[racchabanda] రచ్చబండ కవితలు

 

Of course it is!

 

మళ్ళీ అంతే! మళ్లీ మిథాలజీనే!

మెట్రికల్ తెలుగు పొయెట్రీకి

మిథాలజీయే గతి, మిథాలజీయే స్తుతి

అటుతిప్పీ ఇటుతిప్పీ మళ్లీ

ఏదో దేవుడి రోజుకే తీసుకొస్తుంది.

పాత పురాణమే చెపుతుంది.

 

గాలి వీస్తే మామూలు మనుషులకు

హాయిమంటుంది. కానీ, ఎన్ని ఏళ్లు గడిచినా గాని

ఇండియన్ ఉమన్ కి అంత భాగ్యమా!

 

వాయుదేవుడు వీస్తే చాలు

అంజనకు గర్భం వస్తుంది

సూర్యుడా అంటే చాలు, ఆ కిరణాల వేడికి

కుంతికి కడుపు వస్తుంది

రాముడా! అంటే  

సీతకు ట్విన్ ప్రెగ్నెన్సీ వస్తుంది.

 

ఈ తంతులు జరిగినప్పుడల్లా, తప్పని సరిగా

నాలాటి స్త్రీలకు వాంతులొస్తాయి.

దేవుడా! నన్నుఈ పొయట్స్మెట్రికల్మిథాలజికల్క్రేజ్ నుంచి రక్షించు,

 

Where is Rabindranath Tagore! Can I wake up into Freedom please?

Can Telugu speech be freed from metrically told old Tales!

 

Who the fuck! told all my house gadgets that I am from India?

Can I just hear simple sweet rain, my Dear sonos speakers?

Instead of you blowing my ears off right in the morning! With,

 

జైజై కాళీమాతా! బోలో జైజై కాళీ మాతా

బోలో జైజై దుర్గామాతా! బోలో జైజై కాళీమాతా!

 

Boy! Satya jit Ray! Your movie 'Devi!' Those blackened eyes of 'Dayamayee'

Are still boring big holes into my brain.


Poor Dayamayee! Sitting on some dais, wearing garlands all around neck

Posing as a Goddess, Waiting for her husband to come and rescue her.

Never made it. The sweet little kid never made it. They did not have a chance.

 

And that parrot in that household in the cage – All it could say is मा। मा। मा।

 

Lyla


__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (165)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: