లాలినీ -
ఆధారము - మందారమరంద చంపూ
నడక - ఖండగతి
లాలినీ - ర/స/జ/గ UIU II-UI UIU
10 పంక్తి 347
ఎందుకో కన - నిప్పుడే నినీ
డెంద మూఁగుచు - టిక్కుటిక్కనెన్
ముందు రా ముద-మొంద వేగమే
సుందరీ నును - సొంపు చిందఁగా
లాలినీ యొక - లాస్య మాడవా
మాలినీ మణి-మాల లూఁగఁగా
మేలు మాటల - మేలమాడవా
వేళ మించెను - బ్రేమ పంచుమా
సంతసాన వ-సంతకోకిలల్
గొంతు విప్పెను - గోమలమ్ముగా
వంతగా వడి - బాడుచుండెఁ గ-
వ్వింత నీలను - వేయఁగా నిటన్
యతి లేక -
మాధవా మధురంపు టామనిన్
రాధతో నొకమాట నాడరా
బాధ యీ విరహమ్ము నాకురా
రాదరిన్ రమియించ రాత్రిలో
గాలిలో నొక గీతి తేలెనే
యేలకో యది నన్ను లేపెనే
లీలగా నొక రూపు తోఁచెనే
రాలె నా కనులందు నశ్రువుల్
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
lAlinI -
aadhAramu - maMdAramaraMda chaMpU
naDaka - khaMDagati
lAlinI - ra/sa/ja/ga #UIU II-UI UIU#
10 paMkti 347
eMdukO kana - nippuDE ninI
DeMda mU@Mguchu - TikkuTikkanen
muMdu rA muda-moMda vEgamE
suMdarI nunu - soMpu chiMda@MgA
lAlinI yoka - lAsya mADavA
mAlinI maNi-mAla lU@Mga@MgA
mElu mATala - mElamADavA
vELa miMchenu - brEma paMchumA
saMtasAna va-saMtakOkilal
goMtu vippenu - gOmalammugA
vaMtagA vaDi - bADuchuMDe@M ga-
vviMta nIlanu - vEya@MgA niTan
yati lEka -
mAdhavA madhuraMpu TAmanin
rAdhatO nokamATa nADarA
bAdha yI virahammu nAkurA
rAdarin ramiyiMcha rAtrilO
gAlilO noka gIti tElenE
yElakO yadi nannu lEpenE
lIlagA noka rUpu tO@MchenE
rAle nA kanulaMdu naSruvul
vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#
__._,_.___
Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post | • | Reply to sender | • | Reply to group | • | Start a New Topic | • | Messages in this topic (1) |
Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.
To Post a message, send it to: racchabanda@yahoogroups.com
To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com
To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com
SPONSORED LINKS
.
__,_._,___
No comments:
Post a Comment