[racchabanda] రచ్చబండ కవితలు

 

 

"Que Verde es la lena"

 

అడివి లోని ఎర్ర బెర్రీలంత ఎర్రనల్లపూల సేక్స్ పేంట్స్ మీద

ఎర్రెర్రని సిల్క్ టాప్ వేసుకున్నా, నిన్న సాయంత్రం. 

 

ఇటలీలో తయారైన ఒక మాయ వెలుగుల షాల్ ఆచ్ఛాదన

టాప్ ఎరుపును, భుజాల బ్రౌన్ ను షిమ్మర్ చేస్తున్నది.

మెరుపుల పాయల పొడవు జుట్టునది మిక్కిలి కల్లోల తరంగిణి.

మెక్సికన్ బారిటోన్ ని వినటానికవెంత మూడ్ సెట్టర్ స్!

  

ఆర్గానిక్ ఐ షాడో, డార్క్ లైనర్, మేగ్నెటిక్ మస్కారా లతో

దీపాల్లా వెలుగుతున్న కళ్ల నుండి చూపులు వెనక్కి లాక్కుని

అద్దంలో ఎర్రబింబానికి థాంక్ యూ! నవ్వులతో వీడ్కోలు చెప్పి

ఇంకా వేసవి లాగే ఉన్న వెదర్లో,  కార్ డ్రైవ్ చేస్తూ కచేరీ హాల్ కి  

లాటిన్ అమెరికన్ లిరిక్ సింగింగ్ + పియానో వింటానికి వెళ్ళాను.

 

It is pure "halva and sugar."

 

Lyla


__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (96)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

www.telugubhakti.com Digest Number 4797

2 Messages

Digest #4797
1
Pot and Clay Analysis by telugubhaktipages
2
Pot and clay Analysis by telugubhaktipages

Messages

Sat Oct 20, 2018 11:36 pm (PDT) . Posted by:

telugubhaktipages

https://www.youtube.com/watch?v=9xveND4ogn8&t=225s https://www.youtube.com/watch?v=9xveND4ogn8&t=225s

Sun Oct 21, 2018 12:22 am (PDT) . Posted by:

telugubhaktipages

https://www.youtube.com/watch?v=9xveND4ogn8&t=225s https://www.youtube.com/watch?v=9xveND4ogn8&t=225s

www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

[racchabanda] రసపూర్ణ #rasapUrNa#

 

రసపూర్ణ - 

ఆధారము - కల్పితము 
నడక - మిశ్రగతి (5,3 లేక 3,5 మాత్రలు), అష్టమాత్రలు

భ/జ/భ/జ/భ/జ/భ/లగ UIIIUI UIIIUI UIIIUI UIIIU 
23 వికృతి 3861423

యతి, ప్రాసయతి రెంటితో 3, 5 మాత్రల విఱుపుతో - 

నీవె మనమందు - నీవె తనువందు - నీవె కలలందు - నీవె చెలియా 
పోవ నిది త్రోవ - భ్రూవువలెఁ దీవ - పూవు లెటు చూడ - ప్రోవు సకియా 
భావరసపూర్ణ - భావి నవమౌను - వావి యగునింక - పావనముగా 
దీవె వెలుఁగందు - దేవి నిను జూతు - దీవి హరుసంపు - దేవళముగా 

యతి, పాదాంతర్గత ప్రాసయతి 5, 3 మాత్రల విఱుపుతో - 

రాగముల సొంపు - సౌమ్యతల యింపు - రమ్యతల కెంపు - గమ్యమగుఁగా 
భోగముల రాత్రి - హ్లాదమగు ధాత్రి - మోదముల మైత్రి - నాదమిడుఁగా 
నీగళమునందు - నృత్యముల చిందు - నిత్య మొక విందు - సత్యఘటికా  
వేగముగ రమ్ము - నామనసుఁ గొమ్ము - ప్రేమసుమ మిమ్ము -  కామలతికా 

యతి, ప్రాసయతి రెండు విధములైన విఱుపులతో - 

దారిఁ గనుచుంటిఁ - జోర యనుచుంటి - ద్వారమున నుంటి - హారములతో  
వేఱు గతి లేదు - మీఱ సరి కాదు - వీరవర నీదు - గారములతో 
మారుఁడవొ రాకు-మారుఁడవొ యా కు-మారుడవొ మర్మ-వీరుఁడొ సకా 
కోరితిని నిన్ను - జేరువకు రమ్ము - కూరిమియు నిండ - సౌరులఁ బ్రియా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
rasapUrNa - 

aadhAramu - kalpitamu 
naDaka - miSragati (5,3 lEka 3,5 mAtralu), ashTamaatralu

bha/ja/bha/ja/bha/ja/bha/laga #UIIIUI UIIIUI UIIIUI UIIIU# 
23 vikRti 3861423

yati, prAsayati reMTitO 3, 5 mAtrala vi~ruputO - 

nIve manamaMdu - nIve tanuvaMdu - nIve kalalaMdu - nIve cheliyA 
pOva nidi trOva - bhrUvuvale@m dIva - pUvu leTu chUDa - prOvu sakiyA 
bhAvarasapUrNa - bhAvi navamaunu - vAvi yaguniMka - pAvanamugA 
dIve velu@MgaMdu - dEvi ninu jUtu - dIvi harusaMpu - dEvaLamugA 

yati, pAdAMtargata prAsayati 5, 3 mAtrala vi~ruputO - 

rAgamula soMpu - saumyatala yiMpu - ramyatala keMpu - gamyamagu@MgA 
bhOgamula rAtri - hlAdamagu dhAtri - mOdamula maitri - nAdamiDu@MgA 
nIgaLamunaMdu - nRtyamula chiMdu - nitya moka viMdu - satyaghaTikA  
vEgamuga rammu - nAmanasu@M gommu - prEmasuma mimmu -  kAmalatikA 

yati, prAsayati reMDu vidhamulaina vi~rupulatO - 

dAri@M ganuchuMTi@M - jOra yanuchuMTi - dvAramuna nuMTi - hAramulatO  
vE~ru gati lEdu - mI~ra sari kAdu - vIravara nIdu - gAramulatO 
mAru@MDavo rAku-mAru@MDavo yA ku-mAruDavo marma-vIru@MDo sakA 
kOritini ninnu - jEruvaku rammu - kUrimiyu niMDa - saurula@M briyA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana raavu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___