[racchabanda] వనమయూర యమళము #vanamayUra yamaLamu#

వనమయూర యమళము - 

ఆధారము - కల్పితము 
నడక - ఖండగతి 

దీనికి తరువోజకు సామ్యము ఉన్నది. అందులో ఇంద్ర, సూర్య గణములు; ఇందులో పంచమాత్రలు, చతుర్మాత్రలు. అక్కడ అక్షర సామ్య యతి, ఇక్కడ ప్రాసయతి. దీనికి లయగ్రాహికి కూడ పోలికలు ఉన్నవి. లయగ్రాహిలో చివరి గణముతప్ప మిగిలినవి భలములు, ఇందులో నాలుగవ, ఎనిమిదవ గణములు గగములు. 

వనమయూరయమళము - భల/భల - భల/గగ - భల/భల - భల/గగ 
భ/జ/స/న/మ/న/భ/జ/స/గ -UIII UIII - UIII UU - UIII UIII - UIII UU

రెమ్మలను బూచి పలు - తుమ్మెదల విందై - సొమ్మసిలఁ జేసితివి - కమ్మఁగఁ బసందై 
కమ్మగను వీచు పవ-నమ్ముల సుగమ్మై - కిమ్మనక నూఁగును మొ-గమ్మది నవమ్మై 
సొమ్ము వనదేవతకు - నిమ్మహిని నీవే - కొమ్మ నవ మన్మథుని - యమ్ము లిఁక కావే 
యిమ్ముగను నవ్వుచును - రమ్ము విరిబాలా - చిమ్ముచును సంతసము - గ్రమ్మ రసడోలా 

ఏమనుచు పాడుటయొ - ప్రేమరసధారా - కామలత బూఁచె నిట - కోమలవిచారా 
హేమము ద్రవించెఁ గను - మామని నవమ్మై - సోమకిరణాల ద్యుతి - యీమహికి సొమ్మై 
రా మధుర గీతమును - గామునికి నింపై - కామిని రచించు నవ - యామినికి సొంపై 
నామనమునందు గల - ప్రేమమధుబాలా - సోమరస మీయు మిఁక - కామన రసాలా 

పై పద్యములను లయగ్రాహిగా కూడ వ్రాయ వీలగును. క్రింద అట్టిది ఒకటి - 

వనమయూరయమలము => లయగ్రాహి - 

రెమ్మలను బూచి పలు - తుమ్మెదల విందగుచు - సొమ్మసిలఁ జేసితివి - కమ్మఁగఁ బసందై 
కమ్మగను వీచు పవ-నమ్ముల సుగమ్ముగను - గిమ్మనక నూఁగును మొ-గమ్మది నవమ్మై 
సొమ్ము వనదేవతకు - నిమ్మహిని నీవెగద - కొమ్మ నవ మన్మథుని - యమ్ము లిఁక కావే 
యిమ్ముగను నవ్వుచును - రమ్ము విరిబాలయయి - చిమ్ముచును సంతసము - గ్రమ్మ రసడోలా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
vanamayUra yamaLamu - 

aadhAramu - kalpitamu 
naDaka - khaMDagati 

dIniki taruvOjaku sAmyamu unnadi. aMdulO iMdra, sUrya gaNamulu; iMdulO paMchamAtralu, chaturmAtralu. akkaDa axara sAmya yati, ikkaDa prAsayati. dIniki layagrAhiki kUDa pOlikalu unnavi. layagrAhilO chivari gaNamutappa migilinavi bhalamulu, iMdulO nAlugava, enimidava gaNamulu gagamulu. 

vanamayUrayamaLamu - bhala/bhala - bhala/gaga - bhala/bhala - bhala/gaga 
bha/ja/sa/na/ma/na/bha/ja/sa/ga -#UIII UIII - UIII UU - UIII UIII - UIII UU#

remmalanu bUchi palu - tummedala viMdai - sommasila@M jEsitivi - kamma@Mga@M basaMdai 
kammaganu vIchu pava-nammula sugammai - kimmanaka nU@Mgunu mo-gammadi navammai 
sommu vanadEvataku - nimmahini nIvE - komma nava manmathuni - yammu li@Mka kAvE 
yimmuganu navvuchunu - rammu viribAlA - chimmuchunu saMtasamu - gramma rasaDOlA 

Emanuchu pADuTayo - prEmarasadhArA - kAmalata bU@Mche niTa - kOmalavichArA 
hEmamu draviMche@M ganu - mAmani navammai - sOmakiraNAla dyuti - yImahiki sommai 
rA madhura gItamunu - gAmuniki niMpai - kAmini rachiMchu nava - yAminiki soMpai 
nAmanamunaMdu gala - prEmamadhubAlA - sOmarasa mIyu mi@Mka - kAmana rasAlA 

pai padyamulanu layagrAhigA kUDa vrAya vIlagunu. kriMda aTTidi okaTi - 

vanamayUrayamalamu => layagrAhi - 

remmalanu bUchi palu - tummedala viMdaguchu - sommasila@M jEsitivi - kamma@Mga@M basaMdai 
kammaganu vIchu pava-nammula sugammuganu - gimmanaka nU@Mgunu mo-gammadi navammai 
sommu vanadEvataku - nimmahini nIvegada - komma nava manmathuni - yammu li@Mka kAvE 
yimmuganu navvuchunu - rammu viribAlayayi - chimmuchunu saMtasamu - gramma rasaDOlA 

vidhaeyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

Re: [racchabanda] నటహంస #naTahaMsa#

Mohana gArU: cAlA bAvuMdi.  mIku   vaikuMTa  EkadaSi 
SuBAkAMkshalu,
Murty.

On Tue, Dec 18, 2018 at 12:03 AM 'J. K. Mohana Rao' jkmrao@yahoo.com [racchabanda] <racchabanda@yahoogroups.com> wrote:

నటహంస - 

ఆధారము - కల్పితము 
నడక - ఖండగతి, వనమయూరపు గతి 

నటహంస - ర/త/న/స/గ UIU UUI - IIIII UU
13 అతిజగతి 2019 

వర్షమా రావేల - వర మొసఁగ మాకై 
హర్షమై వ్యాపించు - హసనముల జల్లై 
ఘర్షణ మ్మాపంగ - ఘడియ యది నేఁడే 
తర్షమున్ దీర్చంగఁ - ద్వరగ సుధ నీవే 

భూమిపై నేకాకి - ముదము వెత లేదే 
తేమలో గాడ్పందుఁ - దిమిరమున నేనే 
యేమిటో నేనిట్టు - లిటఁ జనుచునుంటిన్ 
స్వామి నాతో రమ్ము - సఖులవలెఁ బోవన్ 

ఆడనా నృత్యమ్ము - నతి మధుర రీతిన్ 
పాడనా గీతమ్ముఁ - బరవశము సేయన్ 
నేఁడు హేమంతమ్ము - నిశి బిలుచుచుండెన్ 
నేఁడు రా నన్ గూడ - నెనరు మది నిండున్ 

భైరవీ రత్నాంగి - వలచి సరసాంగీ  
చారుకేశీ బౌళి - శహన బహుదారీ
ఆరభీ ఆభేరి - యమన నటహంసా 
గారవమ్మై నాదు - గళమునను రారే 

భారతీ శ్రీదేవి - భవుని సతి రారే 
హారతుల్ నేనిత్తు - హరుసమున మీకై 
సారసమ్ముల్ మీదు - చరణముల నుంతున్ 
మీరు పాలించండి - మృదుహృదయులై నన్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
naTahaMsa - 

aadhAramu - kalpitamu 
naDaka - khaMDagati, vanamayUrapu gati 

naTahaMsa - ra/ta/na/sa/ga #UIU UUI - IIIII UU#
13 atijagati 2019 

varshamA rAvEla - vara mosa@Mga mAkai 
harshamai vyApiMchu - hasanamula jallai 
gharshaNa mmApaMga - ghaDiya yadi nE@MDE 
tarshamun dIrchaMga@M - dvaraga sudha nIvE 

bhUmipai nEkAki - mudamu veta lEdE 
tEmalO gADpaMdu@M - dimiramuna nEnE 
yEmiTO nEniTTu - liTa@M januchunuMTin 
svAmi nAtO rammu - sakhulavale@M bOvan 

aaDanA nRtyammu - nati madhura rItin 
pADanA gItammu@M - baravaSamu sEyan 
nE@MDu hEmaMtammu - niSi biluchuchuMDen 
nE@MDu rA nan gUDa - nenaru madi niMDun 

bhairavI ratnAMgi - valachi sarasAMgI  
chArukESI bauLi - Sahana bahudArI
aarabhI AbhEri - yamana naTahaMsA 
gAravammai nAdu - gaLamunanu rArE 

bhAratI SrIdEvi - bhavuni sati rArE 
hAratul nEnittu - harusamuna mIkai 
sArasammul mIdu - charaNamula nuMtun 
mIru pAliMchaMDi - mRduhRdayulai nan 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#__._,_.___

Posted by: Katta Murty <murty@umich.edu>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] నటహంస #naTahaMsa#

[racchabanda] Re: [Chandassu] క్రొత్త నడక

> నేఁడీ నేత్రమ్ములందున్ - నెనరు దివియలన్ - నృత్యమ్ములన్ జూడఁగా 

నేఁడీ నేత్రమ్ములందున్ - నెనరు దివియలన్ - నృత్య గానమ్ము చూడన్ 
#
> nE@MDI nEtrammulaMdun - nenaru diviyalan - nRtyammulan jUDa@MgA 
nE@MDI nEtrammulaMdun - nenaru diviyalan - nRtya gAnammu chUDan 