Re: [racchabanda] Dharma Sandeham!

 

Hi Swarup! How are you! 

Professor! I think I need to start in Telugu. తెలుగులో "తత్వాలు"  అంటే ఏంటో, ఏవో, హేమంత వేటిని గురించి ఆలోచిస్తున్నదీ, నాకు తెలియదు.

1988  లో  శ్రీ కాళహస్తి నుండి అచ్చు వెయ్యబడ్డ  "తత్త్వసారము" అన్న చిన్న పుస్తకం చూస్తున్నా. రచయిత శ్రీ విద్యాప్రకాశానందగిరిస్వాముల వారు.  
ఇందులో 108 తత్త్వాలున్నయ్యి. 

మొదటిది:
 
తత్త్వసారము తెలిసికోరన్నా
సద్గురుని చెంత, నిజము కనుగొని లాభమొందన్నా
పామరత్వము పారద్రోలి
ద్వేషభావము రూపు మాపి
అంతటను పరమాత్మ కలడని 
నెమ్మనంబున బోధ సల్పుము.

2.
పాము కాదు త్రాడురోరన్నా
దీపకాంతిలో, సత్యవిషయము తెలిసికోరన్నా
త్రాడు త్రాడై యుండి యుండగ
త్రాడు పామని భ్రమసి ఏడ్చుచు
తామసంబున కాల మంతయు
పాడుచేయక తెలివినొందుము.


Sure, I will read all of them. Takes like 10 minutes for me. Then I got to go file my Taxes. For Floridians, Federal taxes are real. State taxes are non-existent.

Have a nice day! - Lyla









__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (7)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: