Re: [racchabanda] Re: విజయశం ఖము #vi jayaSaMkhamu#

 

పొత్తపి వేంకటరమణకవి ఒక లాక్షణికుడు.. తెలుగు లాక్షణికులలో ఇతడొక్కడే ఎన్నియో క్రొత్త వృత్తములను నూతనముగా కల్పించెను. అందులో విజయశంఖము ఒకటి. అతడు ఇచ్చిన లక్షణ-లక్ష్య పద్యము - 

విజయశంఖ మనంగఁదగు నిన - విరతి నలవడి జగతిలో 
భజన సేయఁగఁ గావ్యముల న/భ/-భ/న/న/న/న/లగ యుతముగాన్ 

దీని లయ మత్తకోకిల మిశ్రగతి లయ (3,4 మాత్రలు). 

The poem given here, is it written by you? Yes, ma'am! 

On Wednesday, June 19, 2019, 5:23:49 PM EDT, lylayfl@aol.com [racchabanda] <racchabanda@yahoogroups.com> wrote:


 

Good Evening! 

The poem given here, is it written by you? or Pottapi? Titled by you? Or Pottapi?

పొత్తపి వేంకటరమణ కల్పించిన వృత్తము అంటే అర్ధమేమిటి? తెలియ లేదు.  ఆ పై ఛందస్సులో ఆయన రాసిన కవిత్వం ఉంటే, కొంత ఇక్కడ చదవటానికి ఇస్తారా? 

Please clarify. Thank you! - Lyla

 


 
  

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (4)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: