Re: [racchabanda] Re: విపులా, విపు లాభేద ములు , తద్ విపులా # vipulA, vipulAbhEdamulu, tadvipulA#

 

తీరలేదు మాడమ్! 

On Thursday, September 20, 2018, 4:24:10 AM EDT, lylayfl@aol.com [racchabanda] <racchabanda@yahoogroups.com> wrote:


 

"ఇలా వ్రాస్తే అవి ఆ విపులా భేదములకు పేరులా లేక జాతిగతముగా, వ్యక్తిగతముగా వీటిని వ్రాయాలా అనే విషయము నాకు పూర్తిగా అర్థము కాలేదు." 
"భగవద్గీతలో ఉండే అనుష్టుప్పు శ్లోకాలలో ఇట్టి జాతిపక్ష, వ్యకతిపక్ష విపులా శ్లోకములు ఎక్కడెక్కడ వస్తాయి అనే విషయమును గీతాదర్పణము అనే పుస్తకములో స్వామీ రామసుఖదాసు వివరించారు."


వివరించి ఉంటే భగవద్గీతలో ఆ శ్లోకాలు మీరు చదివినప్పుడు మీ సందేహము తీరలేదా? ఎన్ని శ్లోకములు ఇచ్చారు? మీ సందేహం తీరకముందే, మీ ఉదాహరణలలో మీరు అప్పుడే ఒక పక్షం వహించినట్టు అనిపిస్తున్నది.

Interesting!

Lyla 


__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (3)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

www.telugubhakti.com Digest Number 4778

6 Messages

Digest #4778
1a
Sringeri by p_gopi_krishna
2.1
Srimad Bhagavad Gita by p_gopi_krishna
3.1
Quotable Quote by p_gopi_krishna
4a
Spirituality by p_gopi_krishna
6.1
Satsangam by p_gopi_krishna

Messages

Wed Sep 19, 2018 6:59 am (PDT) . Posted by:

p_gopi_krishna

Sringeri Days Part 10 - From the entries of Sri Padmanabhan Venkatraman ji
I had come on a short break to Chennai to visit my mom at brother's home. It was an old Chennai Tiled roof house with a small little area of the roof flattened and concreted. One needs to climb a wooden staircase to get there.
Sitting there I was doing my dhyana.Something was stinging my legs and felt a swarm of ants running across my body; a powerful lightning flashed. Or so it appeared to me as I sat in meditation. The world froze and everything became stand still. I was baffled when I came out of that and assumed that some insects from the tiled roof must have bitten me and the street tube light must have simulated the lightening. I ignored it and headed back to Shankara Mutt ,Bangalore next day.
As always, finished my ablutions at 5 AM, sat down, closed my eyes and focused in between eyebrows, contemplating on AUM for my arUpa dhyana. Breathing quietened and everything around me vanished from mind and I was getting dragged towards a room filled with bright, cloudy light. And then there he was, Raghavendra Swamy, standing at the entrance of the room. He smiled benevolently. Startled , I opened my eyes and didn't know what to make of this. Should I be happy that Rayaru showed up to bless me or worry that a rUpa is showing up in an arUpa dhyana?
I decided to do it differently next day and performed more rigorous pranayama before starting arUpa dhyana. Next day experience was an improvement-my breathing quietened, world disappeared from the mind and "I" managed to enter the room filled with bright light. I kept observing that without any thoughts .
And he appeared again . Rayaru was now sitting on a large lotus floating on the sea of bright light and kept smiling. I was startled more and didn't know how to deal with this.
There was also a gnawing anxiety that Rayaru was not approving my arUpa dhyana approach. Does he want me to stick to Tatva Vaada and not explore advaitha? After all, his close disciple Appanacharya wrote in his magalashataka that Rayaru rejected Advaitha as a Halahala poison on the basis of teachings of Vyasa, madhwa, Jayatheertha et al
वेदव्यास मुनीश मध्व यतिराट् टीकार्या वाख्या अमृतां

ज्ञात्वा अद्वैत मतं हलाहल समं त्यक्त्वा स्माख्याप्तये
This couplet would become the weapon my fellow Maadhwas would use in many debates and menacingly ask me if I wanted to adopt a philosophy that Rayaru- the Guru Saarvabhouma- called Haalahala ?
Years later, I would turn the tables on them by defining poison as an entity that harms only because the affected persons are unprepared for it. There are toxins every where - in insects, animals, plants (even common tomato plants have toxins) and the toxins don't affect them but only those who don't have a defense mechanism. Some insects separate the poison and store to use against predators later; some critters developed mechanism to process toxins into safe compounds !
As Bhagavata says, hAlahAla spread everywhere during the Samudra Manthana until Rudra Shiva drank it to stop further spreading. Nothing happened to him as he could 'digest it'. What spilled over was absorbed by various insects, animals and plants.
परस्कन्नं पिबतः पाणेर्यत् किञ्चित् जगृहुः स्म तत्

व्रुश्चिकाहि विष औषधयो दन्दशॊकाश्रच येपरे ( SMB 8:1:46)
One needs to build Shiva capability to understand the 'Halahala' Advaitha without getting hurt. Advaitha is a hurtful Halahala only for the unprepared.
I reached out to Umesh to ask him about these experiences. Umesha was nonplussed, he didn't show any reaction. He felt I should not dismiss the Chennai experience of 'ants bitting' as insignificant; he would discuss with Acharya and get back on that. He discerned I was knocking the doors of samAdhi anubhava, if not already in it. As for as Rayaru showing up in my arUpa dhyana, he suggested I go to Sringeri and discuss with Acharaya directly and he would guide me.
I ran to Sringeri and took this up with the then Sannidhanam Bharati Theertha. He smiled and comforted me stating that he was pleased at the progress being made and I should not get confused. Why would a great Yogi like Raghavendra Swamy come in the way of any one's quest he asked.He promised he would discuss this with Acharya and I could ask him directly when I meet him.
So, with lots of apprehension I reached Acharya's chambers. There was a scholar discussing with him and he looked very troubled. The Scholar had taken part in vakyartha Goshti with Dwaitins and faced the onslaught of their arguments drawn profusely from Teekacharyaru, Shri Jayatheertha. Teekacharyaru came some 100+ years after Shrimad Ananda Theertha and put Tatva Vaada on firm footing. His scholarship, mastery over language, grammar, logic, dialectic skills, and force-fullness is unprecedented.
Among his 23 works 'Nyaya Sudha' is considered to be Magnus opus - a graduation requirement among Maadhwa scholars. It led to the popular saying 'Sudha va patanIya vasudha va pAlanEya'. nyAyasudha is a teeka Commentary on Madhwacharya's Anu Vyakhyana-which itself was short explanation for his Brahma Sutra Bhashya. Nyaya Sudha takes some 20+ interpretations including Shankara's and establishes how they are off the mark and only Madhwacharya's interpretation was the right one. It is a large work with scintillating analysis of metaphysics, cognitive psychology, theory of errors and alternative hypothesis.
Jyeshta Mahasannidhanam's response to the lamentations of the vaidika was a surprise to me.
"In jignAsa you need to keep an open mind. You should either know how to differ from Teekacharayaru or accept his views. I know how to prove it wrong but this is your jignAsa and you must have the courage and humility to accept the conclusions. Follow what you are convinced about and not on what I or other Gurus say". He pointed at my direction and continued, "Look at this maadhwa lad. He has the courage to walk to advaitha smartha sampardaya in spite if his family being devout maadhwas and connected to Rayaru. This is what you need to do". He dismissed off the Vaidika and asked me to sit down.
There were only three of us including his personal assistant who lingered a little away.
"I heard from Umesh about your ants crawling experience. This is a great progress in dhyana. Don't worry about Rayaru showing up in your meditation.Such great Yogis always come to bless and never to stop any jignAsa. Hereafter he won't come and interrupt your dhayana. He has blessed you and gone. We, as Acharyas, do not force any views on any one. The way is for you to choose and our role is to help you succeed in anything you choose". This talk was reassuring.
"I know what you need.You are neither in Chennai with Umesha nor here with us. You need a mentor. I will ask Umesha to connect you with our disciple Dr Subbaramaiya in Bangalore. Visit him every weekend and participate in his Satsang. You will learn a lot".
After getting back to bangalore I called Umesh and asked him about Dr.Subbaramaiya. He gave one of his mischievous laughters and said, " He was one of the Six students of Dr C. V. Raman in IIsc and he specializes in Viacara marga. As commanded by Acharya you spend your Saturdays in his Satsang ;but bear in mind, his path is different from ours and he is not a great fan of Yoga & Dhyana. His school is analysis and strongly feels understanding of an experience does not come from experience itself but from analysis of such experiences. He can be very strict at times".
Once agin, I was getting pushed into another new zone with attendant discomfort . Hesitantly I made to his home in Vasanth Nagar on next Saturday morning. There he was sitting with his disciples. He looked at me and smiled. His face was serene, eyes twinkled in brightness and gray beard added to the luster. "Let us welcome our dear Maadhwa boy" he said.
(to be continued)....
Prashant Parikh <prashantparikh@gmail.com>


vedanta-study@googlegroups.comWed Sep 19, 2018 7:00 am (PDT) . Posted by:

p_gopi_krishna

The devoted shine like sapphire when they go through the sadhana fire
The soul is like a jewel. It is an effulgent spark of consciousness, being a part of the supremely effulgent ultimate reality, Krishna. Presently however, it is covered over by various impurities that obscure its innate virtues.
Sadhana-bhakti or disciplined devotion is a time-honored process for purifying the soul. The discipline of devotion centers on fixing the consciousness on all-attractive Krishna, thereby relishing his sweetness and realizing the emptiness of worldly pleasures. And the craving for those pleasures is the essence of all impurities.
When we start practicing bhakti, we all have varying degrees of impurities.. But if we persevere in bhakti practice, it acts like a fire that burns away the contaminations that have for long attached themselves to us.
Practicing bhakti can sometimes feel like going through fire – it is uncomfortable because it forces us to confront difficult choices that we would much rather put off. Frequently, we let our consciousness wander with our mind as it fantasizes various mundane pleasures. But when we practice bhakti as a discipline, we have to choose between letting the mind wander whimsically or focusing it on Krishna, even when such focus doesn't feel pleasant.
Why does that divine focus feel unpleasant? Because our impurities block our access to Krishna's sweetness. When we understand that the fire of sadhana will burn away those impurities, we don't let ourselves be disheartened by the present tastelessness in our devotion – instead, we press on determinedly.
If we thus devote ourselves to Krishna, he purifies us by illumining our inner world with the torch of knowledge (Bhagavad-gita 10.11). This torch helps us see that what is being burned by the sadhana fire is eminently dispensable and what emerges after that bonfire is the pure soul, shining like sapphire, effulgent with love and joy eternal.
Think it over:
What does disciplined devotion center on?

Why does practicing bhakti seem uncomfortable, like going through fire?

What does the inner torch of Krishna's mercy reveal?

Read more https://www.gitadaily.com/the-devoted-shine-like-sapphire-when-they-go-through-the-sadhana-fire/ https://www.gitadaily.com/the-devoted-shine-like-sapphire-when-they-go-through-the-sadhana-fire/Wed Sep 19, 2018 9:48 am (PDT) . Posted by:

p_gopi_krishna

How anxious we are to find an answer to our problems! We are so eager to find an answer that we cannot study the problem. All problems arise from one source, and without understanding the source, any attempt to solve the problems will only lead to further confusion and misery. (J. Krishnamurti)Wed Sep 19, 2018 10:24 am (PDT) . Posted by:

p_gopi_krishna

Note on Dandi Sanyasis
HariH om.
Traditionally, dandi sanyasis do not travel without their dandi. The thumb rule is if one is going beyond a distance your eyes can see, the dandi goes with you. When traveling by train or car the dandi is kept fully wrapped /covered to prevent human contact, in order to insulate the Shakti stored within.
Swami Paramarthananda ji shares the following teaching on the significance of the Danda, cited from the Arsha Avinash portal.

________

Quote: For Sanyasis, the primary norm is the Uttara Bhaga or the final portion or the Vedantic portion. Now, the scriptures prescribe lifestyle and duties for both the Grihasthas as well as Sanyasis. In this way, the Sanyasis also have got their own Acharas, their own Anushthana, and their own duties.
Sanyasa Ashrama is not totally giving up of Achara Anushthana. Sanyasa Ashrama is changing the Achara Anushthana from one particular method to another particular method. To symbolize this, in the tradition, they had a Danda in the case of a Sanyasi.
For a Grihastha, they had the Yagnyopavitam, the tuft etc., which symbolize the Grihastha Ashrama Dharma or way of life. It is a symbolic representation of the norms that he has to follow. In the case of Sanyasi, he gives up Yagnyopavitam and he gives up Shikha or tuft. Therefore, in his case, his duties have to be symbolized by something else. Therefore, he kept the Danda.
What does Danda mean? Initially, they had Tridanda and later, they come to Eka Danda Sanyasa. In Tridanda Sanyasa, they have to follow three disciplines - Kaya Danda, Vak Danda, Mano Danda. He must be disciplined physically - in eating, in speaking, in activity, in rest, in sleep, in waking etc. It is called Kaya Danda.
Vak Danda is discipline at the level of speech. The most difficult and most important is Mano Danda. Danda means discipline. Having gained them, he has to come to Eka Danda. Eka Danda indicates one primarydiscipline namely, Gnyana Dandam. Gnyana - the pursuit of Shravana, Manana and Nidhidhyasanam.
Along with that, they kept certain rituals and other disciplines like Parayanam, Tarpanam, Omkara Japa, Upanishad Parayanam, Shankara Bhashya Parayanam etc. Once upon a time, I was wondering why Sanyasi also has so many disciplines. Then only, I understood that it is required for two reasons. One reason is that in the olden days, a person must have followed certain Achara and Anushthanam like Sandhya Vandanam, Puja, Japa etc, during Grihastha Ashrama. Having followed certain Acharams and Anushthanams, if he drops all of them suddenly, there will be a big vacuum. It is like a man retiring. It is very difficult to handle him. We may not know how to handle sudden vacuum. Therefore, they kept some more Japa.
But Gayatri was replaced by Omkara, Stotra Parayanam was replaced by Upanishad Parayanam. The disciplines in the household duties were replaced by disciplines in the Ashrama like Guru Susrusha, Ashrama Seva etc. The only difference is that all the Acharas were in keeping with Vedanta Shravana Manana Nidhidhyasanam. Instead of Ramaya Namaha, it may be Aham Brahmasmi Mantra, or Omkara Mantra, or Soham Mantra. Therefore, one reason was to remove the vacuum. The second reason is that even after taking Sanyasa, one need not necessarily have all the Sadhana Chatushtaya Sampatti.
I am using this terminology thinking that all of you are students. One may or may not have all the necessary qualifications for spirituality after taking Sanyasa. If he is lacking the purity of mind and outwardly, he has got a Sanyasi dress, it can prove to be dangerous. As Krishna said in third chapter -
karmendriyani samyamya ya aste manasa smaran

indriyarthan vimudhatma mithyacharasya uchyate
He can become a hypocritical Sanyasi. If a Sanyasi has to purify his mind, he cannot do daily rituals because he has renounced. Therefore, he is given certain Sanyasa Ashrama rituals, Sanyasa Ashrama Parayanam, Sanyasa Ashrama Japa etc, for the sake of filling up the missing qualification.
Among the many types of duties, one of the duties given is the Vyasapurnima or Gurupurnima Puja Anushthanam. This is a primary duty given to a Sanyasi. Sanyasis are of different types. A Tridandi Sanyasi, a Sanyasi who has three Dandas has to do physical Puja, but once a person comes to Eka Danda Sanyasa then, it is said that he need not and should not do the physical Puja on Gurupurnima day.
He has to do Manasa Vyasa Puja because he is supposed to be advanced by that time. Therefore, either Manasa or Kayika, physically ormentally, a Puja is to be done and the Puja is dedicated to Vyasacharya.
Along with this Puja, Chaturmasya Vratam also begins. The significance of this Puja and the Vratam will be clear only when Varnashrama Dharmaha norm is kept. It is because according to the Vedas, once a person has become an Eka Danda Sanyasi, he is not supposed to stay in one place. Therefore, he is supposed to move about from one place to another. He has to be Parivrajakaha. That is why they say Paramahamsa Parivrajakacharyaha. Now, if you see the present day, most of the Sanyasis are attached to some institution or some Ashrama. Therefore, Parivrajakam Dharma is also compromised. Like any other Ashrama Dharma, even in Sanyasa Ashrama Dharma there are lot of compromises and changes.
Therefore, there is no question of moving about. When they were moving about regularly, they had to stop their moving now because the rainy season starts. It is rainy season all over and many insects will be there on road, many small plants might have come and he might step over them. Therefore, he has to stop moving. Not only that, but wherever he stops, whichever village is there at that time, in that village, he has to follow the Gurupurnima function with the help of local village people. What does that mean? The venue of Gurupurnima can never be preplanned because a moving Sanyasi doesn't know where he is going to stop during rainy season.
What about these days? First of all, the Sanyasis don't move. Therefore, there is not much relevance for that. Again, venue is also fixed well in advance. Therefore, which is normal which is abnormal? We will find that we cannot talk about normality or abnormality, but what we do is, according to modern society, we shift the significance and continue that.
The original significance is gone because Sanyasis are not moving and again it is preplanned and again, Eka Danda Sanyasis also do the physical Puja. All are abnormal. We are still more abnormal as we do not have even one Danda. Which group do we come under? There is another group.
There are groups in Paramahamsa Sanyasis. One is Amukhya Paramahamsa called Vividisha Sanyasi another is Mukhya Parmahamsa who is called Vidvat Sanyasi. An mukhya Paramahamsa carries an Eka Danda and follows everything because he is doing Shravanam, Mananam. After finishing Shravana, Manana, Nidhidhyasana, he can become a Mukhya Paramahamsa. When he becomes a Mukhya Paramahamsa, it is said that he need not have a Danda. But at the same time, we cannot claim ourselves to be Mukhya Paramahamsa because the one who gives up Danda is supposed to give up Vastra and become an Avadhuta. Whether you take Grihastha's Dharma, whether you take Sanyasa Dharma, there is no norm which is prevalent now.
http://arshaavinash.in/index.php/download/significance-of-guru-purnima-by-swami-paramarthananda/
Prashant Parikh <prashantparikh@gmail.com>


vedanta-study@googlegroups.comWed Sep 19, 2018 11:30 am (PDT) . Posted by:

p_gopi_krishna

ఓంకారం ప్రణవ స్వరూపం
'" ఓం " అనేది ప్రణవ స్వరూపం, శబ్దమయం.
1. అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న విశ్వంలో ఆకాశ తత్వంతో నినదించిన తొలి రుక్కు, బ్రహ్మవాక్కు- ఓంకారం! అది అకార, ఉకార, మకారాలనే బిందు సంయుక్తంగా ఏర్పడిన మొట్టమొదటి శబ్దం.
2. అకారం సృష్టికి, ఉకారం పోషకత్వానికి, మకారం లయకారకత్వానికి చిహ్నాలు.
3. ఓంకారం- బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వం.
4. అది కేవలం ఓ మంత్రం కాదు; అన్ని మంత్రాలకూ అదే- బలం, జీవం, శక్తిరూపం.
5. 'ఓంకారం లేని మంత్రం ప్రాకారం లేని గుడి వంటిది' అని పెద్దల మాట.
6. మంత్రాలకు పరిపుష్టినిచ్చేది, రక్షణ కల్పించేది ఓంకారం. ఓం అనేది ఒక మతానికి సంబంధించినది కాదు.
7. అది ప్రార్థనా మందిరం లోని ఘంటానాదం.
8. ప్రతి మనిషి గుండె చప్పుడూ అదే.
9. నిత్యమూ యోగులు, మహర్షులు జపించేది, మోక్షదాయకమైనది ఓంకారం అని వేదం ప్రకటించింది.
10. ప్రతి నిత్యం 21 మార్లు ఓంకారం జపించడం వల్ల, మనిషి శరీరంలోని 21 తత్వాలు- అంటే, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కోశాలు, పంచ ప్రాణాలు, మనసు ఉత్తేజితమవుతాయని యోగ శాస్త్రం చెబుతోంది. మనిషి జన్మ 'సోహం'తో ప్రారంభమవుతుంది. సో అని వూపిరి పీల్చడం, హం అని వదలడంతో జన్మ ప్రారంభమవుతుంది. సో నుంచి హం వరకు- అంటే గాలి పీల్చి జీవితాన్ని ప్రారంభించి 'హం' అంటూ వదిలి నిర్గుణత్వానికి మళ్లేవరకు, 'కోహం'లోనే జీవిత అన్వేషణ సాగాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. కోహం అంటే, నేనెవరు అని ప్రశ్నించుకోవడం. తానెవరో, ఎందుకు జన్మించాడో, ఏ మార్గంలో వెళ్లడానికి ప్రయత్నించాలో మనిషి తెలుసుకోవడం; చివరకు ఎక్కడికి చేరుకోవాలో బోధించేవే
11. వేదాలు, ఉపనిషత్తులు, ఇతర పురాణాలు. వీటిన్నింటికీ ఓంకార సాధనే మూలాధారం.
విమానం దూరంగా ఉన్నప్పుడు శబ్దం తక్కువగా ఉంటుంది. దగ్గరకు వచ్చేకొద్దీ, ఆ శబ్దం పెద్దదిగా మారుతుంది. విమానం తిరిగి దూరంగా వెళ్లిపోయినప్పుడు, శబ్దం చిన్నగా మొదలై, సాగి, ఆ తరవాత ఆగిపోతుంది. అలాగే ఓంకార శబ్దాన్ని మొదట చిన్న శ్రుతిలో మొదలుపెట్టి, తారస్థాయికి చేర్చి, చివరకు హం అనే శబ్దంతో ముగించాలి. నాభి నుంచి శబ్దాన్ని ప్రారంభించి, గొంతులో కొనసాగించి, పెదవులతో ముగించాలని యోగశాస్త్రంలోని 'ఓంకారోపాసన' తెలియజేస్తుంది.
ఓంకార శబ్దసాధనకు, సంగీత సాధనకు దగ్గరి సంబంధం ఉంది. మంద్ర స్థాయి, తారస్థాయి- రెండూ సంగీత శ్రుతిలో మేళవించి ఉన్నట్లే, ఓంకార నాదమూ ఉంటుంది. అది లయబద్ధంగా సాగినప్పుడు- వ్యాధుల నుంచి ఉపశమనంతో పాటు శరీరానికి జవసత్వాలు లభిస్తాయని చెబుతారు. మానవుడు సత్వ, రజో, తమోగుణాలతో ఉంటాడు.
12. అతిశయం, అహంకారం అతణ్ని వశం చేసుకున్నప్పుడు- పూర్తిగా సత్వగుణంలోకి మనసును నడిపించి సత్య ధర్మ శాంతి ప్రేమలను అందజేసే ఔషధమే ఓంకారం!
13. సత్యాన్వేషణలో మనిషికి సహకరించేది, ఆధ్యాత్మిక చింతన వైపు అతణ్ని మళ్లించేది, ఆవేశాన్ని అణచి అహింసా మార్గం వైపు నడిపించేది ఓంకారోపాసన- అని మహాత్మాగాంధీ అనేవారు.
సీతను రావణుడు అపహరించడంతో, శ్రీరామచంద్రుడు దుఃఖితుడయ్యాడు.ఆమె జాడ కనుగొనే యత్నంలో, సుగ్రీవుడితో మైత్రి సాగించాడు. అనంతరం సీతాన్వేషణకు ఆంజనేయుణ్ని దక్షిణ దిక్కు వైపు పంపించాడు. శత యోజనాల సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమయ్యాడు హనుమ. మహేంద్ర పర్వతం మీద నుంచి ఎగరడానికి ఆయన సన్నద్ధమైన తీరు ఓంకార తత్వాన్ని తెలియజేస్తుంది. ఆకాశమార్గాన వెళ్లాలని నిశ్చయించుకొన్న మారుతి, వూపిరి దీర్ఘంగా పీల్చి వదులుతూ కొంతసేపు ప్రాణాయామ స్థితిలో ఉన్నాడు. ఒక్కసారిగా శక్తినంతా కూడదీసుకొన్న ఆయన, ప్రణవ నాదం(ఓం శబ్దం)తో కుప్పించి ఆకాశవీధిలోకి ఎగిరాడని సుందరకాండ వెల్లడిస్తుంది.
14. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల పునరుద్ధరణకు; మంత్ర జపాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు, ఆత్మశక్తితో జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు అనువైన సాధనే- ఓంకారం. యోగులు సంకల్పాలను నెరవేర్చుకొనే క్రియ.


15. ఓంకార సాధన అందరికీ ఆరోగ్యకరం, ఆనందదాయకం.


Wed Sep 19, 2018 1:13 pm (PDT) . Posted by:

p_gopi_krishna

కులవివక్షలకి ఇక సెలవు పెడదాం - Anantha Aadithya's Speeches.తుచ్ఛ అహంకార జనీత వర్ణ వివక్ష, కుల వివక్ష లకు స్వస్తి చెబుదాం. చాందోగ్య ఉపనిషత్తులో నాలుగవ అధ్యాయంలో సత్యకామ జాబాల యొక్క కథ వివరణ అనేది సమాజంలో కులం, మతం మరియు కుటుంబం యొక్క అడ్డంకులను అధిగమించే పురాతన శ్లోకాల మేధోమధనానికి ఒక ఉదాహరణ. సమాజంలోని ఏ వర్ణానుసారం జన్మించినా, ఒక మనిషి బ్రాహ్మణుడు అయ్యేది అతని కుటుంబం లేదా తల్లిదండ్రుల వంశపారంపర్యంగానో, వారసత్వంగానో, జన్మ వల్లనో కాదు!
సత్యాన్వేషణ, నిజాయితీ, సత్యావలంబన మాత్రమే మొదటగా ఉండాల్సిన లక్షణాలు. అతను బ్రాహ్మసత్యాన్ని కనుగునే మార్గదర్శిగా జీవితాన్ని మార్చుకోగలగాలి. అతను ఒక శూద్రుడైనా లేదా ఏదైనా ఇతర వర్ణానికి చెందినా ఏమాత్రం తేడా లేదు ఉండదు. ఇది సాధారణ శిష్యుడి నుండి బ్రహ్మజ్ఞ్యానం కోసం అన్వేషించే అసలైన సత్యాన్వేషకులకు ఉండే తేడా."బ్రహ్మ విద్య" బాట పట్టే ఏ వర్ణస్థుడికైనా ఉండాల్సిన విధి నియమాలు అతని సత్ప్రవర్తన, నైతిక విలువలు, శ్రద్దాభక్తులు మరియూ నిరంతర ఆసక్తి.భగవద్గీతలో అర్జునునికి ఉపదేశిస్తూ వర్ణ వ్యవస్థపై, జీవ సృష్టిపై సహజంగా అందరికి కలిగే అన్ని సందేహాలను శ్రీకృష్ణ పరమాత్మ సందేహ నివృత్తి చేస్తారు. కరుడుతుంటాడు."చాతుర్వర్ణయం మయా సృష్టం గుణ కర్మ విభాగసహ" - నేను నాలుగు వర్ణాల జీవులను (జన్మ ఆధారం కాదు) వారి వారి లక్షణాలు గుణాలు మరియు వారి వారి పూర్వజన్మ కర్మానుసారం లేదా వారి వారి కర్మలను బట్టి సృష్టించాను."మరో మాటలో చెప్పాలంటే, ఒక క్షత్రియ, వైశ్య లేదా ఒక శూద్రుడు తన గుణకర్మ లక్షణాల ప్రవర్తన మరియు నడవడిక, నైతిక విలువల ద్వారా బ్రాహ్మణుడిగా మారవచ్చు. అలాగే మరోవైపు ఒక బ్రాహ్మణుడు సమాజంలో తన అభ్యంతరకరమైన ప్రవర్తన మరియు అచింతయ ప్రవర్తన ద్వారా తనను తాను నాశనం చేసుకుంటూ శూద్రునిగా మారిపొగలడు. సత్యకామ పేరు చాలా ముఖ్యమైనది. సత్య లేదా జీజ్ఞ్యాసతో పరబ్రహ్మాన్ని అన్వేషించే, కోరుకునే వ్యక్తి అంటే తానే బ్రాహ్మణుడు, బ్రహ్మ సృష్టి.
ఉపనిషద్ కధానుసారం సత్యకాముడు ఒక పనిమనిషి మరియు వ్యభిచారి యొక్క కుమారుడు!అతను జ్ఞానం కోరుకుంటూ, సత్యాన్వేషియై ఉపనిషత్తుల ప్రకారం బ్రహ్మవిద్య సాధనావలంబాకుడై స్వయానా బ్రాహ్మణుడిగా, ఋషి పుంగవుడిగా తనను తాను మార్చుకున్న మహనీయుడు.
ఈ పోస్టులో హిమాంశు భట్ గారి ఆర్టికల్ కి నా స్వేచ్చానుకరణ.వైభవోపేతమైన మన సంస్కృతిలో అన్ని వర్ణాల వారు, అతి ముఖ్యంగా శూద్ర వర్ణపు సాధువులు, సంతులు, ఋషులు హైందవ సమాజాన్ని ఎలా ప్రభావితం చేశారో చూద్దాం.శూద్ర హిందూ సాధువులు - హిమాంశు భట్ హిందూ సామ్రాజ్య చరిత్రలో సమాజాన్ని దేవుని పట్ల తమ భక్తిశ్రద్ధలతో చాలామంది శూద్ర హిందూ సాధువులు ప్రభావితం చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు. అలాగే ఈ శూద్ర సాధువులు హైందవ సమాజాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, సర్వశక్తిమంతుడైన దేవుని ప్రతిరూపంగా హిందూ సన్యాసులై హిందువా సమాజంచే పూజలు అందుకున్నారు. వారు తమ తమ జీవిత కాలాల్లో హిందూ సదువులుగా గుర్తించబడటానికి కులపరమైన, సమాజపరంగా చాలా అడ్డంకులు ఎదుర్కొనీ కూడా హైందవ సమాజంలో కుల వ్యవస్థను తృణీకరిస్తూ ఒక వ్యక్తి, శూద్రునిగా లేదా వర్ణాలలో జన్మించినా తమ తమ కర్మానుసారంగా, చేపట్టిన శుద్ధ కర్మల ద్వారా మనస్సు పరిశుద్దం చేసుకుని దేవునికి అత్యంత ప్రీతిపాత్రుడవచ్చని తమ తమ నిరూపించారు. బ్రిటిష్ వారు రాక మునుపు సమాజం ఎలా ఉండేదో ఎలా ఈ సాధువులు దేవుళ్లను ఎలా ప్రసన్నం చేసుకోగలరో తమ జీవితాలతో నిరూపించారు.
వేదాలనేవి చాలామంది బ్రాహ్మణులు తామే బోధించాలని వ్యాఖ్యానించడానికి తమకే హక్కు ఉందనే వాదనలని చెప్పుకుంటూ, ఉండే సమయంలో కూడా బదరి వంటి ఋషులు శూద్రులకు కూడా ఆ హక్కు, నిబద్దత ఉందని వేదాలు తమ తమ శిష్యులకి బోధించి నిరూపించారు. మరియు అనేక శూద్రులు మరియు అవర్నులు పురాతన కాలంలో కూడా వేదాలు నేర్చుకున్నారు అలాగే అన్ని వర్ణాల వారికి కూడా నేర్పిస్తూ శ్రద్దాసక్తులు పెంపొందించారు.దీనికి ఉదాహరణ రైక్వ ఋషి తన శిష్యుడు జనశృతి పౌత్రాయణ. అయితే, గులాబ్ రావు మహారాజు (కున్బి) విషయంలో, ఆయన వేదాలను బ్రాహ్మణులకు కూడా బోధించాడు.మనకి కూడా తెలుసు, హైందవ సాధువులు, గురువులు అయినా పోతులూరి వీరబ్రహ్మం, భక్త తుకారాం లకు బ్రాహ్మణ శిష్యులు ఉండేవారన్న విషయం కూడా మనకి తెలిసిన విషయమే. సాధువు తుకారాం గారు మరొక సాధువు బహీనాబాయి గారి గురువులు. మరొక సాధువు బుల్లాసాహిబ్ (కుంభి) మరొక సాధువు భిక్ష సాహిబ్ అనే బ్రాహ్మణుడికి గురువు గారు. అలాగే దేవర దాసీమయ్య కి కూడా చాలామంది బ్రాహ్మణ శిష్యులు ఉండేవారు. భక్త కబీర్ సూరత్ గోపాల్ మరియు జగదాస్ అనే బ్రర్హమణుల గురువు గారు.ఇంకా చూసుకుంటే కొందరు శూద్ర సాధువులు రాజ్యాలనేలే రాజులకు కూడా గురువులుగా వ్యవహరించారు. లక్ష్మణ సేనుడు అనే బెంగాల్ రాజుకి దోయి అనే సాధువు గురువు. పంబట్టి అనే సాధువు శ్రీ పరమహంస అనే బ్రాహ్మణునికి గురువు.
గోరక్షనాధ్ మహారాణి కర్పతినాధ యొక్క గురువు, రామానంద రాయ ఒరిస్సా రాజు ప్రతాపరుద్ర దేవుని గురువు. సేన న్హావి బంధోగర్హ్ రాజు యొక్క గురువు సంత్ నామ్ దేవ్ గారు మహాదజీ షిండే గారి గురువు. వాల్మీకి రామాయణంలో మహారాజు శ్రీ రాముడు శూద్ర ఋషి మాతంగునికి ఆయన శిష్యురాలు శబరిని దర్శించి తరించిన విషయం అందరికి విరచితమే.కొన్ని పురాణాలు పరమాత్మ శూద్రునిగా ధరించిన అవతారాల గురించి కూడా వివరిస్తాయి. శ్రీమద్భాగవతం లో విష్ణుమూర్తి శూద్రునిగా అవతరించడమవతరించడం, అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రాహ్మణా, శూద్ర, ఆదివాసిగా అవతరించి రంతి దేవ మహారాజుని పరీక్షించడం మనకు తెలిసిన పురాణ కధలే. మహాభారతంలోని శూద్రుడు, ధృతరాష్ట్రుని మహామంత్రి అయిన విదురుడు యముని అవతారం అనేది జగద్విదితమే. చాతుర్వర్ణాల్లో బ్రాహ్మణత్వం అనే వర్ణం సిద్దించడానికి వాల్మీకి వశిష్ట మహామునుల ఉదాహరణలు వివరిస్తూ శ్రీమద్ విరాట్ బ్రహ్మేంద్రస్వామి పోతులూరి స్వాములు తన కుమారులకు ఇలా వివరిస్తారు..
శూద్ర, వైశ్య, క్షత్రియ వర్ణాల్లో జన్మించినా తపస్సు, జ్ఞ్యానాలచే ఆధ్యాత్మిక సాయుజ్యం చేరిన వాళ్ళు బ్రాహ్మణులే అవుతారు.అలాగే బ్రాహ్మణ గర్భంలో జన్మించినా తపో, జ్ఞ్యాన సంపద గ్రహించనివాడు శూద్రునితో సమానం.శూద్ర, బ్రాహ్మణ అనే వర్ణాలు జన్మతః కాదు, కేవలం సాధనతో మాత్రమే సాధ్యం.కొన్ని బ్రాహ్మణ కులాలు తమ మూలాల్లో శూద్రుల ఋషులను కలిగి ఉన్నారు.
ఉదాహరణకి మహారాష్ట్ర లోని కోస్త ప్రాత బ్రాహ్మణులకు బ్రాహ్మణ రాజు అయినా పరశురాముడు కైవర్త మూల ఋషి.చిత్ పవనులు, కోకణస్థులు అనే బ్రాహ్మణులు తమకు బ్రాహ్మణత్వం పరశురాముడి నుంచి సిద్దించిందని చెప్తారు. అలాగే, సూరత్ కి చెందిన మట్టి బ్రాహ్మణులు, కర్ణాటక కు చెందిన కనర ప్రజలు మత్స్య ఋషికి చెందిన వారి వారసులుగా చెప్తారు.మహారాష్ట్రకు చెందిన షెనావి బ్రాహ్మణులు తాము పరశురాముడు ఏరికూర్చిన మత్స్యకారుల ఋషి పుంగవుల వారసులుగా చెప్తారు. కేరళకు చెందిన నంబూద్రి బ్రాహ్మణులు కూడా తాము పరశురాముడు ఏరికూర్చిన మత్స్యకారుల ఋషి పుంగవుల వారసులుగా చెప్తారు.
బెంగాల్ కు చెందిన వ్యాసోక్త బ్రాహ్మణులు వ్యాసుని శిష్యులైన కైవర్త, మాహిష్య కులాలకు చెందిన మత్స్యకారుల వంశాంకురాలుగా చెప్పుకుంటారు. శూద్రుల హిందూ సాంప్రదాయాలకు చెందిన పూజా పునస్కారాల వ్యవహారాలు చక్కదిద్దే కొన్ని బ్రాహ్మణ సంఘాలు ఇప్పటికి ఉన్నాయి.బెంగాల్ కె చెందిన మధ్యశ్రేణి బ్రాహ్మణులు నభశాఖ (నవ శాఖ) కులాలు అనగా కుమ్మరి, కమ్మరి, మంగలి కులాలకు చెందిన వారి వ్యవహారాలూ చూస్తారు.బెంగాల్ కే చెందిన రాపలి బ్రాహ్మణులు రాపలి ప్రజల పూజా పునస్కారాల వ్యవహారాలు చక్కదిద్దుతూ ఉంటారు.మాలి బ్రాహ్మణులు మాలి ప్రజలను,చమర్వ బ్రాహ్మణులు చమార్ ప్రజల ఆచార వ్యవహారాలూ చూసుకుంటారు.
కుమ్హర్ని శూద్ర అనే కాశ్మీర్ రాణి "బండ్ల్లీ" కు ఒక బ్రాహ్మణునికి జన్మించిన కుమారుల సంతానమైన డకౌత్ బ్రాహ్మణులు వారిని "గుజరాతి" అని కూడా పిలుస్తారు.అలాగే కొన్ని బ్రాహ్మణ కానీ వర్ణాల వారు ఉన్న పూర్వజులు కలిగిన వారు కూడా బ్రాహ్మణులుగా వర్ణత్వం సిద్దించుకున్నారు. కాయవ్య అనే వంశపు బ్రాహ్మణులు నిషాద అనే తల్లికి, మరొక క్షత్రియ తండ్రికి పుట్టారు.సకల పురాణాలను కలియుగ ప్రజల కోసం వ్యాసుని ద్వారా ఇచ్చిన "సూత సంహిత" గా పేరొందిన "సూత" మహాముని, అలాగే "సత్య కామ జాబాలి" లు కూడా గౌతమ మహాముని ద్వారా బ్రాహ్మణత్వం ప్రసాదింపబడిన శూద్ర వర్ణస్థులు. మంగలి కులానికి చెందిన "మాతంగ మహర్షి" తన తపో బలానికి, సాధించిన తన జ్ఞ్యాన సంపదకు బ్రాహ్మణత్వం సాధించిన ధన్యుడు. ఇంకొందరు శూద్రులుగా పుట్టి బ్రాహ్మణత్వం సిద్దించినమహామునులు చూసుకుంటే, దత్తుడు, మత్స్య, రాజా దత్త, వైభంధకుడు, పూర్ణానంద. కాన్హాయణులకు పూర్వజుడైన కాన్హా కూడా శూద్రునిగా జన్మించి మహాఋషి అయ్యి తన తపోబలంతో "ఓక" అనే రాజు యొక్క ప్రాణాలు కాపాడాడు. అట్లాగే శూద్ర ఋషుల గోత్రాలతో చాలామంది బ్రాహ్మణులు ఇప్పటికి కలిగి ఉన్నారు.
ఉదాహరణకి పరాశర, వ్యాస, వత్స గోత్రాలు, వీరి వంశానుచారులు నేడు వాత్స్యాయన, మాతంగ, అనే గోత్రాలతో, కాశ్యప ఋషి వారసుడైన మాతంగ.శబర లేదా శవర కూడా బ్రాహ్మణులూ వాడే గోత్రము ఇది అడవుల్లో నివసించే ఆదివాసుల నుంచి వారసత్వనగా వచ్చిన బ్రాహ్మణుల గోత్రాలు. అలాగే సత్యకామ జాబాల నుంచి వచ్చిన జాబాల గోత్రం ఇది గౌతమ మహర్షి నుంచి వచ్చిందది. వేదాలు ఉపాసన పట్టిన బ్రాహ్మణులు శూద్ర, క్షత్రియ, వైశ్య వంటి కులాల్లో పుట్టినా, జ్ఞ్యానం, తపో, భక్తి మార్గాల్లో ముక్తి పొందిన ఎవరైనా స్వయానా బ్రహ్మమే, బ్రాహ్మణుడే....కొన్ని ప్రదేశాల్లో, కాశి వంటి పుణ్య క్షేత్రాల్లో శూద్ర వర్ణాలకు చెందిన కులాల్లోని బ్రాహ్మణులు పూజాది కార్యక్రమాలు ఇప్పటికీ నిర్వహిస్తూ ఉంటారు. అక్కడి ఈ శూద్ర కులాల పేర్లు నాయీ, కూర్మి, కియోరి, కహార్, తేలి, హల్వాయి, మాలి మరియూ మంజాయి. సాధుసంతులుగా మారిన శూద్ర ఋషులు. కుల ప్రసక్తి లేకుండా దేవుణ్ణి తెలుసుకున్న వారి గురించి శ్రీ బసవ స్వామి గారు ఇలా సెలవిచ్చారు. భక్తి కాలం పెంపొందిన సమాజంలో అన్ని కులాల్లో శ్రద్దగా పనిచేసుకుంటూనే, వివక్ష ఎదిరిస్తూనే, చాలామంది దేవుడికి ప్రీతిపాత్రులయ్యారు. వర్కారి తెగకు చెందిన స్వామి ఏక్ నాధ్ గారు బ్రాహ్మణ జన్మ ఎత్తని ఇతర సాధువుల గురించి వివరిస్తూ..
సాంఖ్యుడు వీధులు శుభ్రం చేసేవాడు.

అగస్త్యుడు అడవుల్లో వేటాడే విలుకాడు.

దుర్వాసుడు ఒక నేతగాడు

దధీచి తాళాలు బాగుచేసేవాడు

కశ్యపుడు ఒక కమ్మరి

రోమజ కూడా కమ్మరి.

కౌండిల్య ఒక మంగలి.
కాబట్టి, ఎందుకు మీరు ఈ తెలియని అజ్ఞానంలో వక్రీకరణల బలి అయ్యి కులం ఆధారిత వివక్షను సమర్ధించాలి? దేవుడు గోరా తో కలిసి కునాలు తయారు చేసాడు, చొఖునితో కలిసి పశువులు మేపాడు, సవత తో కలిసి పశువులు పాలాడు, కబీర్ తో కలిసి వస్త్రాలు నేసాడు, రోహిదాస్ తో కలిసి రంగులు అడ్డాడు, సజన అనే కసాయి తో కలిసి మాంసం అమ్మడు, నరహరి తో కలిసి బంగారు ఆభరణాలు తయారు చేసాడు, అలాగే దామాజీ తో కలిసి ఒక దేవదూత అయ్యాడు. మనిషికే గానీ దేవునికేక్కడివి వర్ణ వివక్ష, కుల వివక్ష, జాతి వివక్ష??

ధర్మో రక్షతి రక్షితః - జై హింద్ - జై శ్రీరాంwww.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

[racchabanda] ఉత్పలమాల - శ్లోకపు ప్రత్యేకత సైతవము #utpalamAla - SlOkapu pratyEkata saitavamu#

 

ఉత్పలమాల - శ్లోకపు ప్రత్యేకత సైతవము - 

ఉత్పలమాల - UIIUIUII - IUII - UIIUIUIU

మానసమందు జూచితిని - మాధవ యాననమున్ బ్రమోదమై 
వేణువు నాదమున్ వినఁగ - వేచితి నేనిట సొక్కి సోలితిన్ 
నీనగవుల్ ముదమ్మిడును - నిండుగఁ బ్రాణము పొంగు గంగయై 
మీనము మేషమేలకొ ర-మించఁగఁ దేనెల ముద్దునీయ రా 

ఇందులోని సైతవము - అన్ని పాదములలో 5,6,7 అక్షరములు జ-గణము 

మానసమందు జూచితి
నాననమున్ బ్రమోదమై 
వేణువు నాదమున్ విన
నేనిట సొక్కి సోలితిన్ 

నీనగవుల్ ముదమ్మిడు 
బ్రాణము పొంగు గంగయై 
మీనము మేషమేలకొ 
తేనెల ముద్దునీయ రా 

మాతృక - ఉత్పలమాల 
తనయ - సైతవము

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
utpalamAla - SlOkapu pratyEkata saitavamu - 

utpalamAla - #UIIUIUII - IUII - UIIUIUIU#

mAnasamaMdu jUchitini - mAdhava yAnanamun bramOdamai 
vENuvu nAdamun vina@Mga - vEchiti nEniTa sokki sOlitin 
nInagavul mudammiDunu - niMDuga@M brANamu poMgu gaMgayai 
mInamu mEshamElako ra-miMcha@Mga@M dEnela muddunIya rA 

iMdulOni saitavamu - anni pAdamulalO 5,6,7 axaramulu ja-gaNamu 

mAnasamaMdu jUchiti
nAnanamun bramOdamai 
vENuvu nAdamun vina
nEniTa sokki sOlitin 

nInagavul mudammiDu 
brANamu poMgu gaMgayai 
mInamu mEshamElako 
tEnela muddunIya rA 

mAtRka - utpalamAla 
tanaya - saitavamu

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___