Re: [racchabanda] రచ్చబండ కవితలు

 

cAlA bAvuMdi  LylA  gArU.
Murty.

2018-07-23 23:41 GMT-04:00 lylayfl@aol.com [racchabanda] <racchabanda@yahoogroups.com>:


It so happens

 

ఇవ్వాళ ఇక్కడ

మబ్బూ లేదు, ముసురూ లేదు.

 

పొద్దున, తన పూల తోటలో నుండి

కరుణశ్రీ  పుష్ప విలాపం చదివి అర్ధం చెప్పి

వర్షం సెల్ఫోన్ లో వినిపించి

వానలో తోట ఎంత అందంగా ఉందీ

వర్ణించి చెప్పింది తనయ.

 

సాయంత్రం, సెంట్ పీటర్స్ బర్గ్

సాల్వడోర్ డాలీ మ్యూజియంలో చూసిన

పెయింటింగ్స్ గురించి, తీసుకొచ్చిన

పుస్తకాల్లోంచి  ఫోన్ లో చదివి

వర్ణించి చెప్పాడు తనయుడు.

 

నేను కన్న సంతానం

పొద్దునొకరూ, సాయంత్రం ఒకరూ

ఒకే రోజున నాతో

మాట్లాడేసరికి తబ్బిబ్బై-

 

పొడగంటి పొడగంటి

అరుదైన శంఖ చక్రాల నిరుగడ గంటి

నడుమ నవ్వెడి వెడద భుజముల విగ్రహము గంటి

ఈరోజు నిజముగ హరి పర్వదినమంటి.

 

Lyla


__._,_.___

Posted by: Katta Murty <murty@umich.edu>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (77)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

www.telugubhakti.com Digest Number 4728

8 Messages

Digest #4728

Messages

Mon Jul 23, 2018 2:10 am (PDT) . Posted by:

telugubhaktipagesఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు
చూడచూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్య పురుషులువేరయ
విశ్వదాభిరామ వినుర వేమ
భావం - ఉప్పూ,కర్పూరం రెండూ చూడటానికి ఒకేలా ఉంటాయి.కానీ వాటి రుచులు మాత్రం వేరు వేరు.అలాగే పురుషుల్లో పుణ్యపురుషులు వేరుగా ఉంటారు.
గంగిగోవు పాలు గరిటడైనను చాలు
కడివెడైన నేల ఖరముపాలు
భక్తికలుగు కూడు పట్టెడైననుజాలు
విశ్వదాభిరామ వినుర వేమ
భావం - కడవ నిండా ఉన్న గాడిద పాలు కంటే చక్కని ఆవు పాలు ఒక్క గరిటెడు ఉన్నా సరిపోతుంది.
ఆత్మ శుద్దిలేని యాచార మదియేల
భాండ సుద్దిలేని పాకమేల
చిత్తశుద్దిలేని శివపూజ లేలరా
విశ్వదాభి రామ వినుర వేమ

భావం - మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్దితో చేసే ఆచారం ఎందుకు ? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు ? అపనమ్మకంతో దురాలోచనతో చేసే శివ పూజ ఎందుకు ? (ఇవన్నీ వ్యర్ధ అని వేమన భావన)


Mon Jul 23, 2018 2:14 am (PDT) . Posted by:

telugubhaktipages

అనగనగా ఒక రహదారిలో రాము, గిరి అనబడే ఇద్దరు బాటసారులు కలిసి ప్రయాణం చేస్తున్నారు.
దారిలో అనుకోకుండా గిరికి ఒక సంచి కనిపించింది. ఆ సంచి తెరిచి చూస్తే అందులో బంగారు నాణాలు ఉన్నాయి!
"నేను యెంత అదృష్టవంతుడిని, నాకు అనుకోకుండా ఇంత బంగారం దొరికింది!" అని గిరి రాముతో అన్నాడు.
"నేను అదృష్టవంతుదిని అనకు, మనం అదృష్టవంతులము" అని రాము బదులు చెప్పాడు.
"అదెలా కుదురుతుంది? సంచి నాకు దొరికింది కనుక బంగారమూ నాడదే, అదృష్టము నాదే! మనం కాదు; నేను అదృష్టవంతుడిని!" అని గిరి కోపంగా అన్నాడు.
రాము గొడవ పడడం ఎందుకులే అనుకుని ఊరుకున్నాడు.
ఇంతలో వెనక నుంచి "దొంగ! దొంగా!" అని అరుపులు వినిపించాయి. వెనక్కి తిరిగి చూస్తే కొంత మంది కోపంగా కర్రలు, కట్టెలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారు!
"అరెరే! మన దెగ్గిర కనుక ఈ సంచి చూస్తే మనం దొరికిపోతాము. వాళ్ళు మనల్ని చితక్కోట్టేస్తారు!" అని గిరి ఖంగారు పడ్డాడు.
"మనం కాదు, నువ్వు దొరికిపోతావు. నిన్ను చితక్కోట్టేస్తారు.. ఈ సంచితో నాకేమి సంబంధం లేదన్నావు కదా" అని కూల్ గా రాము జవాబు చెప్పాడు.

మనం ఇతర్లతో మన అదృష్టం పంచుకోనప్పుడు వాళ్ళు మన దురదృష్టంలో కలిసి వస్తారనుకోవడం మూర్ఖత్వమే కదా!


Mon Jul 23, 2018 7:16 am (PDT) . Posted by:

telugubhaktipages

ఓం శ్రీ గురుభ్యోన నమః


ఒక కొండ పర్వతం అంచు దిగువ భాగంలో మూడు చెట్లు ఉండేవి . ఆ మూడు చెట్లు భగవంతుడిని ఇలా ప్రార్థించేవి . మొదటిచెట్టు ఆడంబరాలు కావాలని , రెండవచెట్టు విహారాలు చేయాలని , మూడవచెట్టు ఎల్లప్పుడూ భగవంతుడు సన్నిధి కావలని కోరుకునేవి .


ఒకరోజు కట్టెలు కొట్టేవాడు ఆమూడు చెట్టులును కొట్టి కలప వ్యాపారం చేసేవారికి విక్రయించాడు . ఆ కలప వ్యాపారి మొదటి చెట్టుతో పెద్ద భూషాణం పెట్టె తయారు చేసి బంగారు వ్యాపారం చేసేవారికి విక్రయించాడు . బంగారు వ్యాపారి ఆ పెట్టెలో వజ్రాలు , బంగారం పెట్టేవాడు . ఇక ఆ చెట్టు భగవంతుడు నా కోరిక తీర్చావు అని మురసిపోయింది .


ఆ కలప వ్యాపారి రెండవచెట్టుతో పడవ తయారు చేశాడు . అది రకరకాల ఊరులు తిరుగుతూ మురసిపోయింది . ఇక మూడవ చెట్టుతో దేవుడి గుడి మండపాలను , తయారుచేసి అమ్మాడు .


ఇలా కొంతకాలం గడిచింది . బంగారు వ్యాపారి ఇంట్లో దొంగలు పడి భూషాణానికి తాళం రాకపోయేసరికి భూషాణం పెట్టె బద్దలు కొట్టారు . పడవ తుఫానులో చిక్కుకుని పెద్దబండరాయికి తగిలి పగిలిపోయింది . ఇక మూడవది భగవంతుని సన్నిధిలో ఉంటూ హాయిగా భగవంతునితో పాటు పూజులు అందుకుంటుంది .


అలాగే,

" శ్వాశత నిధి అయిన భగవంతుని కాకుండా తాత్కాలిక నిధికి కోసం ఆరాటపడుతాము ".


(శ్రీ రామకృష్ణ ప్రభ నుండి......)అరుణాచల శివ


Mon Jul 23, 2018 10:02 am (PDT) . Posted by:

p_gopi_krishna

Our functional core is not presently our constitutional core
Our functional core refers to the thing that is central to the way we function, whereas our constitutional core refers to the thing that is the actual center of our being. The thing we are presently most attached to is our functional core, whereas the thing that actually matters the most for us is our constitutional core.

Gita wisdom explains that our constitutional core is Krishna because our constitutional identity is that we are souls who are eternal parts of Krishna. But presently we are driven by various worldly desires. Whichever desire becomes our driving desire, that becomes like our functional core – our world starts revolving around it. The Bhagavad-gita (02.43) refers to us as kamatmanah, those for whom their worldly desires have become their soul; we live to fulfill those desires.

The difference between the two is like the difference between an object's center of mass and center of gravity. Centre of mass refers to the point around which the mass of the object is uniformly distributed. The centre of gravity refers to the point around where the force of gravity acts the most. Just as gravity pulls things down to the ground, worldly desires pull our consciousness down to the material level.
To the extent our functional core differs from our constitutional core, to that extent we are subjected to delusion, degradation and distress, for we pursue things that don't provide any actual happiness, while turning away from that which will provide us real happiness. Purification essentially means to make our functional core one with our constitutional core.
Bhakti-yoga purifies us of our lower desires and helps us realize our core identity. By such purification and realization, our functional core harmonizes with our constitutional core, and we seek happiness in ways that are deeply meaningful and eternally successful.
Think it over:
What is the difference between our functional core and our constitutional core?

How is our functional core similar to the center of gravity?

How does bhakti harmonize our functional core with our constitutional core?

Read more https://www.gitadaily.com/our-functional-core-is-not-presently-our-constitutional-core/ https://www.gitadaily.com/our-functional-core-is-not-presently-our-constitutional-core/Mon Jul 23, 2018 10:02 am (PDT) . Posted by:

p_gopi_krishna

Women, who were the bulwarks of Indian culture, the guardians of ancient spiritual wealth, are fast succumbing to flimsy attractions of foppish culture, as is evident from the modes of living and social behaviour of present times. This is the result of the artificial and empty system of education, as well as the subtle pulls of cheap literature and shoddy films. Today's young women are the mothers and teachers of the generation of leaders to come. Everyone must respect their five Mothers: Deha mata, the mother who gave birth to you; Go mata, the cow that gives sustaining milk; Bhu mata, the land that grows the crops; Desha mata, your motherland that gives protection, care, love, rights and chances to serve and elevate yourself to great heights, and Veda mata, the spiritual treasure that reveals the purpose of life and leads you to Self-Realization. The Deha mata must reveal to the child the glories of all the others; so her responsibility is the greatest and most crucial. Sri Satya Sai BabaMon Jul 23, 2018 10:03 am (PDT) . Posted by:

p_gopi_krishna

The atheists (nastikas) are afflicted with a fever that spoils their sense of taste; they find everything bitter. A believer (astika) feels the taste as is: bitter as bitter, sour as sour, sweet as sweet. But the person of realisation (yastika) experiences all life events as sweet, filled with the Lord's Grace. Prahlada was such a person; he was beaten, trampled upon, and cast into fire and water, but he tasted only sweetness at all times. He overcame every calamity with the reinforcement derived from the name Narayana in the heart. There is a secret spring in the heart that will well up when the name is uttered and that will slake your thirst. When in difficulty, pray for His guidance before jumping in any direction. Humans advice only as far as their cleverness goes, but the Lord will reveal to you the way out of every dilemma. Ask the Lord directly and He will not only answer you but also redeem you! Sri Satya Sai BabaMon Jul 23, 2018 12:36 pm (PDT) . Posted by:

p_gopi_krishna

నేను, నాలో నేను - 2


నేను, నాలో నేను, నాతో నేను
నేను ఒంటరిని కాని ఏకాకిని కాదు

కనిపించని కారుణ్యమూర్తి
కలసి తోడుగా అడుగులేస్తుంటే
నేనేకాకినా?!నేనున్నానంటే
నువ్వు, అతను కూడా ఉన్నట్లేకదా!
సత్యం సులభం మరియు సానుకూలం
నేను నువ్వైతే, అంతా ఒకటే కదా!
రూపురేఖలతో విడివిడిగా వున్న
మనస్సున మనమంతా ఒకటే కదా!


సత్యం సత్యమే కాని, మరేమీ కాదు
కన్నులు చూడలేనిది, మనస్సు చూస్తుంది
మనస్సు చూడగలగాలంటే, మురికి పోవాలి
ప్రశాంతత రావాలి

మనిషిగా మనుగడ సాగిస్తూ
మాటలకతీతమైన భావసంద్రములో
పదిలంగా, ప్రేమగా, ఒదిగి, మునిగి
పట్టుకొని, అనుభవించి
నేను అన్నది తెలుసుకొని
నాలో వున్నది నేనా లేక నువ్వా లేక మనమా
అన్న నిజాన్ని అణుకవతో తెలిసుకొని
సత్య స్వరూపాన్ని సమూలంగా గ్రహించి
ఆనంద అవధులను అధిగమించి
మాటలకందని అనుభవాలను
మదినిండా మూటకట్టుకొని
నేను నేనూ కాదు, నువ్వూకాదు
అంతా ఏకం మమేకంMon Jul 23, 2018 1:04 pm (PDT) . Posted by:

p_gopi_krishna

నేను, నాలో నేను - 1


నేను, నాలో నేను, నాతో నేను
నేను ఒంటరిని కాని ఏకాకిని కాదు

కనిపించని కారుణ్యమూర్తి
కలసి తోడుగా అడుగులేస్తుంటే
నేనేకాకినా?!ఆకారం అవగతమవక పోవచ్చు
కాలిముద్రలు కనిపించక పోవచ్చు
మాట చేవిని చేరకపోవచ్చు
పరులు పిచ్చివాడనుకోవచ్చు
కాని, మనసు మాత్రం మైమరచి పోతుంది.
నెమలి అయి నాట్యమాడుతుంది.

గమ్మత్తేమిటంటే,
పుట్టు గుడ్డికి కాంతి ఎలా చూపిస్తాము?
చెవిటికి మధుర సంగీతం ఎలా వినిపిస్తాము?
మూగవానితో మంచి సాహిత్యం ఎలా పలికించగలం?


నేను ఇదే అవస్థనుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాను
అందుకే అంటాను ధైర్యంగా
సత్యం విడ్డూరంగా వుటుందని.
సహనం కావాలి సత్య శోధనకని.www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

[racchabanda] రచ్చబండ కవితలు

 

It so happens

 

ఇవ్వాళ ఇక్కడ

మబ్బూ లేదు, ముసురూ లేదు.

 

పొద్దున, తన పూల తోటలో నుండి

కరుణశ్రీ  పుష్ప విలాపం చదివి అర్ధం చెప్పి

వర్షం సెల్ఫోన్ లో వినిపించి

వానలో తోట ఎంత అందంగా ఉందీ

వర్ణించి చెప్పింది తనయ.

 

సాయంత్రం, సెంట్ పీటర్స్ బర్గ్

సాల్వడోర్ డాలీ మ్యూజియంలో చూసిన

పెయింటింగ్స్ గురించి, తీసుకొచ్చిన

పుస్తకాల్లోంచి  ఫోన్ లో చదివి

వర్ణించి చెప్పాడు తనయుడు.

 

నేను కన్న సంతానం

పొద్దునొకరూ, సాయంత్రం ఒకరూ

ఒకే రోజున నాతో

మాట్లాడేసరికి తబ్బిబ్బై-

 

పొడగంటి పొడగంటి

అరుదైన శంఖ చక్రాల నిరుగడ గంటి

నడుమ నవ్వెడి వెడద భుజముల విగ్రహము గంటి

ఈరోజు నిజముగ హరి పర్వదినమంటి.

 

Lyla__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (76)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___