[racchabanda] రచ్చబండ కవితలు

 

Cobalt

 

ఆప్తులు ఎవ్వరూ అక్కడ లేరు

తేనె కలిపి తాగినా తేనీరు,

కొత్త బ్లూ హేట్ పెట్టుకున్నా, గ్లామరు

టెర్రెస్ మీద ఎండలో ఎంత పచారు

చేసినా, ఆ ఉదయం నాకు కొంచెం బోరు.

 

అంతకు ముందు రాత్రేమో పీనన్వారు

స్వీటీ 'ఏమీ'  హైస్కూల్కి బై బై డిన్నరు

పూర్ణ చంద్ర కాంతి సమ్మోహపు సౌరు

వీరో బీచ్ సముద్రుడి హార్మోనియస్ హోరు

మా అందరికీ ఓహ్! మార్వెలస్ హుషారు.

 

Lyla


__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (172)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: