[racchabanda] కలగీత #kalagIta#

 

కలగీత - 

ఆధారము - జయదామన్ (మందారమరంద చంపూ)
నడక - చతురస్రగతి 

దీనికి నేను గోవింద అని మఱొక పేరు నుంచినాను. ఎందుకంటే దీని అమరిక "భజ గోవిందం - భజ గోవిందం" పాదమునకు సరిపోతుంది. 

కలగీత (గోవింద) - స/త/య/గ IIU UU - IIU UU
10 పంక్తి 100 

చిలుకా వాఁడీ - చెలిఁ జూడండే 
కలగీతమ్మున్ - గమనించండే 
పలుకండయ్యో - పరుసమ్మేలా 
యలుకన్ జెందెన్ - హరి రాఁడాయెన్ 

పరమాత్మా శ్రీ - వరదా దేవా 
కరుణించన్ రా - కమలాధీశా 
హరి గోవిందా - హరుసమ్మా నీ
చరణమ్ముల్ మా - శరణ మ్మెప్డున్ 

భజియింతున్ నిన్ - వ్రజవాసీ నీ-
రజనేత్రా యీ - రజనిన్ నీవే 
ఋజుమార్గమ్మున్ - బ్రియమై చూపన్ 
త్రిజగన్నాథా - తృష దీర్చన్ రా 

చెలియా రావా - చెలువ మ్మొల్కన్ 
బలు పుష్పమ్ముల్ - వనిలోఁ బూచెన్ 
కలహంసా నీ - కలగీతమ్ముల్ 
విలసిల్లంగా - వినిపించన్ రా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
kalagIta - 

aadhAramu - jayadAman (maMdAramaraMda chaMpU)
naDaka - chaturasragati 

dIniki nEnu gOviMda ani ma~roka pEru nuMchinaanu. eMdukaMTE dIni amarika "bhaja gOviMdaM - bhaja gOviMdaM" pAdamunaku saripOtuMdi. 

kalagIta (gOviMda) - sa/ta/ya/ga #IIU UU - IIU UU#
10 paMkti 100 

chilukA vA@MDI - cheli@M jUDaMDE 
kalagItammun - gamaniMchaMDE 
palukaMDayyO - parusammElA 
yalukan jeMden - hari rA@MDAyen 

paramAtmA SrI - varadA dEvA 
karuNiMchan rA - kamalAdhISA 
hari gOviMdA - harusammA nI
charaNammul mA - SaraNa mmepDun 

bhajiyiMtun nin - vrajavAsI nI-
rajanEtrA yI - rajanin nIvE 
RjumArgammun - briyamai chUpan 
trijagannAthA - tRsha dIrchan rA 

cheliyA rAvA - cheluva mmolkan 
balu pushpammul - vanilO@M bUchen 
kalahaMsA nI - kalagItammul 
vilasillaMgA - vinipiMchan rA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: