[racchabanda] రచ్చబండ కవితలు

 

 

Sweet Cerebrals

 

ఎప్పుడూ ఏక్టివ్ గా ఉండే

ఎఛీవర్ మిత్రుల యాది లో

లేజీ డేజీ నేను!

సందడులలో,  

ఆసుపాసుల నా ఎగిరే స్కార్ఫ్ లు  

చిందర వందర జుట్టు ఎఱుక చూసి

ఉందిలే ఇక్కడే! అని

బిజీ బిజీగా, బహు ఆనందంగా

వారందరూ!

 

Lyla



__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (167)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: