[racchabanda] చంపకోత్పలమాలలు (ద్విపద + 2 పంచమాత్రలు) #chaMpakOtpalamAlalu (dvipada + 2 paMchamAtralu)#

 

చంపకోత్పలమాలలు (ద్విపద + 2 పంచమాత్రలు) 

తనువిది నీదియే - తపన నాపితిరా - తగు రీతిఁ జూడుమా 
కృపఁ గను వేళరా - కినుక చాలునురా - గెలుపెల్ల నీదెరా 
జపమది నాకు నీ - చరణముల్ గదరా - శరణమ్ము నీవెరా 
కపటపు నాటికల్ - గథలురా యిఁకపైఁ - గమలాక్ష నిక్కమై 

ఎఱ్ఱని సంధ్యలో - నెడఁదలో ముదమే - యిలపైన రంగులే 
చర్రున లేచు నా - జలధిలో నల లా - సరసాల చెంగులే 
కిఱ్ఱున సవ్వడుల్ - గెలఁకులన్ బులుఁగుల్ - కృశమైన కాంతులే 
సఱ్ఱున రమ్ము నీ - సరసలో హృది ప్ర-జ్జ్వలితమ్ము నా ప్రియా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
chaMpakOtpalamAlalu (dvipada + 2 paMchamAtralu) 

tanuvidi nIdiyE - tapana nApitirA - tagu rIti@M jUDumA 
kRpa@M ganu vELarA - kinuka chAlunurA - gelupella nIderA 
japamadi nAku nI - charaNamul gadarA - SaraNammu nIverA 
kapaTapu nATikal - gathalurA yi@Mkapai@M - gamalAxa nikkamai 

e~r~rani saMdhyalO - neDa@MdalO mudamE - yilapaina raMgulE 
charruna lEchu nA - jaladhilO nala lA - sarasAla cheMgulE 
ki~r~runa savvaDul - gela@Mkulan bulu@mgul - kRSamaina kAMtulE 
sa~r~runa rammu nI - sarasalO hRdi pra-jjvalitammu nA priyA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: