Mohana gArU: pqadyaM cAlA bAguMdaMDI, dhanyavaadaalu.
Murty.
On Mon, Oct 15, 2018 at 9:23 PM 'J. K. Mohana Rao' jkmrao@yahoo.com [racchabanda] <racchabanda@yahoogroups.com> wrote:
నవరాత్రి - 7 - సరస్వతీమనోహరీIUIU పద్యరచనలో ఒక ఇటుకరాయి. దీనిని చేర్చుకొంటూ పోతే మనకు 6 వృత్తములు లభిస్తాయి. ఐదు వృత్తములు పుస్తకాలలో ఉన్నాయి. ఆఱవదైన సరస్వతీమనోహరీ వృత్తమును నేను కల్పించినాను. ఈ సరస్వతీమనోహరీ వృత్తపు గణములను సులభముగా జ్ఞాపకములో ఉంచుకొన వీలగును. ముడు మారులు సరస్వతీమనోహరీ అని పక్కపక్కన వ్రాసినప్పుడు మనకు ఒక పాదము లభిస్తుంది. క్రింద వృత్తముల వివరాలు.జయా - IUIUప్రమాణికా - IUIU IUIUవసంతచామర - IUIU IUIU IUIUపంచచామర - IUIU IUIU IUIU IUIUప్లవంగభంగమంగళము - IUIU IUIU IUIU IUIU IUIUసరస్వతీమనోహరి - IUIU IUIU - IUIU IUIU - IUIU IUIUఈ పద్యాలు పాడుకోడానికి బాగుంటాయి, తాళబద్ధముగా పాడుకొనవచ్చును..సరస్వతీమనోహరీ- జ/ర/జ/ర/జ/ర/జ/రIUIU IUIU - IUIU IUIU - IUIU IUIU24 సంకృతి 5592406విరించి హృద్వినోదినీ -విశాల విశ్వ మోహినీ -విశుద్ధ వేద మాతృకాసురాగ్రాణీ శుభంకరీ -సుభాషిణీ సుహాసినీ -సుమించ నిమ్ము విద్యలన్ -సరస్వతీ మనోహరీ -స్వరప్రవాహ లోలినీ -సచిత్ర వాగ్వినోదినీవరమ్ము లిమ్ము ప్రేమతో -వరిష్ఠ భక్తి నిచ్చెదన్ -వరప్రసూన మాలలన్ (1)కళావతీ కళామతీ -కళాద్యుతీ కళాకృతీ -కళాప్రతీ కళాధృతీవిలాసినీ విమోచనీ -విరాగిణీ విహారిణీ -వినోదినీ విరించనీకళానిధీ కలాంబుధీ -కళాహృదీ కలావధీ -కళౌషధీ కళాసుధీవిలోలినీ విజృంభిణీ -విదారిణీ వికాసినీ -ప్రియమ్ముగా బిరాన రా (2)ఈ రెండవ పద్యము ఒక ప్రత్యేకమైనది. ప్రతి పాదములో ఆఱు పదములు ఉన్నాయి. మొదటి పదము ప్రాసకు అవసరము. దానిని వదలితే, మిగిలిన ఐదు పదములను ఎలా అమర్చితే కూడ యతి చెల్లుతుంది, అర్థము చెడదు. ప్రతి పాదమును 120 విధములుగా అమర్చవచ్చును. అన్ని పాదములను 120X120X120X120 = 207,360,000 విధములుగా వ్రాయ వీలగును. ఒక పద్యమును వ్రాయుటకు 5 నిమిషములు పట్టితే, రేయింబవళ్లు ఇందులోని ప్రత్యేకతలను వ్రాయడానికి నిద్రాహారాలు లేక సుమారు 2000 సంవత్సరాలు పట్టుతుంది.విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు#navarAtri - 7 - sarasvatImanOharI#IUIU# padyarachanalO oka iTukarAyi. dInini chErchukoMTU pOtE manaku 6 vRttamulu labhistAyi. aidu vRttamulu pustakAlalO unnAyi. aa~ravadaina sarasvatImanOharI vRttamunu nEnu kalpiMchinAnu. ee sarasvatImanOharI vRttapu gaNamulanu sulabhamugA j~nApakamulO uMchukona vIlagunu. muDu mArulu sarasvatImanOharI ani pakkapakkana vrAsinappuDu manaku oka pAdamu labhistuMdi. kriMda vRttamula vivarAlu.jayA - #IUIU#pramANikA - #IUIU IUIU#vasaMtachAmara - #IUIU IUIU IUIU#paMchachAmara - #IUIU IUIU IUIU IUIU#plavaMgabhaMgamaMgaLamu - #IUIU IUIU IUIU IUIU IUIU#sarasvatImanOhari - #IUIU IUIU - IUIU IUIU - IUIU IUIU#ee padyAlu pADukODAniki bAguMTAyi, tALabaddhamugA pADukonavachchunu.sarasvateemanOharee- ja/ra/ja/ra/ja/ra/ja/ra#IUIU IUIU - IUIU IUIU - IUIU IUIU#24 saMkRti 5592406viriMchi hRdvinOdinee -viSaala viSva mOhinee -viSuddha vaeda maatRkaasuraagraaNee SubhaMkaree -subhaashiNee suhaasinee -sumiMcha nimmu vidyalan^ -sarasvatee manOharee -svarapravaaha lOlinee -sachitra vaagvinOdineevarammu limmu praematO -varishTha bhakti nichchedan^ -varaprasoona maalalan^ (1)kaLaavatee kaLaamatee -kaLaadyutee kaLaakRtee -kaLaapratee kaLaadhRteevilaasinee vimOchanee -viraagiNee vihaariNee -vinOdinee viriMchaneekaLaanidhee kalaaMbudhee -kaLaahRdee kalaavadhee -kaLaushadhee kaLaasudheevilOlinee vijRMbhiNee -vidaariNee vikaasinee -priyammugaa biraana raa (2)ee reMDava padyamu oka pratyEkamainadi. prati pAdamulO aa~ru padamulu unnAyi. modaTi padamu prAsaku avasaramu. dAnini vadalitE, migilina aidu padamulanu elA amarchitae kUDa yati chellutuMdi, arthamu cheDadu. prati pAdamunu 120 vidhamulugA amarchavachchunu. anni pAdamulanu 120#X#120#X#120#X#120 = 207,360,000 vidhamulugA vrAya vIlagunu. oka padyamunu vrAyuTaku 5 nimishamulu paTTitE, rEyiMbavaLlu iMdulOni pratyEkatalanu vrAyaDAniki nidrAhArAlu lEka sumAru 2000 saMvatsarAlu paTTutuMdi.vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu#
__._,_.___
Posted by: Katta Murty <murty@umich.edu>
Reply via web post | • | Reply to sender | • | Reply to group | • | Start a New Topic | • | Messages in this topic (2) |
Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.
To Post a message, send it to: racchabanda@yahoogroups.com
To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com
To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com
SPONSORED LINKS
.
__,_._,___