Re: [racchabanda] Re: Aw: Re: [racc habanda] ప్ర శ్నలు

 

I have ecopy of sOmana's work, if that is okay. 


On Saturday, January 26, 2019, 3:19:55 PM EST, lylayfl@aol.com [racchabanda] <racchabanda@yahoogroups.com> wrote:


 

 

Thank you Gentlemen!


'షష్టాష్టకము' మరో విధంగా చెప్పాలంటే 'చుక్కెదురు' అనొచ్చు లాగుంది.

అనంతకృష్ణ శర్మ తన వ్యాసంలో అదే ఉద్దేశించినారు. నేను వ్యాసము 'నాచన సోముని' మీద ఆసక్తితో కన్నా, 'కవిత్వము' గురించి రచయిత ఏమి చెప్పారు అన్న కుతూహలంతో చదువుతున్నాను. 'కవిత్వము' లో ముఖ్యంగా మూడు తత్వాలు వీరు గమనిస్తున్నారు. అవి - భావము, వస్తువు, రచన. వీటిలో ప్రతి ఒక్కదానిని గురించి అనంతకృష్ణశర్మ గారి అభిప్రాయాలేమిటా అని నేను చదువుతున్నాను.

నాచన సోముని రచనలు నావద్ద లేవు. కుటుంబం లోని వారు కొందరు ఇండియా వెడుతున్నారు. వీలైతే తెప్పిస్తాను.

+,

రచనల గురించి ఎప్పుడైనా అడిగిన విషయాలు చిటికెలో సేకరించి, చూపగలిగే మిత్రులు కొందరైతే, అసలెందుకు అడిగినట్టు, where is she leading it to అని ఊహ చేసేవారు కొందరు.

కాని అది ఉత్త ఊహా? కాదు. ఎన్నోసంవత్సరాల మీద గడించిన అనుభవం. :-)

'అనుభవం' / personal experience అన్నది కవికి ఉండటం ముఖ్యమైన విషయం కాదా! ఆ విషయమే ప్రస్తావించరేమీ ఈ వ్యాసంలో రచయిత? వ్యాసం పూర్తిగా చదివి, మరి కొందరి కవిత్వ విమర్శలు కూడా చదివి చూస్తాను.

Watching Australian Tennis Championships this week end. I don't care much about women's tennis. I think Novak Djokovic is going to win the Final tomorrow.

Thanks again, -Lyla

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (8)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: