[racchabanda] చిత్రకము లేక ఉరుతరంగమాలికా #chitrakamu lEka urutaraMgamAlikA#

 

చిత్రకము లేక ఉరుతరంగమాలికా - 

ఆధారము - హేమచంద్రుడు, జయకీర్తి 
ర/న/ర/న/ర/న/ర గణములతో ఉండే వృత్తమును సురనర్తకీ, తరంగ, తరంగమాలికా అంటారు. దానికి చివర లగము చేరిస్తే ఈ ఉరు-తరంగమాలికా లేక చిత్రక వృత్తము లభిస్తుంది. 

ప్రతి పాదములో నాలుగు ద్విచతుర్మాత్రలు కాని అష్టమాత్రలు. ఈ అమరికతో ఒక త్యాగరాజ కృతి ఉన్నది, కనుక్కోండి చూద్దాము. 

చిత్రకము లేక ఉరుతరంగమాలిక - ర/న/ర/న/ర/న/ర/లగ UIUIII - UIUIII - UIUIII - UIUIU
23 వికృతి 2862779

రామచంద్రునికి - రమ్యగాత్రునికి - రత్నదేహునికి - రాగమూర్తికిన్ 
ప్రేమచిత్తునికి - వేద విజ్ఞునికి - విశ్వరూపునికి - వీరవాణికిన్ 
శ్యామలాంగునికి - సార్వభౌమునికి - సత్యశీలునికి - స్వాభిమానికిన్ 
భూమిజాపతికి - భూమినాథునికిఁ - బుణ్యజీవునికిఁ - బూజ సేసెదన్ 

నందనందనుని - నామనోహరుని - నాదబిందువును - నల్లనయ్య నా  
యిందిరాపతిని - నిందుశీతలుని - నిందుఁ గొల్చెదను - హృద్యమై సదా 
సుందరాననుని - శూరపుంగవుని - శోభితోత్సకుని - శుభ్రహాసునిన్ 
గంధచర్చితుని - గానకోవిదునిఁ - గామచిత్రకునిఁ - గై మొగుడ్తు నేన్ 

వేణువూఁదునట - వీణ మీటునట - గానకోకిలట - వానిఁ జూడవే 
స్నానమాడునట - మ్రాను నూఁపునట - మానచోరుఁడట - వానిఁ జూడవే 
ధేనుపాలుఁడట - దీనబంధువట - దానమిచ్చునట - వానిఁ జూడవే 
పీనవక్షుఁడట - జ్ఞానసూర్యుఁడట - తేనెఁ గార్చునట - వానిఁ జూడవే 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
chitrakamu lEka urutaraMgamAlikA - 

aadhAramu - hEmachaMdruDu, jayakIrti 
ra/na/ra/na/ra/na/ra gaNamulatO uMDE vRttamunu suranartakI, taraMga, taraMgamAlikA aMTAru. dAniki chivara lagamu chEristE ee uru-taraMgamAlikA lEka chitraka vRttamu labhistuMdi. 

prati pAdamulO nAlugu dvichaturmAtralu kAni ashTamAtralu. ee amarikatO oka tyAgarAja kRti unnadi, kanukkOMDi chUddAmu. 

chitrakamu lEka urutaraMgamAlika - ra/na/ra/na/ra/na/ra/laga #UIUIII - UIUIII - UIUIII - UIUIU#
23 vikRti 2862779

rAmachaMdruniki - ramyagAtruniki - ratnadEhuniki - rAgamUrtikin 
prEmachittuniki - vEda vij~nuniki - viSvarUpuniki - vIravANikin 
SyAmalAMguniki - sArvabhaumuniki - satyaSIluniki - svAbhimAnikin 
bhUmijApatiki - bhUminAthuniki@M - buNyajIvuniki@M - bUja sEsedan 

naMdanaMdanuni - nAmanOharuni - nAdabiMduvunu - nallanayya nA  
yiMdirApatini - niMduSItaluni - niMdu@M golchedanu - hRdyamai sadA 
suMdarAnanuni - SUrapuMgavuni - SObhitOtsakuni - SubhrahAsunin 
gaMdhacharchituni - gAnakOviduni@M - gAmachitrakuni@M - gai moguDtu nEn 

vENuvU@MdunaTa - vINa mITunaTa - gAnakOkilaTa - vAni@M jUDavE 
snAnamADunaTa - mrAnu nU@MpunaTa - mAnachOru@MDaTa - vAni@M jUDavE 
dhEnupAlu@MDaTa - dInabaMdhuvaTa - dAnamichchunaTa - vAni@m jUDavE 
pInavaxu@MDaTa - j~nAnasUryu@MDaTa - tEne@M gArchunaTa - vAni@M jUDavE 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

www.telugubhakti.com Digest Number 4762

1 Message

Digest #4762

Message

Tue Sep 4, 2018 12:10 pm (PDT) . Posted by:

telugubhaktipages

అద్వైతామృతవర్షిణి వాట్సాప్ గ్రూప్


స్వామి పరమార్థానంద వారు ఆంగ్లంలో బోధించిన భగవద్గీతను మన తెలుగు సోదర సోదరీమణులందరికీ చాలా సులభంగా అర్థమయ్యే తెలుగులో ఆడియోలుగా అందించాలనే కోరికతో ఈ వాట్సాప్ గ్రూప్ మొదలు పెట్టాం.
ప్రతి శుక్రవారం ,శనివారం అపర్ణా సరోవర్, నల్లగండ్లలో హైదరాబాద్ లో చెప్పిన పాఠాలను అప్ లోడ్ చేస్తాము.
ఇందులో శాంపుల్ ఆడియో ఫైలు జతచేర్చాం.
విని, మీకు నచ్చితే మీరు మా గ్రూపులో చేరండి ఇంకా మీ మిత్రులను ఈ గ్రూప్ లో చేర్చండి.

మా మొబైల్ నెం 9849092368
రాఘవ్

www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

[racchabanda] సార్థకనామ వృత్తము "గురు" #sArthakanAma vRttamu "guru"#

 

సార్థకనామ వృత్తము "గురు" - 

ఆధారము - కల్పితము 
అమరిక - (గ)5/(ర)5 

గురు - మ/మ/య/య/య/య/లగ UUUUU - UIU UIU - UIU UIU UIU
20 కృతి 299585

దేవుండీవేగా - దీపముంచంగ రా - దివ్యమౌ కాంతులన్ నామదిన్ 
భావాంభోరాశిన్ - భవ్యమై దాఁటఁగా - వారిపై నావికుం డీవెగా 
జీవానందమ్మై - శ్రీలుగా విద్యలన్ - శీఘ్రమై నాకు నేర్పించవా 
త్రోవల్ వెల్గించన్ - రోచులన్ నింపవా - క్రొత్తగా లోకముల్ చూపవా 

ఎందెందున్ జూడన్ - బ్రేమతో శ్రద్ధతోఁ - బ్రీతితో నేర్పు నాచార్యులే 
సందేహమ్మేలా - సర్వమున్ దెల్లమై - శ్రావ్యమై చెప్పువా రెందఱో 
ముందుండన్ వారల్ - మోదముల్ గల్గుఁగా - బుద్ధితో సన్మతుల్ నిండుఁగా 
వందేఽహమ్మందున్ - వారికిన్ భక్తితో- భావి స్వర్ణమ్ముగా నుండఁగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
sArthakanAma vRttamu "guru" - 

aadhAramu - kalpitamu 
amarika - (ga)5/(ra)5 

guru - ma/ma/ya/ya/ya/ya/laga #UUUUU - UIU UIU - UIU UIU UIU#
20 kRti 299585

dEvuMDIvEgA - dIpamuMchaMga rA - divyamau kAMtulan nAmadin 
bhAvAMbhOrASin - bhavyamai dA@MTa@MgA - vAripai nAvikuM DIvegA 
jIvAnaMdammai - SrIlugA vidyalan - SIghramai nAku nErpiMchavA 
trOval velgiMchan - rOchulan niMpavA - krottagA lOkamul chUpaVA 

eMdeMdun jUDan - brEmatO SraddhatO@M - brItitO nErpu nAchAryulE 
saMdEhammElA - sarvamun dellamai - SrAvyamai cheppuvA reMda~rO 
muMduMDan vAral - mOdamul galgu@MgA - buddhitO sanmatul niMDu@MgA 
vaMdE@2hammaMdun - vArikin bhaktitO- bhAvi svarNammugA nuMDa@MgA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#


__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___