[racchabanda] సార్థకనామ గణాక్షర వృత్తము వత్స #sArthakanAma gaNAxara vRttamu vatsa#

 

సార్థకనామ గణాక్షర వృత్తము వత్స - 

వత్స - వ/త/స - య/భ/లగ IUU UIIIU
8 అనుష్టుప్పు 114 

కరమ్మందున్ మురళి సు-
స్వరమ్ముల్ పిల్వఁ ద్రుటిలో 
హరీ వత్సా కనుము నీ
దరిన్ వత్సమ్ములు సదా 

యదుశ్రేష్ఠా బ్రతుకులో
సదా నిన్నే తలఁతు నేన్ 
ముదమ్మా నీవదనమే 
చిదానందా సరస రా 

విలాసమ్మా నడకలో 
నలోలమ్మా నటనలో 
ప్రలోలమ్మీ మనసురా
కళాలోలా త్వరగ రా 

జినుండీవే జగతిలో 
ఘనుండీవే కవితలో 
మనమ్మందున్ నిలువ రా 
మనోజ్ఞా నన్ గలువ రా 

విధేయుడు - జెజ్ఝాల కృష్ణ మోహన రావు
#
sArthakanAma gaNAxara vRttamu vatsa - 

vatsa - va/ta/sa - ya/bha/laga #IUU UIIIU#
8 anushTuppu 114 

karammaMdun muraLi su-
svarammul pilva@M druTilO 
harI vatsA kanumu nI
darin vatsammulu sadA 

yaduSrEshThA bratukulO
sadA ninnE tala@Mtu nEn 
mudammA nIvadanamE 
chidAnaMdA sarasa rA 

vilAsammA naDakalO 
nalOlammA naTanalO 
pralOlammI manasurA
kaLAlOlA tvaraga rA 

jinuMDIvE jagatilO 
ghanuMDIvE kavitalO 
manammaMdun niluva rA 
manOj~nA nan galuva rA 

vidhEyuDu - jejJAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: