[racchabanda] సునంద #sunaMda#

 

సునంద - 

ఆధారము - కల్పితము (శ్రీమతి సుప్రభా)
నడక - షణ్మాత్రలు 

సునంద - త/య/స/భ/స - UUII UUII - UUII IIU
15 అతిశక్వరి 15565 

మందార సునందమ్ముల - మాధుర్యపు సిరులై 
విందిచ్చెడు సంగీతపు - ప్రేమామృత ఝరులై 
చిందించుము సౌందర్యము - చిత్రమ్ముగఁ జెలియా 
సందేహము లింకేలకొ - చాలించుము సకియా 

కల్లోలము డెందమ్మునఁ - గల్పించుట సరియా 
కల్లోలిని యీ నామది - గమ్య మ్మొక గవియా 
విల్లమ్ములు గ్రుచ్చన్ హృది - వేధించుట కొలయే 
ఉల్లాసము లుత్తేజము - లుత్సాహము కలయే 

ప్రేమాలాయ మీవేగద - ప్రీతిం గను మమలా 
నామానస సంద్రమ్మున - నావా విను విమలా 
వ్యోమమ్మున నక్షత్రపు - వ్యూహమ్ముల వెలుఁగై 
రా మమ్ములఁ గావంగను - రమ్యమ్మగు పులుఁగై 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
sunaMda - 

aadhAramu - kalpitamu (SrImati suprabhA)
naDaka - shaNmAtralu 

sunaMda - ta/ya/sa/bha/sa - #UUII UUII - UUII IIU#
15 atiSakvari 15565  

maMdAra sunaMdammula - mAdhuryapu sirulai 
viMdichcheDu saMgItapu - prEmAmRta jharulai 
chiMdiMchumu sauMdaryamu - chitrammuga@M jeliyA 
saMdEhamu liMkElako - chAliMchumu sakiyA 

kallOlamu DeMdammuna@M - galpiMchuTa sariyA 
kallOlini yI nAmadi - gamya mmoka gaviyA 
villammulu gruchchan hRdi - vEdhiMchuTa kolayE 
ullAsamu luttEjamu - lutsAhamu kalayE 

prEmAlAya mIvEgada - prItiM ganu mamalA 
nAmAnasa saMdrammuna - nAvA vinu vimalA 
vyOmammuna naxatrapu - vyUhammula velu@Mgai 
rA mammula@M gAvaMganu - ramyammagu pulu@Mgai 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: