[racchabanda] Happy August 15 !

 

Happy August 15 ! 

వరము గదా - భారతదేశం - సు- 
స్వరము గదా - భారతదేశం 
సిరులు గదా - చెల్వపు వేసం - క్రొ-
వ్విరులు గదా - ప్రేమ సుహాసం 

సుందరమగు - సొంపు వంపుతో - కడు 
విందగు నా - వేద వాగ్ఝరుల్ 
మందముగా - మాధురీ నదుల్ - మెల 
చిందునుగా - శ్రీల భంగిమల్ 

దేవుఁడె మా - దేశ మేలుఁగా - నవ 
భావములే - భావిఁ జూపుఁగా 
రావములే - రమ్య గీతికల్ - చిఱు 
దీవియలే - దీప్తి నిచ్చుఁగా 

ఎగురునుగా - నీధ్వజ మెప్డున్ - ము-
జ్జగములలో - శాశ్వత కీర్తిన్ 
సుగములతో - శోభిలుచుండున్ - సో-
యగములతో - నాశలు పండున్ 

అక్కడక్కడ వ్యావహారిక భాష, మొదటి మూడు వైతాళీయములు, నాలుగవది ఆపాతళిక. 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
#Happy August 15 !# 

varamu gadA - bhAratadESaM - su- 
svaramu gadA - bhAratadESaM 
sirulu gadA - chelvapu vEsaM - kro-
vvirulu gadA - prEma suhAsaM 

suMdaramagu - soMpu vaMputO - kaDu 
viMdagu nA - vEda vAgjharul 
maMdamugA - mAdhurI nadul - mela 
chiMdunugA - SrIla bhaMgimal 

dEvu@MDe mA - dESa mElu@MgA - nava 
bhAvamulE - bhAvi@M jUpu@MgA 
rAvamulE - ramya gItikal - chi~ru 
dIviyalE - dIpti nichchu@MgA 

egurunugA - nIdhvaja mepDun - mu-
jjagamulalO - SASvata kIrtin 
sugamulatO - SObhiluchuMDun - sO-
yagamulatO - nASalu paMDun 

akkaDakkaDa vyAvahArika bhAsha, modaTi mUDu vaitALIyamulu, nAlugavadi aapAtaLika. 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: