[racchabanda] రచ్చబండ కవితలు

 

 

Sonos 

 

పక్షులార! పలకండీ కలకల

పువ్వులార! పుయ్యండీ జలజల

ప్రాక్కున అర్కుడు ప్రాణదాతయై

ప్రసరించెను

సుబ్బులక్ష్మి సుప్రభాత గీతికలు

గాలుల తేలెను

చిట్టిబాబు వీణియలవిగో వినరే!

దిక్కుల మ్రోగెను దివ్యముగా!

 

Lyla


__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (312)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

[racchabanda] సాంగత్యము #sAMgatyamu#

 

సాంగత్యము -

సాంగత్యము = సీసము - సూర్య గణము
రెండు అర్ధపాదములకు ప్రాస. ఇది ఒక అర్ధసమగీతి.
(ఇం)4 // (ఇం)2/సూ

కన్నడములో ఇంద్రగణములకు బదులు విష్ణుగణములు, సూర్యగణమునకు బదులు బ్రహ్మగణమును వాడుతారు.

ఒక ఉదాహరణము

నాఁడు శూర్పణఖ యీ - నేఁడు కుబ్జగ మాఱె
వాఁడి పొందును గోర వలచి
మూఁడు వక్రముల యా - ముదితను గాంచెను
మూఁడు భంగిమల యా ఱేఁడు
వాఁడు నవ్వెను దాఁకి - వనిత యయ్యెను జూడ
లేడికన్నుల వన్నె లేమ
నేఁడు నేనును కుబ్జ - నీవిమ్ము సొంపు నీ
నాఁడు నా హృది నబ్జనయన

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
sAMgatyamu -

sAMgatyamu = sIsamu - sUrya gaNamu
reMDu ardhapAdamulaku prAsa. idi oka ardhasamagIti.
(iM)4 // (iM)2/sU

kannaDamulO iMdragaNamulaku badulu vishNugaNamulu, sUryagaNamunaku badulu brahmagaNamunu vADutAru.

oka udAharaNamu

nA@MDu SUrpaNakha yI - nE@MDu kubjaga mA~re
vA@MDi poMdunu gOra valachi
mU@MDu vakramula yA - muditanu gAMchenu
mU@MDu bhaMgimala yA ~rE@MDu
vA@MDu navvenu dA@Mki - vanita yayyenu jUDa
lEDikannula vanne lEma
nE@MDu nEnunu kubja - nIvimmu soMpu nI
nA@MDu naa hRdi nabjanayana

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

[racchabanda] సార్థకనామ గణాక్షర వృత్తము నరహరి #saarthakanAma gaNAxara vRttamu narahari #

 

సార్థకనామ గణాక్షర వృత్తము నరహరి  -

ఆధారము - కల్పితము

నరహరి - న/ర/ర/య/య/లగ III UI - UUI UIU UIU UIU
17 అత్యష్టి 37528

నరుఁడ నేను - నారాయణుండుగా నామదిన్ నీవెగా
నిరత మీవు - నేఁజేయు పోరులోఁ దోడుగా నుండ రా
నరహరీ ధ-నమ్మేల నాకు నీ నెయ్యమే సొమ్ము యీ
వరము చాలు - భావాబ్జముల్ పదమ్మందు నేనుంతురా

పులుఁగులెల్ల - మూఁగంగ నాకసమ్మందు వృత్తమ్ముగా
వెలుఁగు కుంచె - వేగమ్ముగా రచించన్ గథా చిత్రముల్
నలలవోలె - నందాల వర్ణముల్ మెండుగా నిండఁగా
లలితమైన - లాస్యమ్ము నాడనా యామనిన్ బూలతో

నయముగాను - నామానసమ్ములో - నాట్యమున్ జేయవా
ప్రియముగాను - బ్రేమానురాగముల్ - పెంచి నాకీయవా
యిరులలోన - నీమేను నీకు నే - నిచ్చితిన్ గాన్కగా
కరములందుఁ -  గామమ్ముతోఁ బ్రియా - కౌగిలించంగ రా

మూడవ పద్యములో మొదటి ఐదు అక్షరములను తొలగించగా లభించిన వృత్తము -

12 జగతి 704

నామానసమ్ములో - నాట్యమున్ జేయవా
ప్రేమానురాగముల్ - పెంచి నాకీయవా
ఈమేను నీకు నే - నిచ్చితిన్ గాన్కగా
కామమ్ముతోఁ బ్రియా - కౌగిలించంగ రా

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
saarthakanAma gaNAxara vRttamu narahari  -

aadhAramu - kalpitamu

narahari - na/ra/ra/ya/ya/laga #III UI - UUI UIU UIU UIU#
17 atyashTi 37528

naru@MDa nEnu - nArAyaNuMDugA nAmadin nIvegA
nirata mIvu - nE@MjEyu pOrulO@M dODugA nuMDa rA
naraharI dha-nammEla nAku nI neyyamE sommu yI
varamu chAlu - bhAvAbjamul padammaMdu nEnuMturA

pulu@Mgulella - mU@MgaMga nAkasammaMdu vRttammugA
velu@Mgu kuMche - vEgammugA raciMchan gathA chitramul
nalalavOle - naMdAla varNamul meMDugA niMDa@MgA
lalitamaina - lAsyammu nADanA yAmanin bUlatO

nayamugAnu - nAmAnasammulO - nATyamun jEyavA
priyamugAnu - brEmAnurAgamul - peMchi nAkIyavA
yirulalOna - neemEnu nIku nE - nichchitin gAn&kagA
karamulaMdu@M -  gAmammutO@M briyA - kaugiliMchaMga rA

mUDava padyamulO modaTi aidu axaramulanu tolagiMchagA labhiMchina vRttamu -

12 jagati 704

nAmAnasammulO - nATyamun jEyavA
prEmAnurAgamul - peMchi nAkIyavA
eemEnu nIku nE - nichchitin gAn&kagA
kAmammutO@M briyA - kaugiliMchaMga rA

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

[racchabanda] రచ్చబండ కవితలు

 

Monday morning

 

I thought I will write Telugu words

To Schumann's "Erster Verlust."

They won't roll out. I said good bye

To words.

 

Why bother, just play the piece

And hear what he says. I thought.

 

When on piano, I didn't like the fingering

That much. He was making my left hand move

Treble to Bass, Bass to Treble a little too much. 

For what? As such

 

Why should I do all this, to feel his 'First Loss'

Whatever it may be! 

What For. Let go.

 

Sunshine, Wood peckers on pines 

Divine Trumpets on the vine

With you, I will have muffins and coffee

And be happy. 

 

Lyla


__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (194)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] రచ్చబండ కవితలు

 

Pink in the forest

 

కొన్నాళ్ల ముందు అదాటున పొడగన్న

అడవిలోని పూలు

ఇప్పుడు ఉదయపు కార్యక్రమంలో భాగాలు.

 

అవి ఒక రకం ఉమ్మెత్తలు

వాటి గులాబి రంగులిప్పుడు నాకు మోహ కారకాలు.

 

అవి ఎందుకంత అందంగా పూస్తాయి

ఎందుకంత దూరం నుండి పిలుస్తాయి?

 

వాటికి నాకు ఈ కొత్త బాంధవ్యం ఏమిటికి!

ఈ పిలుపులెన్నాళ్లు?

అగ్గురారపు అడివిలో అంతెత్తున

ఈ సుకుమారతలు అసలు దేనికి?

అని

ముందు నవ్వులతో కళకళలాడిన నా కళ్లలో

కొంచెంసేపటికి నీళ్లు చిప్పిల్లాయి.

 

ఎక్కడో పూలను బైనాక్యులర్స్ లో కంటి ముందుకు రప్పించుకుని చూసి,

ఆటవిక సౌందర్యం అర్ధం తెలియక

వివశనై ఏడ్చే కడ కొచ్చాయి తెలివితేటలు; సెభాష్!

అశ్రువర్షం ఎంతసేపు కురుస్తుందో కురవనీ 

ఈ నేపుల్స్ చెప్పా పెట్టని ఉధృతపు వర్షాల్లాగానే,

వాటంతటవే అవే ముగించుకుంటాయి. 

హు కేర్స్!

 

Lyla


__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (193)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] ద్వా(భా)రవహా #dvA(bhA)ravahA#

 

ద్వా(భా)రవహా - 

ఆధారము - వాగ్వల్లభ

ద్వా(భా)రావహ - ర/త/య/గ UIU UU - IIU UU
10 పంక్తి 99

నీరజాక్షా పె-న్నిధి నీవేగా 
వారముల్ జారెన్ - వరుసమ్మయ్యెన్ 
చేర రావేలా - చెలి పిల్వంగా 
ద్వారకానాథా - వర మియ్యంగా 

వింత యీజీవం-బిది యేనాఁడో 
యంతమై పోవున్ - హరిఁ జేరంగా 
నెంత యైశ్వర్యం-బిలఁ జేర్చంగా 
నంతయున్ వ్యర్థం-బది సత్యమ్మే 

నాకు నీవేరా - నవులన్ రారా 
నీకు నేనేగా - నిశి పిల్చెన్ రా 
యాకులన్ దోఁచెన్ - హరిణాంకుం డో 
రాకుమారుండా - రహితో రారా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
dvA(bhA)ravahA - 

aadhAramu - vAgvallabha

dvA(bhA)rAvaha - ra/ta/ya/ga #UIU UU - IIU UU#
10 paMkti 99

nIrajAxA pe-nnidhi nIvEgA 
vAramul jAren - varusammayyen 
chEra rAvElA - cheli pilvaMgA 
dvArakAnAthA - vara miyyaMgA 

viMta yIjIvaM-bidi yEnA@MDO 
yaMtamai pOvun - hari@M jEraMgA 
neMta yaiSvaryaM-bila@M jErchaMgA 
naMtayun vyarthaM-badi satyammE 

nAku nIvErA - navulan rArA 
nIku nEnEgA - niSi pilchen rA 
yAkulan dO@Mchen - hariNAMkuM DO 
rAkumAruMDA - rahitO rArA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
 #

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] మధుమారకము #madhumArakamu#

 

మధుమారకము - 

ఆధారము - దుఃఖభంజనకవి వాగ్వల్లభ

మధుమారకము - స/జ IIUI UI
6 గాయత్రి 44 

మధుకైటభారి 
సుధ నిమ్ము హారి 
వ్యధఁ దీర్చి నీవు
ముద మిచ్చి ప్రోవు

నిను దల్చకుండ 
క్షణముండ లేను 
కన సోయగమ్ము 
వనజాక్ష రమ్ము

కలహంస పాట 
చెలి నీదు మాట 
కలవోలె రమ్ము 
తిలకించ నిమ్ము

వరమైన పాట 
హరుసాల యూట 
చిఱుగజ్జె కుల్కు  
సురవీణ పల్కు 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
madhumArakamu - 

aadhAramu - du@hkhabhaMjanakavi vAgvallabha

madhumArakamu - sa/ja #IIUI UI#
6 gAyatri 44 

madhukaiTabhAri 
sudha nimmu hAri 
vyadha@M dIrchi nIvu
muda michchi prOvu

ninu dalchakuMDa 
xaNamuMDa lEnu 
kana sOyagammu 
vanajAxa rammu

kalahaMsa pATa 
cheli nIdu mATa 
kalavOle rammu 
tilakiMcha nimmu

varamaina pATa 
harusAla yUTa 
chi~rugajje kulku  
suravINa palku 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] హరిణీ #hariNI#

 

హరిణీ - 

హరిణీ - న/స/మ/ర/స/లగ IIIIIU - UUUU - IUI IUIU
17 అత్యష్టి 46112

వసనమదియున్ - బట్టే, పీతాం-బరమ్ము ధరించ నా 
మిసలు వెలిఁగెన్ - మేలై కాంతుల్ - మెలంగి చెలంగఁగా 
రసమయముగా - రమ్యమ్మై యా - రవమ్ములు మ్రోఁగఁగా 
హసనములతో - హారిన్ గానన్ - హరమ్మగు డెందముల్ 

కనకమయ మా - కట్టుల్, బొట్టుల్ - కరంగెడు నాభియౌ 
ననయము మదిన్ - హర్షోత్సాహ - మ్మభంగ తరంగముల్ 
వనజనయనా - భావాబ్జమ్ముల్ - పదమ్ముల నుంచెదన్ 
వినుము మనవిన్ - బ్రేమాకారా - ప్రియమ్ముగఁ జూడ రా 


విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
hariNI - 

hariNI - na/sa/ma/ra/sa/laga #IIIIIU - UUUU - IUI IUIU#
17 atyashTi 46112

vasanamadiyun - baTTE, pItAM-barammu dhariMcha nA 
misalu veli@Mgen - mElai kAMtul - melaMgi chelaMga@MgA 
rasamayamugA - ramyammai yA - ravammulu mrO@Mga@MgA 
hasanamulatO - hArin gAnan - harammagu DeMdamul 

kanakamaya mA - kaTTul, boTTul - karaMgeDu nAbhiyau 
nanayamu madin - harshOtsAha - mmabhaMga taraMgamul 
vanajanayanA - bhAvAbjammul - padammula nuMchedan 
vinumu manavin - brEmAkArA - priyammuga@M jUDa rA 


vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___