[racchabanda] మధ్యాక్కర షట్పది #madhyAkkara shaTpadi#

 

మధ్యాక్కర షట్పది - 

ఇది ఒక క్రొత్త ప్రయోగము. దీని లక్షణములు - 

1,2,4,5 పాదములు - మధ్యాక్కర అర్ధ పాదము (ఇం/ఇం/సూ)
3,6 పాదములు - ఇం/సూ (మొదటి ఇంద్రగణపు లోపము)

క్రింద రెండు ఉదాహరణములు - 

మధ్యాక్కర షట్పది - ఇం/ఇం/సూ // ఇం/ఇం/సూ // ఇం/ఇం/సూ - ఇం/సూ

నాశమ్ము లేకుండ నుండు 
దేశమ్ముఁ గాపాడ రండు 
ఆశ లీమదిలోన మెండు - హరుసమ్ముఁ దెండు 
రోసమ్ముతో లేచి రండు
మోసమ్ములను గూల్చ లెండు 
హాసమ్ములను బెంచి పొండు - హరుసమ్ము నిండు 

మందాకినీ తీరమందు 
మందార కుసుమాల విందు 
సౌందర్య రాగాల చిందు - సంగీతమెందు
అందించు మానంద వరము
గంధాలతోఁ బుష్పసరము 
బంధమ్ము నిజమింక స్థిరము - బ్రతుకు సంబరము

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
madhyAkkara shaTpadi - 

idi oka krotta prayOgamu. dIni laxaNamulu - 

1,2,4,5 pAdamulu - madhyAkkara ardha pAdamu (iM/iM/sU)
3,6 pAdamulu - iM/sU (modaTi iMdragaNapu lOpamu)

kriMda reMDu udAharaNamulu - 

madhyAkkara shaTpadi - iM/iM/sU // iM/iM/sU // iM/iM/sU - iM/sU

nASammu lEkuMDa nuMDu 
dESammu@M gApADa raMDu 
aaSa lImadilOna meMDu - harusammu@M deMDu 
rOsammutO lEchi raMDu
mOsammulanu gUlcha leMDu 
hAsammulanu beMchi poMDu - harusammu niMDu 

maMdAkinI tIramaMdu 
maMdAra kusumAla viMdu 
sauMdarya rAgAla chiMdu - saMgItameMdu
aMdiMchu mAnaMda varamu
gaMdhAlatO@M bushpasaramu 
baMdhammu nijamiMka sthiramu - bratuku saMbaramu

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: