www.telugubhakti.com Digest Number 4646

8 Messages

Digest #4646
1.1
Srimad Bhagavad Gita by p_gopi_krishna
1.2
Srimad Bhagavad Gita by p_gopi_krishna
1.3
Srimad Bhagavad Gita by p_gopi_krishna
1.4
Srimad Bhagavad Gita by p_gopi_krishna
1.5
Srimad Bhagavad Gita by p_gopi_krishna
2.1
Sri Satya Sai Baba by p_gopi_krishna
3
Srimad Bhagavad Git by p_gopi_krishna
4
Spiritul by p_gopi_krishna

Messages

Wed Apr 25, 2018 10:19 am (PDT) . Posted by:

p_gopi_krishna

पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम्।

व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता।।1.3।।




పశ్యైతాం పాణ్డుపుత్రాణామాచార్య మహతీం చమూమ్.

వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా৷৷1.3৷৷





"Behold, O Teacher! this mighty army of the sons of Pandu, arrayed by the son of Drupada, thy wise disciple.



Wed Apr 25, 2018 10:50 am (PDT) . Posted by:

p_gopi_krishna

अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि।

युयुधानो विराटश्च द्रुपदश्च महारथः।।1.4।।




అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి.

యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః৷৷1.4৷৷





Here are heroes, mighty archers, equal in battle to Bhima and Arjuna, Yoyudhana (Satyaki), Virata and Drupada, of the great car (mighty warriors).



Wed Apr 25, 2018 1:26 pm (PDT) . Posted by:

p_gopi_krishna

युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान्।

सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः।।1.6।।




యుధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్.

సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః৷৷1.6৷৷




"The strong Yodhamanyu and the brave Uttamaujas, the son of Subhadra (Abhimanyu, the son of Subhadra and Arjuna), and the sons of Draupadi, all of great chariots (great heroes).



Wed Apr 25, 2018 1:50 pm (PDT) . Posted by:

p_gopi_krishna

धृष्टकेतुश्चेकितानः काशिराजश्च वीर्यवान्।
पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः।।1.5।।
ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్.
పురుజిత్కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుఙ్గవః৷৷1.5৷৷

"Dhrishtaketu, chekitana and the valiant king of Kasi, Purujit and Kuntibhoja and Saibya, the best men.



Wed Apr 25, 2018 8:00 pm (PDT) . Posted by:

p_gopi_krishna

अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विजोत्तम।

नायका मम सैन्यस्य संज्ञार्थं तान्ब्रवीमि ते।।1.7।।




అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ.

నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్బ్రవీమి తే৷৷1.7৷৷




"Know also, O best among the twice-born! the names of those who are the most distinguished amongst ourselves, the leaders of my army; these I name to thee for thy information.



Wed Apr 25, 2018 5:58 pm (PDT) . Posted by:

p_gopi_krishna

Animal qualities are fast increasing in man. Animals have a season and a reason but humans have none. Today humans have become worse than animals. Human qualities like compassion, kindness, love and forbearance are absent. One should be free from evil thoughts which are the root cause of worries. This requires abhyasa(constant and sustained practice). One can control the mind and attain peace by abhyasa. It is only in a peaceful mind that noble thoughts arise. The mind should be under one's control. Master the mind and be a mastermind. Unfortunately, instead of controlling the mind, people have become slaves of their senses. That is the main cause of unsteadiness. Moreover, people have body attachment, which is the reason they get easily disturbed if people find fault with them. Why should one worry about the body when it is like a water bubble? You should get rid of body attachment.

Wed Apr 25, 2018 8:56 pm (PDT) . Posted by:

p_gopi_krishna

भवान्भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः।

अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च।।1.8।।




భవాన్భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిఞ్జయః.

అశ్వత్థాత్మా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ৷৷1.8৷৷





"Thyself and Bhishma, and Karna and also Kripa, the victorious in war, Asvatthama, Vikarna, and also Bhurisrava, the son of Somadatta.



Wed Apr 25, 2018 8:59 pm (PDT) . Posted by:

p_gopi_krishna

శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీవేంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా
భాగవతప్రియ గోవిందా
నిత్యనిర్మలా గోవిందా
నీలమేఘశ్యామా గోవిందా
పురాణపురుషా గోవిందా
పుండరీకాక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా


నందనందనా గోవిందా
నవనీత చోర గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా
పాపవిమోచన గోవిందా
దుష్ట సంహార గోవిందా
దురిత నివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా
కృష్ణనివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా


వజ్రమకుటధర గోవిందా
వరాహమూర్తివి గోవిందా
గోవర్ధనోద్ధార గోవిందా
దశరథ నందన గోవిందా
దశముఖ మర్దనా గోవిందా
పక్షివాహన గోవిందా
పాండవప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా


మత్స్యకూర్మా గోవిందా
మధుసూదన హరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా
వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌద్ధకల్కిధర గోవిందా
వేణుగానప్రియ గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా


సీతానాయక గోవిందా
శ్రితపరిపాలక గోవిందా
దరిద్రజనపోషక గోవిందా
ధర్మసంస్థాపక గోవిందా
ఆపద్భాందవ గోవిందా
కరుణాసాగర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా


కమలదళాక్ష గోవిందా
కామితఫలదా గోవిందా
పాపవినాశక గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా
శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా
దినకరతేజా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా


పద్మావతి ప్రియ గోవిందా
ప్రసన్నమూర్తి గోవిందా
అభయహస్త ప్రదర్శన గోవిందా
మర్త్యావతారా గోవిందా
శంఖచక్రధర గోవిందా
విరజాతీరస్థ గోవిందా
విరోధిమర్దన గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా


సాలగ్రామధర గోవిందా
సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా
లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరి తిలక గోవిందా
కాంచనాంబరధర గోవిందా
గోపాలాయా గోవిందా
గరుడవాహన గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా


వానరసేవిత గోవిందా
వారధింబంధన గోవిందా
ఏకస్వరూపా గోవిందా
శ్రీరామకృష్టా గోవిందా
రఘుకులనందన గోవిందా
ప్రత్యక్షదేవా గోవిందా
పరమదయాకర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా


వజ్రకవచధర గోవిందా
వైజయంతిధర గోవిందా
వడ్డీకాసులవాడ గోవిందా
వసుదేవతనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీ పుంరూపా గోవిందా
శివకేశవ మూర్తి గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా


బ్రహ్మాండరూపా గోవిందా
భక్త రక్షక గోవిందా
నిత్యకళ్యాణ గోవిందా
నీరజనాభా గోవిందా
హతీరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమ గోవిందా
జనార్దనమూర్తి గోవిందా
జగత్సాక్షిరూప గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా


అభిషేక ప్రియ గోవిందా
రత్నకిరీటి గోవిందా
ఆపన్నివారణ గోవిందా
రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశా గోవిందా
ఆశ్రితపక్షా గోవిందా
నిత్యశుభప్రద గోవిందా
నిఖిలలోకేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా


ఆనందరూపా గోవిందా
ఆద్యంతరహితా గోవిందా
ఇహపరదాయక గోవిందా
ఇభరాజరక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా


పద్మనాభహరి గోవిందా
పరమదయాళో గోవిందా
తిరుమలవాసా గోవిందా
తులసీ వనమాలీ గోవిందా
శేషసాయి గోవిందా
శేషాద్రినిలయా గోవిందా
శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా

గోకులనందన గోవిందా🌹


www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

Re: [racchabanda] రచ్చబండ కవితలు

 

LylA gArU: cAlA bAvuMdaMDI. dhanyavaadaalu,
Katta G. Murty.

2018-04-25 14:55 GMT-04:00 lylayfl@aol.com [racchabanda] <racchabanda@yahoogroups.com>:


Color

 

కాంక్షలు లేక కవనమెందుకు

బరువే లేని భావమెందుకు

తగువే లేనిచొ తర్కం దేనికి

తగలాటం లోనే ఉంది ఇంధనం

 

ఆవేశం లేని ధరిత్రి ఎందుకు

రోదన లేని రోదసి ఎందుకు

తమమే లేనిచో తారక లెందుకు

ఆరాటం లోనే ఉంది చోదనం

 

కణకణ మండని కణాలెందుకు

తేజరిల్లని క్షణాలు ఎందుకు

ఉద్రేకించీ ఉపన్యసించీ

ఉత్పాతాలలొ ఉత్సహిస్తే జీవనం

 

శాంతి సహనం మీనం మేషం

కాషాయ బోధలు కూట కషాయం

సన్యసించటం చావు సమానం

అరిషడ్వర్గం అదే నా స్వర్గం.


Lyla






__._,_.___

Posted by: Katta Murty <murty@umich.edu>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (247)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

[racchabanda] రచ్చబండ కవితలు

 

Color

 

కాంక్షలు లేక కవనమెందుకు

బరువే లేని భావమెందుకు

తగువే లేనిచొ తర్కం దేనికి

తగలాటం లోనే ఉంది ఇంధనం

 

ఆవేశం లేని ధరిత్రి ఎందుకు

రోదన లేని రోదసి ఎందుకు

తమమే లేనిచో తారక లెందుకు

ఆరాటం లోనే ఉంది చోదనం

 

కణకణ మండని కణాలెందుకు

తేజరిల్లని క్షణాలు ఎందుకు

ఉద్రేకించీ ఉపన్యసించీ

ఉత్పాతాలలొ ఉత్సహిస్తే జీవనం

 

శాంతి సహనం మీనం మేషం

కాషాయ బోధలు కూట కషాయం

సన్యసించటం చావు సమానం

అరిషడ్వర్గం అదే నా స్వర్గం.


Lyla



__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (246)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___