[racchabanda] మదనదర్ప(ణ)ము #madanadarpa(Na)mu#

 

మదనదర్ప(ణ)ము - 

ఆధారము - కవిజనాశ్రయము 
నడక - 128 ఉత్సాహ భేదములలో నొకటి, త్ర్యస్రగతి 
(ఎందుకో అప్పకవి దీనికి ముందు ఉండే అక్షరముపైన యతి నుంచినాడు.)

మదనదర్ప(ణ)ము - భ/స/జ/ర/జ/గ UI III UI UI - UI UI UIU
16 అష్టి 21855

తెన్ను లెదురుచూచి నిల్చుఁ - దెల్లవారి రాత్రియున్ 
నన్ను గనఁగఁ దోఁక నూఁపు - నాదు కుక్క యందమై 
వెన్నుపయిఁ బరుండి తాను - వేగఁ జూచు నాశగాఁ  
జెన్నుగ నది కూరుచుండి - చేతి నిచ్చుఁ బ్రీతితో 

చూడు మదన దర్పణమ్ము - సుందరీ మనోహరీ 
నేఁడె నవ వసంతమందు - నిండు పౌర్ణమాసిగా
వేడుకలకు వేళ వచ్చెఁ - బ్రేయసీ ప్రమోదినీ 
పాడవలయు గీతు లెన్నొ - పంచమస్వరమ్ములన్ 

మానసమున బాధ గల్గ - మల్లవీరు గొల్తు నేన్ 
మానసమున నాశ పూయ - మాలి నెప్డు నెంతు నేన్ 
మానసమున శాంతి నిండ - మాధవుం దలంతు నేన్
మానసమున వాఁడె యుండు - మందహాసమూర్తియై 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
madanadarpa(Na)mu - 

aadhAramu - kavijanASrayamu 
naDaka - 128 utsAha bhEdamulalO nokaTi, tryasragati 
(eMdukO appakavi dIniki muMdu uMDE axaramupaina yati nuMchinADu.)

madanadarpa(Na)mu - bha/sa/ja/ra/ja/ga #UI III UI UI - UI UI UIU#
16 ashTi 21855

tennu leduruchUchi nilchu@M - dellavAri rAtriyun 
nannu gana@Mga@M dO@Mka nU@Mpu - nAdu kukka yaMdamai 
vennupayi@M baruMDi tAnu - vEga@M jUchu nASagA@M  
jennuga nadi kUruchuMDi - chEti nichchu@M brItitO 

chUDu madana darpaNammu - suMdarI manOharI 
nE@MDe nava vasaMtamaMdu - niMDu paurNamAsigA
vEDukalaku vELa vachche@M - brEyasI pramOdinI 
pADavalayu gItu lenno - paMchamasvarammulan 

mAnasamuna bAdha galga - mallavIru goltu nEn 
mAnasamuna nASa pUya - mAli nepDu neMtu nEn 
mAnasamuna SAMti niMDa - mAdhavuM dalaMtu nEn
mAnasamuna vA@MDe yuMDu - maMdahAsamUrtiyai 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: