[racchabanda] రచ్చబండ కవితలు

 

Today's menu

 

బెల్ పెప్పర్స్ - సెనగపిండి కూర నేను చేస్తే

భలే బాగుంటుంది.

 

షవర్ తీసుకున్నాక, షాంపూడ్ లాంగ్ హెయిర్

సాఫ్ట్ గా బ్రష్ చేసుకుని, సిల్క్ బట్టలు వేసుకుని

ఆ తర్వాత;

 

సెరమిక్ బౌల్ లో,  చద్దన్నంలో - ఫ్రెండ్ షిప్ బటర్మిల్క్

కలుపుకుని, అందులోకి బెల్ పెప్పర్స్ నే చేసిన డిష్

సిల్వర్ స్పూన్ తో తింటే, ఇట్స్ రియల్లీ రియల్లీ గుడ్!

 

I love it. I think wearing silk clothing is a must,

To bring out the flavor of my peasant dish.

Adding a Salvatore Ferragamo Accessory, to the dress

Takes its taste to the next level.

 

Lyla


__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (163)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: