[racchabanda] శరషట్పదిగా మానిని #SarashaTpadigA maanini#

 

శరషట్పదిగా మానిని - 

కన్నడ మదనతిలకములో మానినీవృత్తము ఒక శరషట్పదిగా వ్రాయబడినది.. మచ్చునకు ఒక ఉదాహరణము - 

మానిని - 

మానినిఁ జూడఁగ - వీణియ మ్రోఁగెను - గానము పొంగెను - గంగవలెన్ 
వీనులఁ దీయని - దేనెల సోనలె - యానగు మోమున - నందములే 
ఆనవమోహిని - బాణము గ్రుచ్చెను - మానసమందున - మాధురితో 
నేనెవరంచను-మానము గల్గెను - దానన తానన - తానననా 

షట్పదిగా - 

మానినిఁ జూడఁగ 
వీణియ మ్రోఁగెను 
గానము పొంగెను - గంగవలెన్ 
వీనులఁ దీయని 
దేనెల సోనలె 
యానగు మోమున - నందములే 
ఆనవమోహిని 
బాణము గ్రుచ్చెను  
మానసమందున - మాధురితో 
నేనెవరంచను-
మానము గల్గెను 
దానన తానన - తానననా 

విధేయుడు - మోహన 
#
SarashaTpadigA maanini - 

kannaDa madanatilakamulO mAninIvRttamu oka SarashaTpadigA vrAyabaDinadi. machchunaku oka udAharaNamu - 

mAnini - 

mAnini@M jUDa@Mga - vINiya mrO@Mgenu - gAnamu poMgenu - gaMgavalen 
vInula@M dIyani - dEnela sOnale - yAnagu mOmuna - naMdamulE 
aanavamOhini - bANamu gruchchenu - mAnasamaMduna - mAdhuritO 
nEnevaraMchanu-mAnamu galgenu - dAnana tAnana - tAnananA 

shaTpadigA - 

mAnini@M jUDa@Mga 
vINiya mrO@Mgenu 
gAnamu poMgenu - gaMgavalen 
vInula@M dIyani 
dEnela sOnale 
yAnagu mOmuna - naMdamulE 
aanavamOhini 
bANamu gruchchenu  
mAnasamaMduna - mAdhuritO 
nEnevaraMchanu-
mAnamu galgenu 
dAnana tAnana - tAnananA 

vidhEyuDu - mOhana 
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: