[racchabanda] చంపకోత్పలమాలలు - 7,7 - 6,8 మాత్రల విఱుపుతో #chaMpakOtpalamAlalu - 7,7 - 6,8 mAtrala vi~ruputO#

 

చంపకోత్పలమాలలు - 7,7 - 6,8 మాత్రల విఱుపుతో 

II(U)IIUI UIIIU - IIUII UIUIU 

చం.. హరుసముతోడ - నామని గదా - యలరించఁగ - నందమై విరుల్  
సిరివలె రమ్ము - చెంతకు సకీ - చెలువమ్ముల - చిత్రకావ్యమై 
సరసము నిండఁ - జారు నిశిలోఁ - జలివెల్గిడు - సాంద్ర కాంతిలో 
వరుసగఁ బాడు - వాణి పలుకై - వలరాయఁడు - వచ్చు మెచ్చఁగా 

ఉ. పున్నమిలోన - మోదపు ఝరుల్ - పులకించుచుఁ - బొంగె డెందమే  
గన్నులలోనఁ - గాంతుల సరుల్ - కలిగించెను - గావ్య రాగముల్  
తెన్నులలోనఁ - దీయని విరుల్ - తిలకించఁగ - దృశ్య చిత్రముల్ 
వెన్నుఁడు వచ్చుఁ - బ్రేమ నొసఁగన్ - విలసిల్లఁగ - విశ్వవీథులన్ 

ఇందులో ద్వితీయార్ధములోని IIUII UIUIU అమరికతో ఒక వృత్తము ఉన్నది. దాని పేరు ఏకరూప. అది పాదమునకు పది అక్షరములు ఉండే పంక్తి ఛందములోని 348వ వృత్తము. పై ఉదాహరణములలో ద్వితీయార్ధమును వ్రాద్దామా? 

ఏకరూప లేక సహజా - స/స/జ/గ IIUII - UIUIU 
10 పంక్తి 348 

అలరించఁగ - నందమై విరుల్  
చెలువమ్ముల - చిత్రకావ్యమై 
చలివెల్గిడు - సాంద్ర కాంతిలో 
వలరాయఁడు - వచ్చు మెచ్చఁగా 

పులకించుచుఁ - బొంగె డెందమే  
కలిగించెను - గావ్య రాగముల్  
తిలకించఁగ - దృశ్య చిత్రముల్ 
విలసిల్లఁగ - విశ్వవీథులన్ 

మొదటి భాగమును కూడ వృత్తముగా చేయ వీలగును - 

సుమ - న/జ/భ/లగ IIIIUI - UIIIU 
11 త్రిష్టుప్పు 944 

హరుసముతోడ - నామని గదా 
సిరివలె రమ్ము - చెంతకు సకీ  
సరసము నిండఁ - జారు నిశిలోఁ  
వరుసగఁ బాడు - వాణి పలుకై 

కలువ - భ/ర/న/గ - UIIUI - UIIIU
10 పంక్తి 471 

పున్నమిలోన - మోదపు ఝరుల్  
గన్నులలోనఁ - గాంతుల సరుల్   
తెన్నులలోనఁ - దీయని విరుల్ 
వెన్నుఁడు వచ్చుఁ - బ్రేమ నొసఁగన్ 

ఇంతకు ముందు సుమ, కలువ వృత్తములను వేఱు యతి స్థానములతో తెలిపియున్నాను. 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
chaMpakOtpalamAlalu - 7,7 - 6,8 mAtrala vi~ruputO 

#II(U)IIUI UIIIU - IIUII UIUIU# 

chaM.. harusamutODa - nAmani gadA - yalariMcha@mga - naMdamai virul  
sirivale rammu - cheMtaku sakI - cheluvammula - chitrakaavyamai 
sarasamu niMDa@M - jAru niSilO@M - jalivelgiDu - sAMdra kAMtilO 
varusaga@M bADu - vANi palukai - valarAya@MDu - vachchu mechcha@MgA 

u. punnamilOna - mOdapu jharul - pulakiMchuchu@M - boMge DeMdamE  
gannulalOna@M - gAMtula sarul - kaligiMchenu - gAvya rAgamul  
tennulalOna@M - dIyani virul - tilakiMcha@Mga - dRSya chitramul 
vennu@MDu vachchu@M - brEma nosa@Mgan - vilasilla@Mga - viSvavIthulan 

iMdulO dvitIyArdhamulOni #IIUII UIUIU# amarikatO oka vRttamu unnadi. dAni pEru EkarUpa. adi pAdamunaku padi axaramulu uMDE paMkti ChaMdamulOni 348va vRttamu. pai udAharaNamulalO dvitIyArdhamunu vrAddAmA? 

EkarUpa lEka sahajA - sa/sa/ja/ga #IIUII - UIUIU# 
10 paMkti 348 

alariMcha@mga - naMdamai virul  
cheluvammula - chitrakaavyamai 
chalivelgiDu - sAMdra kAMtilO 
valarAya@MDu - vachchu mechcha@MgA 

pulakiMchuchu@M - boMge DeMdamE  
kaligiMchenu - gAvya rAgamul  
tilakiMcha@Mga - dRSya chitramul 
vilasilla@Mga - viSvavIthulan 

modaTi bhAgamunu kUDa vRttamugA chEya vIlagunu - 

suma - na/ja/bha/laga #IIIIUI - UIIIU# 
11 trishTuppu 944 

harusamutODa - nAmani gadA 
sirivale rammu - cheMtaku sakI  
sarasamu niMDa@M - jAru niSilO@M  
varusaga@M bADu - vANi palukai 

kaluva - bha/ra/na/ga - #UIIUI - UIIIU#
10 paMkti 471 

punnamilOna - mOdapu jharul  
gannulalOna@M - gAMtula sarul   
tennulalOna - dIyani virul 
vennu@MDu vachchu@M - brEma nosa@Mgan 

iMtaku muMdu suma, kaluva vRttamulanu vE~ru yati sthAnamulatO telipiyunnAnu.. 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

www.telugubhakti.com Digest Number 4883

6 Messages

Digest #4883
1.1
Srimad Bhagavad Gita by p_gopi_krishna
2.1
Sri Satya Sai Baba by p_gopi_krishna
2.2
Sri Satya Sai Baba by p_gopi_krishna
3.1
Sanskrita Slokam by p_gopi_krishna
4.1
Quotable Quote by p_gopi_krishna
5
Upanayanam by p_gopi_krishna

Messages

Thu Feb 21, 2019 1:19 am (PST) . Posted by:

p_gopi_krishna

A sight on a site can trigger a fire inside, watch what you watch If we were living in a house made of inflammable material, we would meticulously avoid throwing about a matchstick, lest it trigger a house-destroying fire.

Actually, we all are living in an inflammable house: the house of our consciousness. At any moment, a spark of sensual desire can set our consciousness on fire, burning our good intentions, intelligence and integrity.
What worsens our vulnerability is our culture – it keeps sending dangerous sensual sparks into our consciousness incessantly. Materialistic culture throws sensual sparks into us especially through our eyes. How? By constantly parading alluring objects. And nowadays, this parade extends far beyond our physical vicinity to the entire world through the internet. Therein are visible, just a few clicks away, the dirtiest depravities of the world's darkest minds. One sight on some site can trigger a fearsome fire inside.
Sensual sparks are especially dangerous because one spark can burn unpredictably and repeatedly: unpredictably because whereas a matchstick ignites anything inflammable immediately, a sensual sight can smoulder in our consciousness for any amount of time before suddenly blazing up; and repeatedly because the same sensual memory can inflame our consciousness again and again.
Understanding how vulnerable we are, we need to watch what we watch. That is, guard our eyes from dwelling on incendiary images. Pertinently, the Bhagavad-gita (02.68) recommends rigorous sensual restraint.
We can best protect ourselves by practicing bhakti-yoga. This yoga of love brings all-pure Krishna into our consciousness, thereby purifying it and decreasing its sensual inflammability. By regular bhakti-yoga practice, we become increasingly attracted to Krishna. And sights and memories of his supreme beauty and glory start sticking in our consciousness more and more. These spiritual stimuli ignite our divine desire for him, filling our consciousness with him and insulating it from sensual fires.

Think it over:
How are we living in an inflammable house? Why are sensual sparks especially dangerous? How can we best protect our consciousness? https://www.facebook.com/sharer/sharer.php?u=https%3A%2F%2Fwww.gitadaily.com%2F%3Fp%3D20111&picture=http://www.gitadaily.com/wp-content/images/Bhagavad-Gita-Chapter-02-Text-68.jpg http://twitter.com/share?text=A%20sight%20on%20a%20site%20can%20trigger%20a%20fire%20inside%2C%20watch%20what%20you%20watch&url=https%3A%2F%2Fwww.gitadaily.com%2F%3Fp%3D20111&hashtags= https://plus.google.com/share?url=https%3A%2F%2Fwww.gitadaily.com%2F%3Fp%3D20111 http://pinterest.com/pin/create/button/?url=https%3A%2F%2Fwww.gitadaily.com%2F%3Fp%3D20111&media=http://www.gitadaily.com/wp-content/images/Bhagavad-Gita-Chapter-02-Text-68.jpg&description=If%20we%20were%20living%20in%20a%20house%20made%20of%20inflammable%20material%2C%20we%20would%20meticulously%20avoid%20throwing%20about%20a%20matchstick%2C%20lest%20it%20trigger%20a%20house-destroying%20fire.Actually%2C%20we%20all%20are%20living%20in%20an%20inflammable%20house%3A%20the%20house%20of%20our%20consciousness.%20At%20any%20moment%2C%20a%20spark%20of%20sensual%20desire%20can%20set%20our... http://bhagavadgitaclass.com/bhagavad-gita-chapter-02-text-68
http://bhagavadgitaclass.com/bhagavad-gita-chapter-02-text-68

Read more https://www.gitadaily.com/a-sight-on-a-site-can-trigger-a-fire-inside-watch-what-you-watch/ https://www.gitadaily.com/a-sight-on-a-site-can-trigger-a-fire-inside-watch-what-you-watch/

Thu Feb 21, 2019 1:20 am (PST) . Posted by:

p_gopi_krishna

Welcome all blows of fate, misfortunes and miseries as gold welcomes the crucible, hammer and anvil, in order to become a jewel. Like the cane, welcome the chopper, crusher, boiler, pan, sprayer and dryer, so that its sweetness is preserved and used as sugar by all. The Pandavas never demurred when disasters fell thick upon them. They accepted troubles as opportunities to remember Krishna and prayed fervently. God will foster you from within you, just as He saved and fostered so many saints who placed faith in Him.

Thu Feb 21, 2019 7:05 pm (PST) . Posted by:

p_gopi_krishna

First practise the attitude: "I am Yours." Let the wave discover and acknowledge that it belongs to the sea. This step is not easy; the wave takes a long time to recognise the vast sea beneath that gives it its existence. For, the ego is so powerful that it does not permit it to be humble and bend before the sea. The second step is: "I am Yours; You are My Master. I am Your servant." This mental attitude will tame the ego, and make every activity worthwhile. The next step is: "You are mine." Here the wave demands the support of the sea as its right. The Lord has to take the responsibility of guarding and guiding the individual. Surdas said, "You are mine. I will not leave You; I shall imprison You in my heart. You shall not escape." The next stage is: "You are I; I am but the image, and You are the Reality. I have no separate individuality; there is no duality."

Thu Feb 21, 2019 1:53 am (PST) . Posted by:

p_gopi_krishna

1.
జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః |
సంసారసాగరం దుఃఖం తస్మాత్-జాగ్రత జాగ్రత ||
जन्म दुःखं जरा धुःखं जाया दुःखं पुनः पुनः ।
संसारसागरं दुःखं तस्मात्-जाग्रत जाग्रत ॥
Janma dukham, jara dukham, jayadukham punah punah
Samsara sagaram dukham, tasmaj Jagrata, Jagrata.
Birth is full of pains, old age is full of miseries, woman is again and again the source of all miseries and pains. This ocean of samsara is full of grief. Therefore, wake up! wake up!
Life is full of miseries, old age is painful, having a lot of property or money is full of sorrow, in fact anything that is available in this world will give us only pain or dukham. Therefore, be careful.
2.
కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్ఠంతి తస్కరః |
ఙ్ఞానరత్నాపహారాయ తస్మాత్-జాగ్రత జాగ్రత ||
कामः क्रोधश्च लोभश्च देहे तिष्ठन्ति तस्करः ।
ज्णानरत्नापहाराय तस्मात्-जाग्रत जाग्रत ॥
Kama krodhascha lobhascha, dehe tishtanthi taskarah
Jnana ratnapa haaraya, tasmat jagrata, jagrata.
There lurk thieves in the frame, namely lust, anger and greed to steal the jewel of your wisdom. Therefore, wake up! wake up!
The known, but at the same time, unknown enemies of any human are kama, krodha, lobha, moha, mada, matsarya, ahamkara, etc. The moment
they appear, jnanam just flys away from the system. We need to have
control over them to lead a life of a Real Human Being. So, be
careful.
3.
మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బన్ధుః సహోదరః |
అర్థం నాస్తి గ్రుహం నాస్తి తస్మాత్-జాగ్రత జాగ్రత ||
माता नास्ति पिता नास्ति नास्ति बन्धुः सहोदरः ।
अर्थं नास्ति ग्रुहं नास्ति तस्मात्-जाग्रत जाग्रत ॥
Mata naasti pita naasti, naasti bandhuh sahadarah
artho naasti graham naasti, tasmat jagrata, jagrata.
You have no mother, no father, no relatives, no brothers, no wealth, no house (nothing will remain forever, nothing will follow you after death. Therefore wake up! wake up!
When death strikes, no other person or assets (like name and fame or
power or wealth or any mundane aspect) goes with us. We have to go
alone. So, be careful.
4.
ఆశయా బధ్యతే లోకే కర్మణా బహుచిన్తయా |
ఆయుః క్షీణం న జానాతి తస్మాత్-జాగ్రత జాగ్రత ||
आशया बध्यते लोके कर्मणा बहुचिन्तया ।
आयुः क्षीणं न जानाति तस्मात्-जाग्रत जाग्रत ॥
Aashaya baddhate loke, karmane bahu chintaya
Aayuh ksheenam najanati, tasmat jagrata, jagrata.
You are bound in this world by desires, actions and manifold anxieties. Therefore you do not know that life is slowly decaying and is wasted away. Therefore wake up! wake up!
Desires resulting in thoughts to act in several ways are binding us to this world, but we are so deluded that we forgot that in this rat race, our age is decreasing. So be careful, be careful.
5.
సంపదః స్వప్న సందేశః, యవ్వనం కుసుమోపమం |
విద్యుత్-చంచలం ఆయుశ్యం, తస్మత్ జాగ్రత జాగ్రత ||
संपदः स्वप्न संदेशः, यव्वनं कुसुमोपमं ।
विद्युत्-चंचलं आयुश्यं, तस्मत् जाग्रत जाग्रत ॥
Sampadah swapna sandeshah, youvanam kusumopamam
Vidyut chanchalam aayushyam, tasmat jagrata jagrata.
Assets are temporary and youth is impermanent. Like light life flashes out out in no time. Therefore, wake up! wake up!

Health and wealth like dreams, wither away like flowers at the sight of scorching Sun. Day-by-day, we are nearing to the last days of this body. We have to be careful, so that we will not waste this life.

Love and Love alone....

Thu Feb 21, 2019 6:00 am (PST) . Posted by:

p_gopi_krishna

External circumstances are not what draw us into suffering; suffering is caused and permitted by an untamed mind. Happiness is possible when what we call suffering ceases to cause distress. (Dalai Lama)

Thu Feb 21, 2019 6:01 am (PST) . Posted by:

p_gopi_krishna

ఉపనయనం
అంతవరకు నియమ నిష్ఠలతో పనిలేని బాలుడు, ఉపనయనం తరువాత, నియమబద్ధమైన జీవితానికై, దేవత సామీప్యమునకై, ఈ సంస్కారం చాల అవసరం. వేదం విద్యను అభ్యసించడానికి, సంధ్యావందనానికి, పితరులకు కర్మకాండ చేయడానికి, తర్పణాలు యివ్వడానికి ఉపనయనం తప్పనిసరి.
తల్లి కడుపున పుట్టడం మొదటి జన్మ అయితే, ఉపనయనం రెండవ జన్మ. అందుకే ఉపనయన సంస్కారం అయినవారిని ద్విజులు (రెండు జన్మలు కలవారు) అని పిలుస్తారు. ఉపనయనం సమయంలో బాలున్ని 'వటువు' అని పిలుస్తారు.
ఉపనయనంలో మూడుపోగులు గల యజ్ణయోపవీతాన్ని వటువుకు ధరింపజేస్తారు. అందువలన 'బ్రహ్మొపాసనకు, అగ్ని కార్యానికి, యజ్ఞయాగ కర్మలకు అర్హత లభిస్తుంది.
గర్భంలో ఉండే సంవత్సరంతో కలిపి, బ్రాహణునికి 8వ ఏట, క్షత్రియునికి 11వ ఏట, వైశ్యునికి 12వ ఏట ఉపనయనం చేయాలని మనుధర్మ శాస్త్రం (2 /36) చెబుతోంది. అంటే జన్మకాలము నుండి 7 - 10 - 11 వ సంవత్సరాలలో ఈ ఉపనయనాన్ని చేయాలన్న మాట. ఆలా ఏ కారణంవలన వీలు కాకపోతే, 16 , 22 , 23 సంవత్సరాలలో కూడా చేయవచ్ఛు (2/38). లేకపొతే, కొన్ని ప్రాయశ్చిత్తాలను జరిపి పెండ్లికి ముంది చేయవచ్ఛు.
చైత్ర, వైశాఖ మాసములుబ్రాహ్మణ ఉపనయనలకు, జ్యేష్ఠ, మాఘ మాసములు క్షత్రియులకు, ఆశ్వయుజ, కార్తీక మాసాలు వైశ్యులకు శ్రేష్ఠము. ఇక తిథులలో విదియ, తదియ, పంచమి, షష్థి, దశమి, మంచివి. వారాలలో బుధ, గురు, శుక్ర వారలు ఉత్తమమం. అది, సోమ వారాలలో కూడా చేయవచ్ఛు. మంగళ మరియు శని వారలు పనికిరావు. నక్షత్రాలలో హస్త, చిత్త, స్వాతి, పుష్యమి, ధనిష్ఠ, అశ్విని, మృగశిర, పునర్వసు, శ్రావణ, రేవతి మంచివి.
ఈ సంస్కారానికి గురు గ్రహ బలం విశేషంగా ఉండాలి. ఉపనయన ముహూర్తాన్ని నిర్ణయించేటప్పుడు వటువు మరియు తండ్రి జతకాలని పరిశీలించి మంచి సమయాన్ని నిర్ణయించుకోవాలి. ఉపనయనం సూర్యోదయం నుండి నాలుగు గంటల వరకు గల సమయం ప్రశస్తమైనది. ఆ తరువాత మధ్యాహ్న సమయం వరకు కూడా చేయవచ్ఛు. కానీ మధ్యాహ్నం తరువాత చేయకూడదు.
ఉపనయనము రోజున వటువు, తల్లిదండ్రులు మంగళ స్నానాలను ఆచరించి, నూతన వస్త్రాలను ధరించి, తండ్రికి కుడివైపున వటువు, ఎడమ వైపున భార్యను కూర్చోబెట్టుకొని, ముందుగా గణపతి పూజను జరిపి, తరువాత స్థల శుద్ధికోసం పుణ్యహవచనాన్ని చేయించాలి. ఆ తరువాత రక్షాకంకణాలకు పూజ జరిపి, వటువు కుడిచేతికి కంకణాన్ని కట్టాలి. ఆ తరువాత అగ్నిహోమాన్ని జరిపి, నాంది దేవతలను పూజించాలి. ఆ తరువాత సహపంక్తి భోజనం. అయిదు మంది బ్రహ్మచారులతో కలిసి వటువు అల్పాహారాం చేయడం. ఆ పిమ్మట వటువుకు క్షురకర్మను (అయిదు శిఖలు ఉండేటట్లుగా) చేయిస్తారు. వటువు ఆ తరువాత తలస్తానాన్ని చేసి, దీక్షావస్త్రాలను (తెల్లని వస్త్రాలను పసుపునీటిలో ఆరవేసి, ఎండిన తరువాత) కట్టుకోవాలి. ఆపైన వటువు కుడిపాదముతో గుండ్రాయిని (అలాగా చాలాకాలం జీవించాలనే అర్థంతో) తొక్కిస్తారు. అనంతరం దర్భతో (ముంజ గడ్డితో) మూడు పేటలుగా అల్లిన త్రాడును మంత్రబద్ధముగా వటువు నడుముకు మొలత్రాడులాగా కడతారు. దీన్నే మౌంజీమేఖలాబంధనం అంటారు. దీనివలన శరీరం రెండుభాగాలుగా విభజించ బడుతుంది. శరీరం యొక్క క్రింది భాగం జన్మకారకమని, పైభాగము జ్ఞానకారకమని చెబుతారు. మేఖల దేవతలు సత్యాన్ని తపస్సును రక్షిస్తారని, రాక్షస గుణాలను, శత్రువులను నశింపజేస్తారని, పవిత్రతను, బలాన్ని, శుభాలను ఇస్తారని అర్థం.
అటుతరువాత, వటువుపై పవిత్ర జలాన్ని చల్లి, అగ్ని, సోమ, సవితృ, సరస్వతి, పూష, బృహస్పతి, ఆర్యమ, ఆంశు, భగ, మిత్ర మొదలైన పదకొండు మంది దేవతలకు వటువును అప్పగించి, ఎప్పుడు రక్షించాలని ప్రార్థిస్తారు. సుముహుర్త సమయంలో మంగళాష్టకాలను చదువుతూ, జీలకర్ర, బెల్లము కలిపి నూరిన మంగళ ద్రవ్యాన్ని వటువు శిరస్సుపై ఉంచుతారు.
తరువాత, యజ్ఞోపవీతధారణ ఎడమభుజం పైనుండి, హృదయస్థానాన్ని తాకుతూ, నాభివరకు ఉండేవిధంగా ధరింపజేస్తారు. ఈ యజ్ఞోపవీతం పవిత్రమైనది, పూర్వం ప్రజాపతికి సహజంగా ఉన్నది, సంపూర్ణ ఆయుర్ధాయాన్ని ఇచ్చేది, శ్రేష్ఠమైనది మరియు శుభ్రమైనది అయిన అర్థం. ఆ తరువాత బ్రహ్మోపదేశం కుడిచెవిలో తండ్రి చెబుతూ వటువుచేత పలికిస్తాడు. ఈ మంత్రం ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు, తాను బ్రహ్మచర్యాన్ని పాటిస్తానని, నియమాలను అతిక్రమించనని, శాస్త్రవిరుద్ధంగా ప్రవర్తించనని బ్రహ్మచారి ప్రతిజ్ఞగా పలికిస్తారు. ఆపైన, పోషణ, అపమృత్యు నివారణ, మేథస్సు మొదలైన వాటికోసమై ఆయా దేవతలను ప్రార్థిస్తూ హోమాన్ని చేయిస్తారు.
తరువాత బ్రాహణ వటువుకు మోదుగ కర్రను, క్షత్రియునికి మర్రి కర్రను, వైశ్యునికి మేడి కర్రను ఇఛ్చి దండం వాలే ధరింపజేసారు. కావలి వానికి దండం ఏ విధంగా రక్షణ ఇస్తుందో, ఆ విధంగానే బ్రాహ్మచారిని ఈ దండం రక్షిస్తుందని భావన. బ్రహ్మచారి ఆచరించాల్సిన నియమాలను ఆచార్యుడు వివరించిన తరువాత, వటువు భిక్షాటనకై (తల్లి దండ్రులు, పెద్దల దగ్గర నుండి) బయలుదేరుతాడు. చివరగా పెద్దలందరూ బ్రాహ్మచారిని ఆశీర్వదించడంతో కార్యక్రమం ముగుస్తుంది.


(Srisaila Prabha, February 2019)
www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.