమొనలో కోటి కోటి కోటి వంతు ఉన్న కుటుంబలో ఉన్న భుమిలో ఓ మూల కుర్చుని ఆయనను ధ్యానించి, మన సాధన ద్వారా ఆయనను సాక్షాత్కారము చేసుకోవాలనే ప్రయత్నము చెయ్యక మానము.
మన పోతనామాత్యుడు చెప్పినది అదే !!
లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.
అనీన్ను,
ఎవ్వనిచే జనించు జగ, మెవ్వనిలోపల నుండు లీనమై
యెవ్వనియందు డిందు బరమేశ్వరుడెవ్వడు, మూలకారణం
బెవ్వ, డనాదిమధ్యలయు డెవ్వడు, సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
అనీ గజేంద్రునిచే చెప్పించి మనకి ఆ పరమాత్మ స్వరూప స్వభావాలు ఎరుక పరిచాడు.
ఆ పరమాత్మ నే మనము శరణు కోరడం కంటే ఉత్తమమైన కార్యం లేదు కదా !!
స్వస్తి.


Sat Jun 30, 2018 4:14 am (PDT) . Posted by:

swamypvap

Ananda Anubhuti means Eswara Anubhuti/Atma Anubhuti because Eswara is in all Bhutamulu(beings) as Atma in the form of Chidaanandam.Happiness drawn from any other source is temporary and ends with Dukkham(sorrow). Apart from this hard fact, all the sources of happiness with sole exception to Atmaanandam carry an inbuilt element of fear. But to realize Atmaanandam, one has to adopt Vairagyam as the way of thinking and as the way of living as Eswara is Vairagya Rupam. Adoption of Vairagyam is as the life style is next to impossible.
Eswara as Karuna Avataram (embodiment of compassion)descended on to the earth in immortal form as Parama Rama Bhaktam Hunuman so as to propagate Rama Bhakti. Accordingly if a seeker of Atmanandam bows down to Hanuman as Guru Daivam, Sri Hanuman induces Prabhu Rama Bhakti in his mind. Accordingly if a devotee has Rama Bhaavam in Hrudayam and follows Dharmam as practiced by Prabhu Rama the devotee undergoes Atmaanandam.

Dharmam as followed by Prabhu Rama

Rama left the capital Ayodhya to spend his life in Vanam(forest) treating his brother as the king of Ayodhya in accordance with Dharmam. Rama treated Vanam(forest) as comfortable as Ayodhya(forest).
Thus one should treat others money as equivalent to mud.

Rama looked at the wife of sage Gautama by name Ahalya and the wives of other sages and the wife of Vali by name Taara and the wife of Ravana by name Mandodari as Mata(mother).

Thus one should look at others`s wife with Matru Bhaavam(motherly feeling).

Rama treated the bird Jataayuvu who fought with Ravana valiantly to save Mata Sita as his father and performed the last rites when Jataayuvu had died.
Thus one should have Atma Bhaavam in all Bhutamulu(beings).

Rama ate the berry fruits as tasted and offered by Sabari who belonged to low caste as Amrutam(nectar).
Thus one should have Sama Darsanam(equal mindedness).
Thus Rama Darasanam as described above is Aadarsam(example) to us in our life.
Reply
Delete

Sat Jun 30, 2018 4:14 am (PDT) . Posted by:

swamypvap

Prajhnanam is Prakruti Jhnanam as embedded in Prakruti(Nature). Mata Eswari as Prakruti Rupini.
Eswara is in all Bhutamulu(beings) as Atma. Eswari is Eswara Chaitanya Swarupini(consciousness of Eswara as Atma)
Sodium chloride is known as the common salt. The salt/water ratio is critical for metabolic rate of our body. Sodium facilitates sending signals to our nerves. Low Sodium levels in blood cause confusion in mind or altered personality or even coma. Thus the table salt(Sodium chloride)produced from the sea water in a natural way is in the form of a crystal and it plays a crucial role in the functioning of mind and thus it signifies Eswari as Prajhnana Ghana Rupini.
Sea signifies Eswara as Karuna Saagaram(sea)/embodiment of compassion and as Anantam(infinity). Bhava is Maheswara and Bhaava/Madi signifies Maaheswari/Prajhnana Ghana Rupini. Accordingly if mind (Hrudayam) is dissolved in Eswara/Atma just similar to the way the sea salt is dissolved in the sea water,then a Jiva(individual) becomes one with Siva.

Thus Eswara/Atma Bhaavam in Hrudayam(mind) causes Atma Anubhuti/ Sarva Swatantra Anandam
Reply to this message...
See more posts from swamypvap https://groups.yahoo.com/neo/groups/TeluguBhaktiPages/search/messages?advance=true&am=CONTAINS&at=email:swamypvap@&dm=IS_ANY&fs=false&count=10


Sat Jun 30, 2018 9:46 am (PDT) . Posted by:

"sadhgurukrupa" sadhgurukrupa

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్యస్వామి సద్గురుకృప-- ఆధ్యాత్మిక మాసపత్రిక--జూన్ మాసం

   Thanks & Regards
  Editor&Publisher  BHAGAVAN SREE SREE SREE VENKAIAHSWAMY SADGURUKRUPA  Cell: 98494 48463
www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

No comments: