[racchabanda] రచ్చబండ కవితలు

 

 

When the shit hits the fan

 

వైద్యం కార్ఖానోలో పని చేస్తూ చేస్తూ చేస్తూ ఆఖరుకు

కరకు రంపాలకు కార్ఖానా వర్కర్లే, బలి ఐపోయినట్టనిపిస్తోంది

ఎటు తిరిగి చూసినా ఎవరి ఒంటి మీద చూసినా

స్కార్లే స్కార్లు. పొడవాటి లోతైన కత్తుల గీతలు, మచ్చలు

మెడ మీద,  ఛాతీ మీద,  నడుం మీద, తొడల మీద

నరక యాతనల గుర్తులు. ఎప్పారిషన్ ల లా కదిలే

రక్త సంబంధీకులు, మిత్రులు.

 

కలిసి కూర్చుంటే చాలు, పిల్ బాక్సులు, ఐ డ్రాప్స్,

ఇన్హేలర్స్, సొంతంగా గుచ్చుకునే సూదులు,

చూపించుకునే బ్లడ్ ప్రెషర్లు, అర్జెంట్ ఫోన్ కాల్స్, డ్రాగ్ ఆన్

రోగాలు, ఫైనల్లీ మరణాలు, ఆ తర్వాతి సభలూ, సమ్ నైస్ వర్డ్స్,

కాఫీ మగ్గులపై కజిన్ల బొమ్మలు,

 

ఐ హేవ్ నాట్ సైన్డ్ అప్ ఫర్ ఎనీ ఆఫ్ దీజ్, నో ఐ రెఫ్యూజ్.

ఐ ఆమ్ ఎ రెఫ్యుజీ! నేనెప్పుడో విషాదం నుండి ఎసైలమ్ తీసుకోలా?

ఐనా ఎక్జ్పోజర్ తప్పదా. తప్పదు. ఎటుచూస్తే అటు లాంగ్ జాన్ సిల్వర్లు,

జటాయువులు, థృతరాష్ట్రులు, మిల్టన్ లు, బీథొవెన్లు, హాకింగ్ లు

ఐశ్వర్యం ఉందేమో గాని, ఒక్కడు ఆరోగ్యవంతుడు లేడు.

 

యామ్ ఐ వర్కింగ్ ఎగైన్ గాడ్! యామ్ ఐ స్టిల్ ఇన్ ది

ఇన్ఫర్నో? హేవ్ ఐ నాట్ పాస్డ్ త్రూ ద పర్గెటొరీ యెట్?

ఎక్కడ తండ్రీ! జెహోవా! ఎక్కడ నీ ఛాపెల్!* ఏంజెల్స్! స్వర్గం!

 

Lyla

 

*A recently seen chapel and a very impressive one for its artistic beauty is the Tiffany chapel in the Morse Museum, Orlando. It is small and sparkly, like a jewel exquisitely crafted, quite admirable.  Looks like the chapel itself changed hands, made its own journeys trying to find its own place and peace.


__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (125)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: