[racchabanda] రచ్చబండ కవితలు

10.30 am EST

నే నడివి మనిషిని. 

అడివిలో ఎఱ్ఱని బెర్రీలను

బైనాక్యులర్స్ లో

దగ్గరగా లాగి,

గాలికి ఊగే ఆ గుత్తులు

చేతితో అందుకోవాలని చూసాను.

స్క్రీన్ లేకుంటే లనాయ్ లోంచి కొబ్బరి

కాయలు కొయ్యగలను.

కొబ్బరి గెలల నునుపు, లేత ఆకుపచ్చ

వగరు తీపుల వాసనలు

It's paradise.

బెర్రీలకు, ఆకులకు,వడ్రంగి పిట్టలకు

రంగులతో మోసం అవసరం కాని

చంద్రుడికెందుకు camouflage అవసరమో

తెలియలేదు. అచ్చంగా మబ్బు తునకలా ఉన్నాడు

తెల్లని మబ్బు మీదగా దాటినపుడు

తోసుకుపోతుందేమో అనుకున్నా.

నో. మబ్బు వెళ్లిపోయింది. చంద్రుడు నిలిచి ఉన్నాడు. - Lyla__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (274)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

Re: [racchabanda] ఔపచ్ఛందసికా చారుహాసినీ #aupachChaMdasikA chAruhAsinI#

Mohana gArU: mI  3va  padyam cAlA ardhaMtO cAlA bAgAuMdi. 
dhanyavaadaalu.
Murty.

2018-08-02 16:36 GMT-04:00 'J. K. Mohana Rao' jkmrao@yahoo.com [racchabanda] <racchabanda@yahoogroups.com>:

ఔపచ్ఛందసికా చారుహాసినీ -

ఇది ఒక చతుష్పది. ప్రతి పాదములో ఔపచ్ఛందసికలోని బేసి పాదములు - 6 మాత్రలు + ర/య గణములు. క్రింద నా ఉదాహరణములు - 

ఔపచ్ఛందసికా చారుహాసినీ - 6 మాత్రలు - ర/య 

రగిలెన్ గద - రాత్రి డెంద మిందున్ 
నగుమోమున - నన్ను జూడ రావా 
యుగమన్నది - యొక్క లిప్త నీతో 
సుగమన్నది - సొక్కిపోవఁ గాదా 

వెలుపల నా - వీచు గాలి మ్రోఁతల్ 
తలుపుల సడి - తట్టి లేపుచుండెన్ 
జలివానల - జల్లు లెందు రాత్రిన్ 
జెలికానిని - జేరఁ గంట నశ్రుల్ 

రామయ్యా - రాఘవేంద్ర దేవా 
దేముఁడివా - దివ్య మానవుండా 
యీమనుగడ - యెన్ని నాళ్లురా నా 
కీమహిపై - నెన్ని నూకలుండున్ 

సకలము మది - స్వామి నీవె యంటిన్ 
వికలము హృది - ప్రేమ దీప మారన్ 
సుకములు మహి - సుంత లేక యుండెన్ 
అకలంకా - యగ్ని మండె నాలో 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
aupachChaMdasikA chAruhAsinI -

idi oka chatushpadi. prati pAdamulO aupachChaMdasikalOni bEsi pAdamulu - 6 mAtralu + ra/ya gaNamulu. kriMda nA udAharaNamulu - 

aupachChaMdasikA chAruhAsinI - 6 mAtralu - ra/ya 

ragilen gada - rAtri DeMda miMdun 
nagumOmuna - nannu jUDa rAvA 
yugamannadi - yokka lipta nItO 
sugamannadi - sokkipOva@M gAdA 

velupala nA - vIchu gAli mrO@Mtal 
talupula saDi - taTTi lEpuchuMDen 
jalivAnala - jallu leMdu rAtrin 
jelikAnini - jEra@M gaMTa naSrul 

rAmayyA - rAghavEMdra dEvA 
dEmu@MDivA - divya mAnavuMDA 
yImanugaDa - yenni nALlurA nA 
kImahipai - nenni nUkaluMDun 

sakalamu madi - svAmi nIve yaMTin 
vikalamu hRdi - prEma dIpa mAran 
sukamulu mahi - suMta lEka yuMDen 
akalaMkA - yagni maMDe nAlO 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#
__._,_.___

Posted by: Katta Murty <murty@umich.edu>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] ఆపాతళికా చారుహాసినీ #aapAtaLikA chAruhAsinI#

ఆపాతళికా చారుహాసినీ - 

ఇది ఒక చతుష్పది. ఇందులోని పాదము ఆపాతళిక బేసి పాదము, అనగా 6 మాత్రలు + భ/గగ. క్రింద నా ఉదాహరణములు - 

ఆపాతళిక చారుహాసినీ - 6 మాత్రలు + భ/గగ 

మల్లెలతో - మాలలు నీకై 
యల్లితిరా - యందముగా నే 
నుల్లములో - నుండిన ప్రేమ 
మ్మెల్లయు నీ - కివ్వఁగ రావా 

హృదిలో నొక - యింపగు గీత 
మ్మొదవెనురా - యోచెలికాఁడా 
ముదమిచ్చెద - మోహనరూపా 
సుధ పాత్రగ - సుందరదీపా 

ఆఁగని సడు - లల్లరి చేయన్ 
సాఁగెను నది - సంద్రముఁ జేరన్ 
వేగిరముగఁ - బ్రేమ కరమ్ముల్ 
సాగరమును - జక్కఁగఁ దాఁకెన్ 

ఆనంద - మ్మర్ణవమైతే 
నేనగుదును - నెత్తఱి చిందై 
ఆనంద - మ్మంబరమైతే 
నేనెగిరెద - నింగికిఁ పుల్గై 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
aapAtaLikA chAruhAsinI - 

idi oka chatushpadi. iMdulOni pAdamu aapAtaLika bEsi paadamu, anagA 6 mAtralu + bha/gaga. kriMda nA udaaharaNamulu - 

aapAtaLika chAruhaasinI - 6 mAtralu + bha/gaga 

mallelatO - mAlalu nIkai 
yallitirA - yaMdamugA nE 
nullamulO - nuMDina prEma 
mmellayu nI - kivva@Mga rAvA 

hRdilO noka - yiMpagu gIta 
mmodavenurA - yOchelikA@MDA 
mudamichcheda - mOhanarUpA 
sudha pAtraga - suMdaradIpA 

aa@Mgani saDu - lallari chEyan 
sA@Mgenu nadi - saMdramu@M jEran 
vEgiramuga@M - brEma karammul 
sAgaramunu - jakka@Mga@M dA@Mken 

aanaMda - mmarNavamaitE 
nEnagudunu - netta~ri chiMdai 
aanaMda - mmaMbaramaitE 
nEnegireda - niMgiki@M pulgai 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] రచ్చబండ కవితలు

Savory

ఎన్నడు ఇచ్చితినో వనములో

కమ్మని విందులు

ఎన్నడు ఒంపితినో తేనీరు

నీకు ఏకాంతమున

ఎన్నడు కూర్చితినో బిడియము

విడిచి విడియము;

ప్రియుడ, ఆ నాడె

వీగిపోయె

అంతరంగపు మందలింపుల కట్టడులు

వీడిపోయె

నా కన్నుల తారాడు విషాదపు నీడలు

వ్రీలిపోయె

ఘనమౌ చన్నుల కంచుకపు ముడులు.

Lyla__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (273)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] ఔపచ్ఛందసికా చారుహాసినీ #aupachChaMdasikA chAruhAsinI#