[racchabanda] మృదంగ #mRdaMga#

 

మృదంగ - 

ఆధారము - హేమచంద్రుడు, వృత్తరత్నాకరము 
నడక - 8,6,8 మాత్రలు 

మృదంగ - త/భ/జ/జ/ర UUIUI - IIUII - UIUIU వడి, ప్రాసయతి. 
15 అతిశక్వరి 11125 

నావైపు చూడు - నవరీతుల - నీవిభావరిన్ 
భావాల వీడు - భవనమ్మిది - యోవిలాసినీ 
ఈవీణపైన - నిఁక మీటుము - భావగీతికన్ 
నీవాణి ప్రేమ - నిలయమ్మగు - నోవినోదినీ 

సూనమ్ములిందు - సుగమిచ్చెడు - వానజల్లులా 
గానమ్ములిందు - గళమందున - వీణపల్కులా 
మౌనమ్ములిందు - మనమందున - జ్ఞానయోగమా 
ప్రాణమ్ములిందుఁ - బ్రణయమ్మను - వేణురాగమా 

ఆలించు దేవి - యగజాతకుఁ - గేలు మోడ్తు నేన్ 
శ్రీలిచ్చు దేవి - సిరివల్లికిఁ - గేలు మోడ్తు నేన్ 
బాలించు దేవి - వరవాణికిఁ - గేలు మోడ్తు నేన్ 
బాలుండ నేను - బరమార్థము - లేల నాకిలన్ 

ఆమేఘరాశి - యతి నల్లఁగ - వ్యోమవీథిలో 
నామత్తకీశ - మనఁ గుయ్యిడె-నే మృదంగమై 
రా మంచివేళ - రమణీయము - లీమయూరముల్ 
కామమ్ము నింపు - కమనీయ ప-రామృతాంబువుల్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
mRdaMga - 

aadhAramu - hEmachaMdruDu, vRttaratnAkaramu 
naDaka - 8,6,8 mAtralu 

mRdaMga - ta/bha/ja/ja/ra #UUIUI - IIUII - UIUIU# vaDi, prAsayati. 
15 atiSakvari 11125 

nAvaipu chUDu - navarItula - nIvibhAvarin 
bhAvAla vIDu - bhavanammidi - yOvilAsinI 
eevINapaina - ni@Mka mITumu - bHAvagItikan 
nIvANi prEma - nilayammagu - nOvinOdinI 

sUnammuliMdu - sugamichcheDu - vAnajallulA 
gAnammuliMdu - gaLamaMduna - vINapalkulA 
maunammuliMdu - manamaMduna - j~nAnayOgamA 
prANammuliMdu@M - braNayammanu - vENurAgamA 

aaliMchu dEvi - yagajAtaku@M - gElu mODtu nEn 
SrIlichchu dEvi - sirivalliki@M - gElu mODtu nEn 
bAliMchu dEvi - varavANiki@M - gElu mODtu nEn 
bAluMDa nEnu - baramArthamu - lEla nAkilan 

aamEgharASi - yati nalla@Mga - vyOmavIthilO 
nAmattakISa - mana@M guyyiDe-nE mRdaMgamai 
rA maMchivELa - ramaNIyamu - lImayUramul 
kAmammu niMpu - kamanIya pa-rAmRtAMbuvul 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: