[racchabanda] వైతాళీయ చారుహాసినీ #vaitALIya chAruhAsinI#

 

వైతాళీయ చారుహాసినీ - 

ఇది ఒక చతుష్పది, అన్ని పాదములు వైతాళీయముల బేసి పాదములవలె ఉంటుంది. అనగా 6 మాత్రలు + ర/లగ. 6 మాత్రలలో వరుసగా ఆఱు లఘువులు కూడ ఉండవచ్చును. కాని సరి మాత్రా స్థానములో గురువు ఉండరాదు 

వైతాళీయ చారుహాసినీ - 6 + ర/లగ 

వంపులతోఁ - బల్లవించునా 
సొంపులతల్ - సోయగమ్ముతో 
నింపుగ ర-మ్మిందుఁ బ్రేమతో 
సంపుటమై - చారుహాసినీ 

గగనములోఁ - గామచాపమా 
నగవులతో - నన్ను జూడుమా 
యెగిరెనుగా - నిందు డెంద మా 
నగములపై - నవ్య మేఘమై 

సడి సేయకు - చల్లగాలి నా 
యొడయండిట - నుండె నిద్రలోఁ 
గడు బడలికఁ - గన్ను మూసె నీ 
నడిరేయిని - నా ప్రియుండొడిన్ 

నిదురించుము - నెచ్చెలీ సఖీ 
నిదురన్ నిను - నేను గాంచఁగా 
మదిలో నతి - మంజులమ్ముగాఁ 
గదలెన్ గద - కమ్మఁగా స్మృతుల్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
vaitALIya chAruhAsinI - 

idi oka chatushpadi, anni pAdamulu vaitALIyamula bEsi pAdamulavale uMTuMdi. anagA 6 mAtralu + ra/laga. 6 mAtralalO varusagA aa~ru laghuvulu kUDa uMDavachchunu. kAni sari mAtrA sthAnamulO guruvu uMDarAdu 

vaitALIya chAruhAsinI - 6 + ra/laga 

vaMpulatO@M - ballaviMchunA 
soMpulatal - sOyagammutO 
niMpuga ra-mmiMdu@M brEmatO 
saMpuTamai - chAruhAsinI 

gaganamulO@M - gAmachApamA 
nagavulatO - nannu jUDumA 
yegirenugA - niMdu DeMda mA 
nagamulapai - navya mEghamai 

saDi sEyaku - challagAli nA 
yoDayaMDiTa - nuMDe nidralO@M 
gaDu baDalika@M - gannu mUse nI 
naDirEyini - nA priyuMDoDin 

niduriMchumu - nechchelI sakhI 
niduran ninu - nEnu gAMcha@mgA 
madilO nati - maMjulammugA@M 
gadalen gada - kamma@MgA smRtul 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: